S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 602

ఆధారాలు

అడ్డం

1.శ్రీకాకుళంలో కథానికపై సమగ్ర
సమాచారం అందించే గ్రంథాలయం (5)
5.‘్ఫడిల్‌క్యాస్ట్రో’ అంటే గుర్తొచ్చే
సంగీత వాద్యం (3)
6.వెన్న (5)
8.ప్రతి పక్షి కీలెరిగి వాతబెట్టే
న్యాయవాది (3)
10.అర్ధరాత్రి వేళ మద్దెల ‘...’ అని సామెత (3)
13.ఈ పాట పిల్లల్ని నిద్ర పుచ్చేందుకే! (2)
14.హర్భజన్‌సింగ్ ఈ బాల్‌కి ప్రసిద్ధి (3)
15.అవధానంలో ఇది తప్పదు (3)
16.మగుడ అంటావ్, మొదలే
లేదు అక్కడ (2)
17.కన్నీటిని పోల్చే సముద్రం (3)
19.‘వానియంతవాడు వాడే’
అనుకునేవాడు (3)
21.నాలుగో ఆశ్రమం (5)
23.రేయ (3)
24.గుండ్రని ముత్యము,
మంచి ముత్యము (5)
నిలువు

1.ఒక వనములో కవిత్వం లభిస్తుంది (4)
2.వేలిముద్ర. అందులో రాత్రివేళ! (3)
3.బ్రహ్మ. నలుదిక్కులా నోళ్లు కలవాడా! (3)
4.‘దిగు’ ‘దిగు’ ‘దిగు’ ‘దిగు’ విచారం (3)
7.‘రాము దలచి’ చూడు. దానికి ఆదీ
అంతం ఉండవు (3)
9.‘తురాయికన్నా, ఆకురాయికన్నా, ‘...’కన్నా, హిమాంశురాయి గొప్పవాడు’
అన్నాడు శ్రీశ్రీ (4)
11.ఆలు లేని ఆవుదూడలు (3)
12.రసంతో నిండినది (4)
13.జ్యోతిశ్శాస్తమ్రు (3)
16.చిహ్నము (3)
18.గర్భిణీలకు చేసే ఒక వేడుక (4)
19.పణిక్కరు గారిని గుర్తుచేసే లాగు (3)
20.సిద్ధం (3) 22.యజ్ఞము వంటిదే! (3)

నిశాపతి