పజిల్ 593
Published Sunday, 18 September 2016
ఆధారాలు
అడ్డం
1.ఇంద్రధనస్సు (4)
3.నామల్లెగ కనుపించుదానిని సరిగా
చూడండి. ఓ మల్లె జాతి కనిపిస్తుంది (4)
5.బంగారం (3)
6.కంచుకం
8.మునుపే మధ్యలో మాయమై పైగా
తిరగబడితే ఇంతే! (2)
9.‘క్షీరాబ్ది...’ ఒక పండుగ (3)
11.బొమ్మ కాదు (3)
12.ఉత్తరాంధ్ర బాలుడు (3)
13.తలకొట్టేసినట్లైన డిండిమము (3)
16.ప్రతిభ, మేధస్సు (2)
17.‘... సముద్రం’ సప్త సముద్రాల్లో ఒకటి (3)
18.యంత్రరహిత ద్విచక్ర వాహనం (3)
20.బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చోట
కట్టిన ఊరు (4)
21.తమలపాకు (4)
నిలువు
1.మొగసాల
2.రవీంద్రుడు
3.నా రహస్యం సగం ఇదే! (2)
4.గణింపదగినది (2)
5.చంద్రుడు (5)
7.బీద (2)
8.గాలికిపోయిన ఇది రామార్పణంట! (4)
10.ఇది లేనిదే చీమైనా కుట్టదట! (4)
11.ఏకలవ్యుడు ద్రోణుడికి ఇచ్చిన గురుదక్షిణ (5)
14.అవిభక్త రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఒకరి ఇంటి పేరు (2)
15.‘ఎనాలగస్ కలర్స్’లో కనిపించే స్ర్తి (4)
16.నమస్కరించి (4)
18.సంజ్ఞ (2)
19.సకియ కోసం చూస్తే మొదటికే మోసం (2)
పదచదరంగం- 592 సమాధానాలు