S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాయ కన్న రాయవి నీవు...

కలవో లేవో కదిలే కల్పనలో
కలనై కవినై తెలియనీ కావ్యమై
శిలనే కరిగితి యిలనే రగిలితి
కావ్యమే నీకంకితం గాయమే జీవితం
ప్రియా.. నే చేయనా.. నీ మదీ.. సంతకం
తలవని తలపు మన తొలి వలపు
తెలియని మలుపు మన మలి వగపు
ఎరుగని మనకు అదె తొలి నిట్టూర్పు
ఎరిగిన వరకు నా మనసెరిగిన వరకు
నీ మది నిలుపు
మరవని మనసు మనిషికి వగపు
చెరగని చెలిమి కలవని బలిమి
బలమనెందుకు.. బరువది.. ముందుకు..
భ్రమలో బతుకు అతుకని తెలుసు
చూడనా తూర్పు నను వీడని ఓర్పు
ఓ వేడి నిట్టూర్పు..

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505