S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/20/2017 - 06:14

మీకో ప్రశ్న

ఆంధ్రా వాల్మీకి అనే పేరు
ఎవరికి, ఎందుకు వచ్చింది?

04/17/2017 - 07:31

ఈ మధ్య రెండు మూడు రాష్ట్రాలు పర్యటించాను. పర్యాటక ప్రాంతాల్లో మోసాలు ఎక్కువగా వుంటాయి. అట్లా అని అందరూ మోసం చేస్తారని అనుకోవడానికి వీల్లేదు.

04/17/2017 - 02:35

ప్రశ్న: మన ఆహారంలో ఎలాంటి మార్పులు చేస్తే కేన్సర్ రాకుండా ఉంటుంది?
-విఎల్‌ఎన్ శర్మ (జగిత్యాల)
జ: మన ఆహార అలవాట్లు మన సంస్కృతిని అనుసరించి ఏర్పడ్డవి. సంస్కృతిని పాత చింతకాయ పచ్చడి వ్యవహారంగా భావించుకోవటంతోనే మనం కొత్త వ్యాధులకు తలుపులు తెరవడం ప్రారంభించాం. చింతపండు, మసాలాలు, వేపుడు కూరలు ఆహార పదార్థాలుగా చేరడంతో కేన్సర్ వ్యాధికి తలుపులు తెరిచినట్టయ్యింది.

04/17/2017 - 02:31

జపాన్‌లో ఒక జెన్ సన్యాసిని ఉండేది. ఆమె జెన్ మార్గంలో అత్యున్నత స్థాయిని అందుకున్న స్ర్తి. ధ్యాన మార్గంలో కొద్దిమంది స్ర్తిలు మాత్రమే అత్యున్నత స్థాయిని అందుకుని ఉంటారు. అట్లాంటి వారిలో ఆమె ప్రథమ స్థానంలో ఉంటుంది.
జెన్ మార్గాన్ని అందుకోవడమంటే ప్రాపంచిక పరిమితుల్ని అధిగమించడం. అంతేకాదు ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించడం. ప్రపంచాన్ని దాటి వెళ్లగలగడం.

04/11/2017 - 23:10

ఈ మధ్య ఒక కథ చదివాను. ఆ కథ ఆసక్తికరంగా అన్పించింది. ఆ కథ మీకు చెబుతాను.
ఒక ఊరులో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను బీదవాడు కాదు. స్థితిమంతుడు కాదు. అతనికి తల్లిదండ్రులు లేరు. ఇంకా పెళ్లి కాలేదు. ఆ ఇంట్లో అతను ఒకడే ఉండేవాడు. ఏదో పని చేయడం, హోటల్ నుంచి ఏదో తెచ్చుకుని తినడం. అప్పుడప్పుడు తాగడం అతని దినచర్యగా మారిపోయింది.

04/09/2017 - 23:30

పూర్వం సిరిపురం గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చాలా మంచివారు. కాకపోతే అమాయకులు. ఏ పని చేసినా కలిసి చేసేవారు. వచ్చిన ప్రతిఫలాన్ని సమానంగా పంచుకునేవారు. తృప్తిగా జీవించేవారు. అయితే వచ్చే ఆదాయం చాలకపోవటంతో వ్యవసాయం చేసి సంపాదించుకోవాలి అనుకున్నారు. వారికి పొలం లేదు. జమీందారు వద్ద ఓ ఎకరం పొలం కౌలుకు తీసుకున్నారు. అది బీడు భూమి. బాగు చేయాలంటే చాలా చాకిరీ చేయాలి.

04/09/2017 - 23:27

మానవత్వం ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేటి డిజిటల్ యుగంలో తనకన్నా నోరు లేని జీవాలను అధికంగా ప్రేమిస్తూ వాటికి పట్టెడన్నం పెడుతూ దయామయిగా పేరు తెచ్చుకున్న మహిళ ప్రతిమాదేవి. ఢిల్లీకి చెందిన ప్రతిమ మూగజీవాలైన 400కు మించి వీధి కుక్కలను సాకుతూ వాటికి అపరిమితమైన ప్రేమనందిస్తోంది. అలాగని ఆమె ధనవంతురాలు ఏమీ కాదు. రోజుకి 150 రూపాయల కూలి సంపాదించే ఒక పేద మహిళ.

04/08/2017 - 23:46

ఆరోజు ఆశే్లషతో పాటు వాడి అమ్మమ్మ మీనమ్మ కూడా హరికథకి వెళ్లింది. హరిదాసు కథని ఇలా కొనసాగించాడు.
దశరథుడు సభలో గంభీరమైన స్వరంతో ఇలా చెప్పాడు.

04/08/2017 - 23:33

ఫ్రశ్న: వేసవి కాలంలో వడదెబ్బ కొట్టకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
-ప్రసాద్ జెఎస్‌ఆర్‌కె (కర్నూలు)
జ:"There is no substitute for water' అనేది ప్రాచీన కాలంనాటి సామెత. నీటికి బదులుగా తీసుకోదగినది ఇంకొకటి లేదు. మనిషి సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగా ననుకోవచ్చు గానీ, నీటికి ప్రత్యామ్నాయాన్ని మాత్రం సృష్టించలేక పోయాడు.

04/08/2017 - 23:30

ఆఊళ్లో ఆ శ్రేష్ఠి గొప్ప పేరున్నవాడు. వ్యాపారం చేసుకుంటూ వీలయినన్ని మంచి పనులు చేస్తూ ఆ కుటుంబం మంచి పేరు తెచ్చుకుంది. తరతరాలుగా ఆ కుటుంబం దైవభక్తిపరులు. ధర్మబద్ధంగా జీవించే వాళ్లు. తరతరాలుగా వారి వంశంలో ఎవరికీ ఎలాంటి దుర్వ్యసనాలు లేవు.

Pages