పజిల్-750
Published Saturday, 2 November 2019
అడ్డం
ఆధారాలు
1.శిరిడీలో నెలకొన్న దైవం (4)
4.తనలో తాను అనుకొను మాట (4)
6.కట్నం సమస్యపై కాళ్లకూరి నారాయణరావుగారి నాటకం (5)
7.శుశ్రూష (2)
8.శ్రీ వేంకటేశ్వరుని నిలయం (4)
10.ఒక రాగం పేరుగల 70వదశకపు సినిమా.జయసుధ, మోహన్‌బాబు వున్నారు.సినిమా మొదలూ,చివరా మిస్సింగ్ (3)
12.‘ప్రయత్నం’లో కొంచెం లోపం. అయినా ప్రయత్నమే! (2)
13.స్వల్ప విరామానికి చిహ్నం (2)
16.చేవ్రాలు (3)
18.కుండపోత వాన (4)
20.కారులో సామానులు పెట్టే చోటు (2)
21.వారములో మొదటి పని దినము (5)
23.సామాను (4)
24.పారిజాతాపహరణ కావ్యకర్త ‘తిమ్మన’ ప్రసిద్ధమైన ఇంటి పేరూ, అసలు ఇంటి పేరూ పక్కపక్కన (2+2)
నిలువు
ఆధారాలు
1.ఎదుటి వాడు కష్టాల్లో వున్నప్పుడు మనం చూపాల్సినది (4)
2.‘సాంబావరి’తో ముడివడిన చుట్టరికం (2)
3.పేరు ఎలా వస్తుంది? ‘బాలరసాలసాల’ వంటి వాటిలో దాగుంది ఆ ప్రక్రియ (4)
4.‘్భర్తను తనే ఎన్నుకోవడం’ అనే పేరేగాని, తండ్రి పెట్టిన పరీక్ష నెగ్గినవాణ్ణే ఎన్నుకోవాలి (4)
5.ఉదాసీనత (4)
9.‘్ధమా’గా వుండే కాలం వసంతం (4)
10.జాలర్లకు ఉపయోగపడే సాధనం (2)
11.పైటను తగలెయ్యమన్న స్ర్తివాద రచయిత్రి. జయప్రదలో సగం, రమాప్రభలో సగం (4)
14.స్వర్గం (2)
15.నెరవేరని ఆశ. ఇందులో ‘యాస’ గమనించండి (4)
17.‘... జ్యోతిర్గమయ’ అనేది ఉపనిషద్వాక్యం (4)
18.ఏనుగు ‘జర’ చూసుకో! (4)
19.చూడకుండానే చూసినట్లు గ్రహించగల శక్తి. వెనుక నించి (4)
22.నాసిక (2) *మనుషులు వాలిన