S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

11/03/2019 - 00:12

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)..
పరిచయం అవసరం లేని పేరు..
ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అధికార దండం..
కోట్లకు పడగలెత్తిన సంస్థ..

10/27/2019 - 00:13

అపరిమితమైన కాలంలో పరిమితమైనది - మానవ జీవితం. అసలు, మనిషి మనిషిగా పుట్టటమే ఒక వరం. పూర్వజన్మ పుణ్యఫలం. విచిత్రమైన అనుభవాలతో నిండి, అవధుల్లేని ఆలోచనలతో నిండిన మనిషి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు, అగాధాలు, మలుపులు చోటు చేసుకుంటాయి. సృష్టిలోని యిన్ని ప్రాణుల్లోను ప్రకృతి నుంచి అనుభవాన్ని పొంది తన మార్గాన్ని మార్చుకోగలిగినవాడు, మార్చుకోవలసిన వాడు - మనిషి.

10/20/2019 - 00:04

భవిష్యత్తు తరాలకు మార్గదర్శి..
విశ్వవిఖ్యాత నరుడు..
వేదాంతయోగ శాస్త్ర సంపన్నుడు..
పవిత్ర హిందూతత్త్వబోధామృత పారంగతుడు..
భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని విదేశాల్లో ప్రచారం చేసిన ప్రాభవవంతుడు..

10/13/2019 - 00:07

అలనాడు దేశ స్వాతంత్య్రం కోసం
తెల్లదొరలను తరిమికొట్టేందుకు
‘జాతిపిత’ గాంధీజీ ఇచ్చిన పిలుపు-‘క్విట్ ఇండియా’!

నేడు జాతిజనుల జీవనశైలిలో మార్పు కోసం,
‘శ్రేష్ఠ్ భారత్’ నిర్మాణం కోసం ప్రధాని మోదీ
ఇచ్చిన నినాదం-‘్ఫట్ ఇండియా’!

‘క్విట్ ఇండియా’ అప్పటి అవసరం..
మనలోని అలసత్వాన్ని తొలగించేందుకు
‘ఫిట్ ఇండియా’ ఇప్పుడు అత్యంత ఆవశ్యకం..

10/06/2019 - 00:12

‘అనిర్వేద శ్రీయో మూల మనిర్వేదః పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్దేషు ప్రవర్తకః కరోతి సఫలం కర్మ యత్తత్కరోతిసః తస్మాద నిర్వేద కృతం యత్న చేష్టే అహముత్తమం’ - శ్రీమద్రామాయణం

09/29/2019 - 00:13

తిరుమల బ్రహ్మోత్సవాలు.. మానవాళికి మహోత్సవాలు.. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో వీటిని నిర్వహించడం ఆనవాయితి. అధికమాసం వచ్చినప్పుడు మాత్రం ఒకే ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ సంప్రదాయాలు, విశేషాలు, వాహన సేవల వెనుక పరమార్థాన్ని తెలుసుకుందాం..

09/22/2019 - 00:06

సమైక్య జీవన విధానానికి, సామాజిక ఏకత్వానికి ప్రతీకలు మన పండుగలు. భారతదేశ చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు పండుగలే ప్రధానం. జాతి క్రమశిక్షణకు, ఆధ్యాత్మిక సరళికి ఆధారం పండుగలే.. అలాంటి పండుగల్లో ముఖ్యమైనది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు.. అమ్మవారితో పాటు ప్రకృతి స్వరూపిణిని కూడా అమ్మతల్లిగా భావించి బతుకమ్మగా ఆరాధిస్తారు తెలంగాణ ఆడపడుచులు.

09/15/2019 - 00:11

మంచి వ్యవస్థ కోసం సమాజాలు జరిపే కృషి చిరంతనం.. సమాజంలో వెలుగు తేవాలనే సంకల్పంతో ప్రాణాలను తృణంగా భావించి, సర్వస్వాన్ని పణంగా పెట్టి పోరాడే ప్రవృత్తి జనంలోంచి పెల్లుబికి వస్తుంది. ఎన్నో అత్యాచార పర్వాలను ఎదిరించి సాగే ఆ ప్రజాపోరాటం చివరకు ‘జన విజయం’గా మారుతుంది. ఈ విజయం వెనుక ఎన్నో త్యాగాలు, బలిదానాలు ఉంటాయి. రక్తాక్షరాలతోనో, సువర్ణాక్షరాలతోనో అవన్నీ చరిత్ర పుటలకెక్కడం అనుభవం.

09/08/2019 - 22:14

చంద్రయాన్ -2 అత్యంత కీలక దశకు చేరుకుని ఆర్బిటార్ నుండి విడిపోయిన ల్యాండర్ జాబిల్లిపై దూసుకుపోతున్న దశలో భారత్ అంతరిక్ష విజయాలు చూసి ఆశ్చర్యపోతున్న వారే! భారత్‌లో అక్షరాస్యతను చూసి నివ్వెరపోతున్నారు. భారత్‌లో ఏడేళ్లు వయస్సు పైబడిన వారిలో అక్షరాస్యులు 74.04 శాతమే అంటే విస్మయం కలుగకమానదు.

09/04/2019 - 22:03

‘వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్రేతి వినాయకః’ దుష్టులను విఘ్నములను శిక్షించేవాడు వినాయకుడు. ‘విగతో నాయకః ప్రభుః ఇస్య’ ఆయనకు ఎవరూ నాయకుడు లేడు, కాలేడు. కనుక స్వతంత్రుడగు నాయకుడు - వినాయకుడు. ‘విశిష్టః నాయకః’ ఒకానొక చక్కని విశేషము గల నాయకుడు, నాయకులందరిలోను విశిష్ఠుడు. మహామహిమలు గల సమర్థుడైన నాయకుడు - వినాయకుడు.

Pages