పజిల్ 583
Published Saturday, 9 July 2016
ఆధారాలు
అడ్డం
1.హారతి (4)
4.్భమి. ఈ చివర, ఆ చివరా కలి యుద్ధమే సుమా! (3)
6.వినతి (2)
7.సరియగు సమయము (3)
10.న్యాయము (2)
11.కోర (2)
12.పాతకాలపు రూపాయిలో నలభై
ఎనిమిదో వంతు. అది గూడా ధనమే! (2)
15.నావ (2)
16.దానం (2)
19.రైలు ముందుకెళ్లాలంటే ఇది అవసరం (2)
21.వెంట్రుకలు పాయలుగా చీలు చోటు (3)
23.యజ్ఞంలో దేవతలకిచ్చే ఆహుతి (2)
25.తగినది. అవశ్యము చేయుటకు
యుక్తమైనది (3)
26.చంద్రుడు (5)
నిలువు
2.‘వెళ్లవయ్యా, వెళ్లు’ అనే డైలాగ్ గల సినిమా (2)
3.‘ముగ్ధ’ కాస్త పరిధి విస్తరించుకుని సాగింది (3)
4.తామర (4)
5.‘....’ అంటే ‘కదలిక లేకుండా’ అని అర్థం (3)
7.వాడుకలో ఎన్నటికీ తీరని ఆశ (4)
8.పొగడ్త (2)
9.నీటిపై నడిచేది (3)
13.చినుకుల శబ్దం (4)
14.కుండ (3)
17.ఎడబాటు (4)
18.హంపీలో ‘...’ నది ప్రవహిస్తుంది (2)
20.దొంగల భాషలో అల్లరి (3)
22.పచ్చగడ్డి (3)
24.ఎక్కడైనా ఏమోగాని వంగతోట దగ్గర మాత్రం ఇది కాదు (2)
పదచదరంగం- 582 సమాధానాలు