S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

03/30/2017 - 03:15

ఉగాది పర్వదినం సందర్భంగా... జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య పట్టణంలోని కళాక్షేత్రంలో కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పానకాలరావు ముఖ్య అతిథి.

03/27/2017 - 20:55

మంగళీభవ!’’ ఆశీర్వదిస్తున్న అమ్మమ్మ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆమని. క్రొత్తగా పెళ్లయి మేనమామ యింటికివచ్చిన ఆమనికి అమ్మమ్మ ఆశీర్వాదం కూడా క్రొత్తగానే తోచింది. తమింటి వెనుకనే వున్న గుడిసెలో, ఎడమకాలితో తాగుబోతు భర్తని తంతూనే కుడిచేత్తో తన పుస్తెల తాడుని కళ్ళకద్దుకునే దృశ్యం చూస్తూ కూడా ఇలాగే ఆశ్చర్యపోయేది.

03/27/2017 - 20:54

విద్యాధర్ మెలకువ వచ్చినా యింకా పక్కమీద దొర్లుతూ శరీరాయాసం తీర్చుకుంటున్నాడు. మనస్సు రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టులాడుతూ ఉంది. శరీరానికి మనస్సుకు సంయమనం తీసుకు రాగలగడం చేతకావడంలేదు.

03/26/2017 - 00:07

ఉగాది పర్వదినం సందర్భంగా... జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య పట్టణంలోని కళాక్షేత్రంలో కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పానకాలరావు ముఖ్య అతిథి.

03/12/2017 - 04:50

గడియారంలో పెండ్యులం ఎంతసేపు చూసినా ఆ కాస్తమేరకు అటూ ఇటూ అలాగే తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మార్పేమీ కనిపించదు. పురోగతి కనపడదు. కానీ దానిపైన ఉన్న గడియారం ముఖంలో మాత్రం కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది. తిరిగి తిరిగి సంభవించే అనేక విషయాలు దూరం నించి గమనిస్తే పురోగమనాన్ని సూచిస్తూ ఉంటాయి. నది కదలకుండా ఉన్నా జలం ముందుకు సాగినట్లు జీవకోటి ఎప్పుడూ పురోగమిస్తూనే ఉంటుంది. లలిత ఆమెకు ప్రత్యక్ష ఉదాహరణ.

02/26/2017 - 03:40

ఉదయానే్న విన్న వెంకట్ మరణ వార్త నన్ను కలచివేసింది. తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందట, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపలే చనిపోయాడట. వెంకట్ నాకంటే రెండేళ్లు చిన్న. స్వయానా మా మామయ్య కొడుకు. రైల్వేలో పెద్ద ఉద్యోగం. రిటైరై ఇంకా ఏడాది కూడా దాటలేదు. ‘అరవై యేళ్లు మొన్ననేగా నిండాయి. చిన్న వయసేగా. అప్పుడే మృత్యువు తరుముకు రావడం ఏమిటో’ అన్నాను నా భార్య కమలతో.

02/19/2017 - 00:10

కథల పోటీలో
ఎంపికైన రచన
**

02/12/2017 - 00:32

మిరిమిట్లు గొలిపే లైట్లు, బాణాసంచా కాల్పులు, దాని ప్రక్క పెద్ద టెంట్ దాని చుట్టు రంగురంగుల ఇంద్రధనుస్సు రంగుల క్లాత్‌లతో, ముస్తాబుతో చేసిన ఆ పరిస్థితులు చూస్తుంటే నిన్నటి వరకు చూసిన పనికిరాని కంపు కొడుతున్న పోరంబోకు స్థలమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతటి పెంట వున్నా టెంట్ వేసి డెకరేట్ చేస్తే రంగి, రంగనాయకమ్మ అయినట్లుందనడానికి ఇదే ఉదాహరణ అన్నట్లు కనపడుతుంది ఈ స్థలం.

02/04/2017 - 23:15

కథల పోటీలో
ఎంపికైన రచన
**

01/29/2017 - 03:30

(కథల పోటీలో ఎంపికైన రచన)

Pages