S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సెస్మోగ్రాఫ్

భూకంపాన్ని గుర్తించే పరికరాన్ని ‘సెస్మోగ్రాఫ్’ అంటారు. ప్రపంచపు మొట్టమొదటి సెస్మోగ్రాఫ్‌ను క్రీ.శ.100లో ఛాంగ్‌హెంగ్ అనే చైనీయుడు కనుగొన్నాడు. ఇది రెండు మీటర్ల ఎత్తు పరికరం. దీనికి 8 తలలు ఉంటాయి. ప్రతి తల వద్ద ఒక బంతి ఉంటుంది. ఇది ఒక వికృత జీవి వలె కనిపిస్తుంది. భూకంపం వచ్చినప్పుడు బంతి జారి పడుతుంది. ఇది ఒక విచిత్ర అమరిక. బంతి పడిన దిశనుబట్టి భూకంప ప్రదేశాన్ని గుర్తించేవారు. ఆ ప్రదేశం తెలిశాక అక్కడకు సహాయక బృందాల్ని పంపేవారు. క్రమంగా సెస్మోగ్రాఫ్ రూపం మారి, నేటి ఆధునిక పరికరాలు అవతరించాయి.

-నాయక్