S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-747

అడ్డం

ఆధారాలు

1.నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై నిర్మించిన ఓ ప్రాజెక్టు (4)
4.అడ్డగోలుగా వాదించడం (4)
6.రాతి పలక (5)
7.‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమా (2)
8.అద్దము. ‘టముకురవము’లో టవ లేనిది (4)
10.ఆఫ్రికాలో అతి పెద్ద ఎడారి (3)
12.వేతనం (2)
13.ఎక్కడైనా ఇదే గానీ, వంగతోట దగ్గర మాత్రం కాదు (2)
16.చీకటి (3)
18.సమ్మాన్యుడు కాడు. పదిమందిలో ఒకడు (4)
20.తల్లి (2)
21.ఇనుమును బంగారంగా మార్చేది (5)
23.తెలుగు వాడి స్పెషల్ టిఫిన్. దీని రుచే ‘సెపరెట్టు’ (4)
24.పత్నీపతులు (4)

నిలువు

ఆధారాలు

1.మెట్టు ఎక్కాలంటే కొంత ‘ఆపసోపాలు’ తప్పదు (4)
2.అంతం లేని శిశిరం (2)
3.నుదురు (4)
4.తిరగబడిన బంగారంబు (4)
5.ఒక క్రూరమృగం ముందుగల శాకాహారం (4)
9.‘వరసం’ చక్కదిద్దుకుంటేనే వంటిల్లు (4)
10.నూటికి యాభై (2)
11.తనంత తాను ఉద్యోగం మానేయడం తిరగబడిన ‘నాజీ’ ప్రమేయం వుంది (4)
14.రవ్వు (2)
15.లోగుట్టు తెలిసినవాడు, వెనుక నించి (4)
17.మినుముతో చేసింది. ఓ ‘పట్టు’ పట్టు (4)
18.సంగీత ప్రధానమైన వేదం (4)
19.ప్రథమా విభక్తి (4)
22.అటు నించి పది (2)

నిశాపతి