S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/02/2017 - 21:33

ఈ భూమీద పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే చాలా మంది తమ గురించి తాము తెలుసుకోలేరు. కనీసం అటువంటి ప్రయత్నం కూడా చేయరు. తామెందుకూ పనికి రానివారమని వాపోతూ ఉంటారు. తమలో నిద్రాణమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రపంచానికి చాటి చెబుదామని ఇసుమంత కూడా ప్రయత్నించరు. అయితే ఢిల్లీలోని కరోల్‌బాగ్‌కి చెందిన ప్రేమ్‌సింగ్ మాత్రం అటువంటి వారికి పూర్తిగా భిన్నమైన వ్యిక్తి.

09/01/2017 - 21:40

ఆశే్లష తన తల్లి శారదాంబ, అమ్మమ్మ మీనమ్మలతో ఆ రోజు హరిదాసు చెప్పే రామాయణానికి హాజరయ్యారు. ఆయన ఆ రోజు కథని ఇలా చెప్పాడు.
‘తల్లి మంగళ ఆశీర్వాదాలు చేసాక రాజకుమారుడైన రాముడు ఆవిడకి నమస్కరించి ధర్మమార్గాన్ని అనుసరిస్తూ అడవికి ప్రయాణం అయ్యాడు. రాముడు జనాలతో నిండిన రాజమార్గంలోకి వెళ్లి దాన్ని తన కాంతితో ప్రకాశింపజేశాడు. తన సద్గుణాలతో ప్రజలు హృదయాలని ఆకర్షించి కలత పెట్టాడు.

09/01/2017 - 21:38

ఫ్రశ్న: విందు భోజనానికి వెళ్లినప్పుడు, హోటళ్లలో భోజనం చేసినప్పుడు, ఐస్‌క్రీం తప్పనిసరిగా వడ్డిస్తారు. విడిగా కూడా ఐస్ చూస్తే ఐసై పోతూంటారు మనలో చాలామంది. ఈ ఐస్‌క్రీం అతిగా తింటే దంత వ్యాధుల్లాంటి సమస్యలు వస్తాయని అందరికీ తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే, ఐస్‌క్రీంని ఎప్పుడు తినాలి? దయచేసి వివరంగా చెప్పగలరు.

08/28/2017 - 22:24

ఏదన్నా ఓ చిన్న పాజిటివ్ అంశం కన్పిస్తే నేను ఎక్కువగా ఊహించుకుంటాను. ప్రతి విషయాన్ని మరీ ఎక్కువ పాజిటివ్‌గా మీరు ఊహిస్తారని చాలామంది నన్ను అంటూ ఉంటారు.

08/27/2017 - 21:57

చే సే పనిని ప్రేమించాలి. ఆ పని చేయడానికి తపించాలి. అప్పుడే చేస్తున్న పనిలో అనూహ్య ఫలితాలు వస్తాయి. అలా చేసే పనితోనే ఎనలేని కీర్తిప్రతిష్టలు సొంతమవుతాయి. వారణాసిలోని జగత్‌గంజ్‌కి చెందిన అన్సర్ అహ్మద్ కూడా తాను చేసే పనిని ఎవరూ ఊహించని విధంగా చేస్తూ ఎల్లలెరుగని పేరు తెచ్చుకున్నాడు.

08/27/2017 - 21:52

ఉదయపు పూట నీరెండలో అందంగా విరబూసిన తోటలో పువ్వు, పువ్వుకీ తిరుగుతూ హాయిగా విహరించసాగింది రంగురంగుల సీతాకోక చిలుక. అక్కడికి ఝుమ్మని శబ్దం చేసుకుంటూ రయ్యిన దూసుకొచ్చింది తేనెటీగ. ఆ రావటంలో సీతాకోక చిలుక రెక్కల్ని రాసుకుంటూ మరీ వచ్చింది.
వాళ్ల మధ్య స్నేహం లేదు సరిగదా వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అలా అని ఎప్పుడూ పెద్దగా గొడవలు కూడా జరగలేదు. కానీ..

08/27/2017 - 21:49

మనిషి మెదడు పంపే సంకేతాలను గుర్తించగలిగే కృత్రిమ మేధో విధానాన్ని శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. పక్షవాతం కారణంగా శరీర భాగాలు అచేతనంగా మారిపోయినవారికి, ఇతర నాడీ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి ఈ విధానంతో మేలు జరగనుంది. మనిషి మేధస్సును సవాలు చేసే విధంగా వివిధ రంగాల్లో ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యాలను అధిగమిస్తోంది.

08/27/2017 - 21:44

గింజలు లోపల ఉన్న భాగాన్ని లేదా కొన్ని యంత్ర పరికరాలను ఆంగ్లంలో పాడ్ (పిఒడి)గా పిలుస్తారు. కానీ జీవశాస్త్ర పరిభాషలో దానికి అర్థం మారుతుంది. సాధారణంగా పనె్నండు నుంచి పధ్నాలుగు వరకు ఉండే డాల్ఫిన్‌ల సమూహాన్ని ఎ పాడ్ ఆఫ్ డాల్ఫిన్స్‌గా పిలుస్తారు. సాధారణంగా డాల్ఫిన్లు అలా చిన్నచిన్న జట్లగా జీవిస్తాయి. అలాగే ఆహారం కొరత ఏర్పడినప్పుడు ఇలాంటి కొన్ని వందల జటుల ఒక చోటకు చేరి వేట మొదలుపెడతాయి.

08/27/2017 - 21:39

కారణజన్ములైన వారి జీవితాలు మొదటి నుంచీ చివరి దాకా ఒక పద్ధతిగా సాగిపోతూంటాయి. మనిషి వెంట నీడలా అప్రయత్నంగానే కీర్తిప్రతిష్టలు కూడా వెన్నంటే ఉంటాయి.
‘తెలుగు వారలకున్ తేట తెల్లముగను
తెలుగులో నెల్ల విద్దెలఁ దెలుపనెంతు
అన్ని విధముల నను గాంచు నాంధ్రదేశమునకు
నా యచ్చియున్న యప్పనము దీర్తు’

08/27/2017 - 21:34

తెలుగు ఉపాధి కోసమే పరిమితం కారాదు. భాషాపరమైన ధ్యాస పెరగాలి, మాతృభాష ఉనికి కాపాడుతుంది. ప్రతి మాతృభాషకూ సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని కాపాడుకున్నపుడు మాతృభాషను కాపాడుకోగలుగుతాం. అందుకే సంప్రదాయం, సాహిత్యం పరిరక్షించుకునే జిజ్ఞాస అందరిలో పెరగాలి. పర భాష నేర్చుకోవడం తప్పు లేదు, వ్యామోహం మాత్రం చాలా తప్పు. దీనికి తోడు పరభాషలపై వ్యామోహం పెరిగి తెలుగు వారిలో ఆత్మన్యూనతా భావం వచ్చేస్తోంది.

Pages