S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫాక్స్ గ్లాసియర్

ఫాక్స్‌గ్లాసియర్ ఓ మంచు గుట్ట. ఇది వర్షాలు కురిసే అటవీ ప్రాంతం. దీని ప్రత్యేకత ఈ మంచుగుట్ట రోజుకు ఒక మీటరు విస్తరిస్తుంటుంది. ద్నీ టొమోకా ఓదువేగా అని స్థానికులు పిలుస్తారు. దక్షిణ ఆల్ప్ పర్వతాలపై వున్న ఈ మంచు దిబ్బల నుండి 2600 మీటర్ల దిగువన వాటివల్ల మంచుగడ్డలు ఏర్పడ్డాయి. సముద్ర తీరానికి 300 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఐరోపాలోని మంచు దిబ్బలు చలికాలంలో మంచు కురవడం తక్కువగా ఉంటుంది. అయితే ఫాక్స్‌గ్లాసియర్ దక్షిణ సముద్రంలో నుండి వీచే గాలుల వల్ల చల్లని గాలులు తాకి ప్రతి సంవత్సరానికి 30 మీటర్ల మంచు చేరి గాలి తాకిడికి మంచు కింద నుండి వర్షంలా జారి, ఇతర మంచు గడ్డల కంటే 10 రెట్లు వేగంగా జరుగుతాయి. ఈ మంచు లోయలోకి ప్రవహించబడి మంచు పరచుకున్నట్లు మంచుగడ్డలు ఉండి, కొన్ని చోట్ల గడ్డలు రూపంలోనే ఉంటాయి. సాహసికులైన యాత్రీకులు గట్టిగా వుండే ఈ మంచు గడ్డల మీద నడుస్తుంటారు. ఎత్తుపల్లాల మంచుగడ్డల మధ్య నీటి ప్రవాహం కలిసి చూడటానికి చారలుండే తోడేలు రూపంలో కన్పిస్తారుూ పర్వతాలు.
-నాయక్