S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/29/2017 - 22:53

ఫ్రశ్న: మా తాతగారు, మా నాన్నగారూ ఇద్దరికీ అల్జీమర్స్ వ్యాధి ఉండేది. నా వయసు 45. నేను ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
-సదాశివరావు వై. (జగిత్యాల)

07/29/2017 - 22:49

ఆ రోజు కూడా ఆశే్లష సమయానికే హరికథ వినడానికి గుడికి చేరుకున్నాడు. హరిదాసు రాముడికి నమస్కరించి కథని ఇలా కొనసాగించాడు.

07/29/2017 - 22:23

ఈ రోజు కన్నా మంచి రోజు లేదని ఈ మధ్య ఎక్కడో విన్నాను. ఆ మాట చెప్పిన వ్యక్తి మనం పనులు చేయడానికి ఈ రోజుకన్నా మంచి రోజు లేదని చెబుతాడు. ఇంకా ఇలా చెబుతాడు. ‘మంచి పనులు చేయడానికి నిన్నటికన్నా మించిన మంచి రోజు లేదు. అది లేదు కాబట్టి ఈ రోజే మంచి రోజ’ని చెబుతాడు.
మంచి రోజంటూ ప్రత్యేకంగా వుండవు. అన్నీ మంచి రోజులే. వాటిని మనం ఉపయోగించుకున్న దాన్నిబట్టి అది మంచి రోజుగా మార్పు చెందుతుంది.

07/23/2017 - 00:09

ఆంగ్లభాషలో Wisdom అంటే జ్ఞానం, మేధస్సు, తెలివితేటలు అని అర్థం వస్తుంది. కానీ జీవశాస్త్ర పరిభాషలో ఈ పదానికి మరికొన్ని అర్థాలుకూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో జీవించే ఒకరకం ఎలుకలాంటి జీవి ‘విమ్‌బొట్’. ఈ జీవుల సమూహాన్ని ‘విస్‌డమ్’గా పిలుస్తారు. ఈ గుంపును ‘మాబ్’, ‘కాలనీ’ అని కూడా పిలుస్తూంటారు.

07/23/2017 - 00:07

కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతల వల్ల వాళ్లు నలుగురి చేతా సెహభాష్ అనిపించుకుంటారు. తమకున్న నైపుణ్యంతో నలుగురినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంటారు. రికార్డులు సృష్టిస్తారు. తాము స్వయంగా కీర్తిప్రతిష్టలు సంపాదించడమే కాకుండా తమ ప్రాంతానికి కూడా ఎనలేని గుర్తింపు తెస్తుంటారు. సరిగ్గా అటువంటి కుర్రాడే తమిళనాడులో పుట్టి కర్ణాటకలో జీవిస్తున్న జ్యోతిరాజ్.

07/23/2017 - 00:05

రాము, సోము మంచి స్నేహితులు.
ఇద్దరూ తక్షశిలలో ఉన్నత విద్యనభ్యసించడానికి అక్కడికి ఎంతో దూరంలో ఉన్న కైవల్యపురం అనే రాజ్యం నుండి వచ్చారు.
రాము వాళ్లది అంత ఉన్న కుటుంబం కాదు. అయినప్పటికీ చదువే ఎంతటి వారినైనా ఉన్నతులుగా తీర్చిదిద్దుతుందని నమ్మే రాము తండ్రి ఆనందరామం కొడుకుని కష్టపడి చదివిస్తున్నాడు.

07/22/2017 - 21:24

కొంతమంది ప్రపంచమే సర్వస్వమని రాత్రింబవళ్లు కష్టపడి ధనం సంపాదిస్తారు. అటువంటి వాళ్లు హఠాత్తుగా అన్నీ వదిలేసి సన్యాసులవుతారు. కొందరు ఇహ పరాల్ని సమదృష్టితో చూస్తూ ప్రపంచ వ్యవహారాలు కొనసాగిస్తూనే ధార్మిక విషయాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. కొందరు సంపాదనలో కొంత డబ్బు పక్కన పెట్టి దాన్ని ధర్మాలకు, తీర్థ యాత్రలకు ఉపయోగిస్తారు.

07/22/2017 - 21:19

‘ఇవాళ మీకు అయోధ్యకాండలోని ఇరవైయ్యవ సర్గ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి’ హరిదాసు చెప్పి రామప్రార్థన చేసాక కథని ఇలా కొనసాగించాడు.
మరణ సమానమైన, అప్రియమైన ఆ మాటలు విని శత్రు సంహారకుడైన రాముడు ఏ మాత్రం బాధ పడకుండా కైకేయితో వశిష్ఠుడు వింటూండగా ఇలా చెప్పాడు.

07/22/2017 - 21:16

ఫ్రశ్న: నాకు తరచూ ఆవులింతలొస్తాయి. అజీర్తిగా ఉంటుంది. కారణం ఏమిటి?
-కణ్ణదాసు కావూరి (మధిర)
జ: ఆవులిద్దామనుకుంటే వచ్చేది కాదు ఆవులింత.. అది దానికదే పుట్టుకొస్తుంది. ఎందుకొస్తుంది? శరీరంలో ఏదో అసౌకర్యం వలనే వస్తుంది. ఆ అసౌకర్యాన్ని సరి చేయాలని శరీరం మనిషికి చేసే విన్నపమే ఆవులింత.

07/17/2017 - 03:34

నేను మేజిస్ట్రేట్‌గా చేరిన కొత్తలో మాకు శిక్షణని ఇవ్వడానికి అకాడెమి లేదు. అందుకని మమ్మల్ని ఓ పదిహేను రోజులు పోలీసులు ఎలా పని చేస్తారో, వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పోలీస్ అకాడెమికి పంపించారు. అప్పుడు అది అంబర్‌పేటలో వుండేది.

Pages