S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ -- 760

ఆధారాలు
*
అడ్డం
*
1.సభలో ప్రథమ గౌరవం (5)
4.జెండా (3)
6.పండితుడు (2)
7.వెనె్నల (3)
10.స్ర్తి (2)
11.సుగ్రీవుని భార్య ‘తలాతోకా లేని’
చారుమతి (2)
12.అతనిపై ‘...’ పెట్టండి అంటే అతనిపై
ఓ కనే్నసి ఉండమని (2)
15.ఒకనాటి బాలల మాసపత్రిక (2)
16.‘అమ్మ’ ‘అత్త’ ఎవరికి వారు ఇలా
మొదలు! (2)
19.‘గోదావరి’ జిల్లాలో సగం ఈ పంటే! (2)
21.సంపెంగ (3)
23.చెయ్యి (2)
25.‘...’ వెయ్యడం/ పెట్టడం అంటే
విసిరెయ్యడం (3)
26.‘మనం చేస్తే వ్యూహం. ఎదుటివాడు చేస్తే ద్రోహం’ అనే రంగం (5)
*
నిలువు
*
2.మామిడి రసంతో తయారయ్యే
స్వీటు ఘనం (2)
3.ఆమ్యామ్యా.. సంస్కృతంలో ఉత్కోదం (3)
4.పూర్వం ఇంగ్లండులో పెద్ద చదువు చదివి వచ్చి ఇక్కడ ‘రిజిస్టర్’ చేసుకునే
న్యాయవాదులను ఇలా అనేవారు (4)
7.‘గీతాంజలి’ రచయిత (5)
7.చాణుక్యుడి మరో పేరు. అర్థశాస్త్రం
రచయితగా (4)
8.మొక్కుతోడిది. నిజానికి దీనికన్నా
ముందే! (2)
9.‘అవనితలమంతా’ వెతికితే కనిపించే స్ర్తి (3)
13.ఆంగ్లాక్షరం లేకుండా ‘అరవకండి’ (4)
14.‘కోవెల దిక్కు’గా గూడా వెదకండి.
స్ర్తి ప్రత్యక్షం (3)
17.‘కేటు’తో కలిసిన ఆంగ్ల న్యాయవాది (4)
18.శుచిత్వం (2)
20.గత తరం ప్రముఖ హాస్యనటుడు (3)
22.హరా! నీతోనా కాపలా! (3)
24.అప్పు (2)
*