S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

06/18/2017 - 22:48

కొన్ని సంఘటనలు ఎంతో మార్పు తీసుకువస్తాయి. కొందరిలో ఉన్న భిన్నతత్వాలను వెలికి తీస్తాయి. చెన్నైకి చెందిన శేఖర్ జోసెఫ్ విషయంలో అదే జరిగింది. ఎలాగంటే 2004లో వచ్చిన సునామీ సమయంలో చెన్నైలోని ఒక భాగం బాగా దెబ్బతింది. ఆ సమయంలో అనేక చెట్లు కూలిపోయాయి. దాంతో అనేక పక్షులు గూడు లేక అల్లల్లాడాయి.

06/18/2017 - 22:46

కుందేలు అవమానభారంతో కుంగిపోతోంది. తోటి కుందేళ్లన్ని ‘తాబేలుతో పరుగు పందెంలో ఓడిపోయావా?’ అంటూ గేలి చేస్తున్నాయి. తనలో తను ఆత్మవిమర్శ చేసుకుంది. నా అహంకారం, తాబేలు పట్ల చులకన భావం నేను ఓడిపోయేలా చేశాయి. లాభం లేదు. మరొకసారి తాబేలును పోటీకి పిలిచి గెలిస్తే గాని నా పరువు నిలబడదు అనుకుని తాబేలును పరుగు పందానికి సిద్ధం చేసింది.

06/18/2017 - 22:44

భీమడోలు గ్రామంలో ఉంటున్న రామన్న ఓ చిన్న రైతు. తనకున్న అర ఎకరం పొలం సాగుచేసుకుంటూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. పొరుగున వున్న రంగన్న పొలం దున్నడం అయ్యాక... అతని నాగలి ఎడ్లు తీసుకుని తన పొలం దున్నుకునేవాడు. రామన్న మంచితనం వలన ఉచితంగానే తన నాగలి, ఎడ్లు ఇచ్చేవాడు రంగన్న.

06/17/2017 - 23:28

వీరేశం మహాభక్తుడు. దేవుడి పటానికి నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు చేసేవాడు. శ్రద్ధగా ప్రార్థనలు చేసేవాడు. అతని భక్తిని చూసిన ఒక మిత్రుడు సంతోషించి ఒక శివలింగాన్ని ఇచ్చి శ్రద్ధగా ఈ శివలింగానికి పూజలు చెయ్య. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి’ అన్నాడు.

06/17/2017 - 23:26

ఫ్రశ్న: పప్పు తింటే గ్యాసు వస్తుందా? అది రోజూ తినకూడదంటారు నిజమేనా? పప్పు తింటే కలిగే లాభాలు ఏమిటి?

06/11/2017 - 00:58

నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఓ మూడు చక్రాల సైకిల్ ఉండేది. అది నడపడం చాలా సులువుగా వుండేది. ఎలాంటి భయం ఉండకపోయేది. మూడు చక్రాలు ఉండడం వల్ల చాలా రక్షణగా ఉండేది. సురక్షితంగా అన్పించేది.

06/10/2017 - 22:35

ఆ‘కైకేయి దగ్గర దశరథుడు తను చెప్పేది ఇలా కొనసాగించాడు. జాగ్రత్తగా చిత్తగించండి’ హరిదాసు చెప్పి ఆ రోజు కథని ఇలా చెప్పసాగాడు.

06/10/2017 - 21:46

‘నువ్వొచ్చి పనె్నండు రోజులైందిరా!’
‘అంత కచ్చితంగా ఎలా చెప్తావు’?
‘నాన్న ఫ్రెండ్ రోజూ పెరుగుతో ఒక చాక్లెట్ ఇస్తుంటారు. అది వాళ్ల స్నేహానికి ప్రతీక. పెరుగు నాన్నగారు, చాక్లెట్ నేను తీసుకుంటాం. దానికో సీసా వుంటుంది. నువ్వొచ్చినప్పుడు తీసి ఇస్తాను. ఎన్ని చాక్లెట్లు వుంటే నువ్వొచ్చి అన్ని రోజులైనట్లు’

06/10/2017 - 21:14

యాజిద్ గొప్ప సూఫీ మార్మికుడు. ఆయన్ది పెద్ద ఆశ్రమం. ఎందరో శిష్యులు ఉండేవాళ్లు. ఎందరో ఆయన దగ్గర శిష్యరికానికి వచ్చేవాళ్లు. వాళ్ల అర్హతని బట్టి పరీక్షలో నిగ్గు తేల్చేవాడు.

06/10/2017 - 21:12

ఫ్రశ్న: పసుపు యాంటీబయాటిక్ అంటారు కదా! రోజూ అన్నంలో తినవచ్చా? దాన్ని ఆహార పదార్థంగా ఎలా తీసుకోవాలి?

Pages