S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాల డబ్బా (పజిల్)

ఒక పాల వ్యాపారి ఇద్దరు పనివాళ్లను పనిలో పెట్టుకున్నాడు. రోజూ ఇద్దరూ పనివాళ్లు కలసి పెద్ద పాల డబ్బాలను నింపుతారు. పెద్ద పనివాడికి 225 యం.ఎల్ జార్‌తో పాలను, వెంటనే చిన్న పనివాడు 25 ఎంఎల్ జార్‌తో నీళ్లను 20 లీటర్ల పెద్ద పాల డబ్బాలో ఒకేసారి నింపమనేవాడు. రోజూ అలాగే చేసేవారు. కానీ ఒక రోజు పెద్ద పనివాడు రావటం లేటైంది. ఈలోపుగా చిన్న పనివాడు 25 ఎంఎల్ జార్‌తో నీళ్లను పాల డబ్బాలో కొన్నిసార్లు పోసేశాడు. పెద్దపనివాడు వచ్చిన తరువాత ఇద్దరూ యజమాని చెప్పినట్లే పోసారు. ఇద్దరూ 77సార్లు పోసేసరికి 20 లీటర్ల డబ్బా నిండింది. అయితే ఇద్దరూ పనివాళ్లు ఎన్నిసార్లు పోస్తే 20 లీటర్ల పాల డబ్బా నిండింది?

జవాబు: 184 సార్లు (పెద్ద పనివాడు 77 సార్లు,
చిన్న పనివాడు 107 సార్లు)

-చామర్తి వెంకట రామకృష్ణ