S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-746

అడ్డం

ఆధారాలు

1.అమృత కిరణుడు అనగా చంద్రుడు (4)
3.్భనుమతి నుంచి సగం, ప్రియమణి నుంచి సగం, పుణికిపుచ్చుకున్న నటీమణి (4)
5.స్ర్తి (3)
6.జగదేక వీరుడు, అతి లోకసుందరిలో శ్రీదేవి చిరంజీవిని మొదట్లో ఇలా పిలుస్తుంది (3)
8.పండితుడు (2)
9.తరువు (3)
11.గత సంవత్సరం (3)
12.జాతాశౌచము (3)
13.కృష్ణ నిర్యాణానికి ముందు యాదవ కులంలో ఇది పుట్టిందని లోకోక్తి (3)
16.వెంట్రుకలతో అల్లుకున్న ముడి (2)
17.జడ మధ్యల్లె వుంటుంది, పరిమాణాన్ని బట్టి వేరుచేసే సాధనం (3)
18.విరోధాలు రాత్రి కాదు సుమా! (3)
20.దేవుడి చుట్టూ తిరగడం (4)
21.నూర్జహాన్ భర్త తొలి ప్రేయసి (4)

నిలువు

ఆధారాలు

1.నాజూకైన, కోమలమైన స్ర్తి (4)
2.రాక్షస గురువుగా వారం (4)
3.ఒక తెలుగు సంవత్సరం సంభావన మయం (2)
4.పొగడ్త (2)
5.్ధర్మరాజుని ఇలా కూడా అంటారు (5)
7.‘నా... గూడా గిట్టదు’ అంటే నేనంటే అస్సలు ఇష్టం లేదు (2)
8.పంది. దీనికో వరము ఉంది సుమా! (4)
10.శ్రీరామనవమి ప్రసాదం. ఇందులో ‘వడ’ కూడా ఉంది (4)
11.‘కొలువు’లో లేనివారు (5)
14.చప్పుడు (2)
15.ఇదిగో కానుక ‘జరా’ చూసుకో! (4)
16.పైరు. గడ్డి వగైరా కోసేది (4)
18.పిట్ట (2)
19.సమూహం (2)

నిశాపతి