S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-736

అడ్డం

ఆధారాలు

1.చదువుల దేవుడిగా పూజలందుకునేవాడు. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో (5)
4.పేడ (3)
6.అందము (2)
7.దోచుకొనుట (3)
10.ఒక సినీ నటి. ఈమెలో వైరభావం లేదు (2)
11.అసత్యము (2)
12.ఆంగ్లంలో చూపు, తెలుగులో లోపము (2)
15.ఒక చర్మ వాద్యము (2)
16.ఆద్యంతాలు లేని ‘పరమేశా’ (2)
19.వెనుదిరిగిన తల్లి (2)
21.ఆపద (3)
23.శకటం (2)
25.వనవతియైన స్ర్తి (3)
26.విష్ణు సేనాని (5)

నిలువు

ఆధారాలు

2.ఈ రుతువులోనే ఎండలెక్కువ (2)
3.కర్ణాటకలో ప్రసిద్ధ కృష్ణ మందిరం ఉన్న ఊరు. అటూ ఇటూగా (3)
4.ఈ పక్షికి మనం వేరే వంట పెట్టనక్కరలేదు (4)
5.ఎదురుతిరిగిన కాలం (3)
7.తోడ్పడు క్రియ (4)
8.దిగు (2)
9.చంద్రోదయంలో వికసించే పువ్వు (3)
13.చెడిపోయిన మనని బాగు చెయ్యడం కొంత ‘గమ్మత్తు’గా ఉంటుంది (4)
14.తుంటరివాడు, కుచ్చితుడు (3)
17.ఊలు బంతి కాదు. శ్రేష్ఠమైనది (4)
18.రుచి (2)
20.అయోధ్యలో ప్రవహించే నది (3)
22.సంపద విరివిగా పోగయ్యాక ఇక కన్ను దీని మీదే (3)
24.‘మహిందా రాజ....’ శ్రీలంక మాజీ ప్రధాని (2)

నిశాపతి