S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్తి యంత్రం

మొక్క నుంచి ప్రత్తిని పూర్వం మనుషులు చేతులతో తీసేవారు. 1793లో అమెరికాకు చెందిన ఇలీవిట్నీ ప్రత్తిని తీసే యంత్రాన్ని రూపొందించాడు. ఇందువల్ల ప్రత్తిని తీయడం, నేతకు అవసరమైన దారాన్ని తీయడానికి అవసరమైన రీతిలో దానిని పింజలు చేయడం సులభమైంది. ప్రతి చెట్టు కాయలో ఉండలు చుట్టుకొని ప్రత్తి గింజలు ఉంటాయి. ఈ ముడి ప్రత్తిని ఈ (జిన్) యంత్రంలో ఉంచితే విత్తనాల నుంచి పత్తిని అది వేరు చేస్తుంది. ఈ యంత్రం పరికరాన్ని గుర్రాలు, నీటి ప్రవాహం ద్వారా పని చేయిస్తారు. వస్త్ర పరిశ్రమకు అవసరమైన ప్రత్తిని ఈ పద్ధతి ద్వారా సులభంగా, ఎక్కువగా సాధించవచ్చు. స్పిన్నింగ్ యంత్రాల ఆవిష్కారంతో జౌళి పరిశ్రమ విప్లవాత్మకంగా మెరుగైంది. 1798లో ఇలీవిట్నీ దీనిని యంత్రాగారంగా మార్చాడు.

-నాయక్