S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

02/12/2017 - 00:44

అరకోటి లింగాల శ్రీహరికోటగా చారిత్రక ప్రసిద్ధి చెందిన భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నేడు రాకెట్ ప్రయోగాలకు రాచబాటగా వర్ధిల్లుతోంది. నాలుగు దశాబ్దాల కిందట కీకారణ్యంగా ఉన్న ఈ షార్ ప్రాంతం నేడు అంతరిక్ష పరిశోధనలకు అనువైన స్థానంగా విరాజిల్లుతోంది. చిన్న చిన్న ఉపగ్రహాల నుంచి నేడు భారీ రాకెట్ ప్రయోగాలకు అనువుగా తీర్చిదిద్దారు.

02/05/2017 - 00:58

దేవుడే లేడను మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు...

01/28/2017 - 23:04

సంబరమా.. సంశయమా.. భయమా.. ద్వేషమా.. అమెరికానే కాదు, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ట్రంప్ నాదమిది! సరికొత్త ‘స్వదేశీ’ నినాదంతో ఆయన కలకలం రేపుతున్నారు. స్వేచ్ఛావిపణికి పట్టుగొమ్మగా నిలిచిన అమెరికాను మళ్లీ ‘రక్షిత వాదం’లోకి నెట్టేస్తున్నారు. ఎవరినీ ఖాతరు చేయని ధోరణి, మిత్రుల్ని, శత్రువుల్ని సైతం ఒకే గాటన కట్టే వైఖరితో ట్రంప్ విశ్వ వేదికను గడగడలాడిస్తున్నారు..

01/22/2017 - 00:36

యుద్ధాలు, అంతర్యుద్ధాలు, అస్థిరత, రాజకీయ వేధింపులు, ఆర్థిక మాంద్యం, ఉపాధి లేమి, పేదరికం - కారణాలు ఏమైతేనేం కొన్ని దేశాలు అస్థిరతకు చిరునామాగా మారిపోయాయి. సామాన్య ప్రజల సాధారణ జీవనాన్ని అసాధారణ రీతిలో ఛిద్రం చేసేశాయి. నిలువ నీడ లేక, స్వదేశంలో ఉండలేక పొట్ట చేతపట్టుకుని, కట్టుబట్టలతో పరాయి దేశం పంచన చేరాల్సిన పరిస్థితులూ తెచ్చిపెట్టాయి.

01/08/2017 - 00:16

ఏ అవ్వకూ పైసల్తో పనిలేదు... పోపుల డబ్బాను వెతకాల్సిన అవసరం లేదు... చిల్లర కోసం తిరగాల్సిన అగత్యమూ లేదు... పొయ్యలో పిల్లి పడుకునే అవకాశమూ రాలేదు... నిత్యావసరాలు నిండుకుంటున్నాయన్న బెంగా లేదు... - ఎందుకంటే కార్డు తెచ్చిన భరోసా ఇది. నగదు రహిత విజయమిది. పెద్దనోట్ల రద్దు,

01/04/2017 - 06:04

లక్ష్యం ఎంతటిదైనా దాన్ని అందుకోవడం అంత తేలిక కాదు. ఆశయం ఎంత ఉన్నతమైనా దాన్ని సాధించడం ఆషామాషీ కాదు. ఒకే కుటుంబంలోని ఆరుగురు అతివలను రెజ్లింగ్‌వైపు నడిపించి, భారతదేశానికి నిరుపమాన ఖ్యాతిని తీసుకురావడమంటే ఓ తండ్రికి శక్తికి మించిన పనే. కండలు తిరిగిన గండరగండుడలదే పైచేయిగా ఉన్న రంగంలో మారుమూల గ్రామీణ యువతులు అసమాన ప్రతిభ చూపించగలరని ఊహించడం కష్టసాధ్యమే.

12/25/2016 - 00:25

వంద తుపాకులు గురిపెట్టినా వెనుకడుగు వేయని నియంతలు సైతం ఒక్క సిరాచుక్కను చూసి భయంతో వెనుదిరిగిన చరిత్ర పుస్తకానిది. సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం ఎంతగా విస్తృతమైనా పుస్తకం తన ఉనికిని కోల్పోలేదు. జ్ఞాన కేంద్రాలైన ఈ పుస్తకాల్లోనే ప్రపంచం పొదిగి ఉంటుంది. పుస్తకాల్లో పండే జ్ఞాన పంటలు సమాజానికి ఎప్పటికీ సరికొత్త దిశ-దశలను నిర్దేశిస్తాయనేది వాస్తవం.

12/18/2016 - 02:07

సృష్టికర్త ఎవరు?

12/11/2016 - 00:12

సత్తిరాజు లక్ష్మీనారాయణ అంటే ఇప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు. ‘బాపు’ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. అదేంటో! అసలు... ‘పేరు’ వచ్చిన చాలామందికి, ‘అసలు పేరు’ మరుగున పడిన సందర్భాలు ఇలానే ఉంటుంటాయ్!

12/04/2016 - 05:30

ఆ రెండు విజయాలు!

ఎమ్-పెసా

Pages