S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/03/2016 - 22:38

యువతకు జీవితం ఒక సవాల్. నిత్యం చదువుతో సమరం. తమ లక్ష్యాలను అడ్డంకొట్టే తల్లిదండ్రుల ఆంక్షలు. అయినా జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నిర్దేశించుకుని లక్ష్యాలు ఏర్పరచుకుని కృషిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

12/03/2016 - 22:03

1896లో స్వీడన్ శాస్తవ్రేత్త స్పాంటే అరేవియస్ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగే కొలదీ భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పాడు. అరేవియస్‌కు ఆ సమయంలో ఆ విషయం స్పష్టంగా తెలియదు. అతను అస్పష్టంగా ప్రతిపాదించిన సిద్ధాంతం ఆ శతాబ్దం మొత్తం శాస్తవ్రేత్తల చర్చనీయాంశమైంది. మానవులు ఉపయోగించే అనేక వస్తువులు, ఉపకరణాల వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుందని ఆయన సిద్ధాంతీకరించాడు.

12/03/2016 - 22:01

ఈ సిద్ధాంతాన్ని భౌతిక శాస్తవ్రేత్తలు బలమైన అణుశక్తి తాలఃకు డ్యుయల్ రిసొనెన్స్ మోడల్‌ను అధ్యయనం చేస్తూ పరిశీలించారు. సాధారణ సాపేక్ష సిద్ధాంతం, క్వాంటం మెకానిక్స్ సిద్ధాంతం మధ్య వైరుధ్యాలను తొలగించి రెంటినీ ఒకే చోటకు చేర్చే లక్ష్యంతో వారు ఈ ప్రయత్నం చేశారు. స్ట్రింగ్ సిద్ధాంతం ప్రకారం అణువులోని ఎలక్ట్రాన్లు క్వార్క్స్ పరిమాణం లేనివి ఏమీ కావు.

12/03/2016 - 21:58

ఒక గ్రామంలో ఒక పెద్ద బావి ఉంది. అది పాడుబడిపోయింది. అందుకని గ్రామస్థులు ఆ బావిలోని నీటిని వాడుకునేవారు కాదు.
దానిలో ఒక పెద్ద బోదురు కప్ప జీవించసాగింది. ఆ బావిని తన ప్రపంచంగా మలచుకుంది. ఆ ప్రపంచానికి తనే మహారాజు. రాత్రి అయితే తన కోసం చంద్రుడు, చుక్కలు వచ్చేవారు. పగలైతే సూర్యుడు ఎండను ప్రసాదించేవాడు. అప్పుడప్పుడు వరుణదేవుడు కనికరించి వర్షాలు కురిపించేవాడు.

12/03/2016 - 21:55

మధురానగరంలో వాసవదత్త అన్న నర్తకి ఉండేది. ఆమె అపురూప సౌందర్యరాశి. ఆమె కీర్తి దేశదేశాలు వ్యాపించింది. ఆమె కళా కౌశలంతో అపార సంపద ఆమె వశమయింది. ఆమెకు అందరూ అడుగులకు మడుగు లత్తేవాళ్లు. ఆమె కనుసన్నల్లో మెలిగేవాళ్లు.
ఆమె కటాక్ష వీక్షణాల కోసం ఎందరో సంపన్నులు ఎదురుచూసేవాళ్లు. సామాన్యులకు ఆమె దర్శనమే కష్టసాధ్యమయిన విషయం. వయసుతో, అభినయంతో, ఐశ్వర్యంతో ఆమె ఆకర్షణీయంగా ఉండేది.

12/03/2016 - 20:44

ఈ కాలంలో సిరా (ఇంక్) పెన్నులు రాసే వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు రకరకాల పెన్నులు వస్తున్నాయి. బాల్‌పాయింట్ పెన్నులు, జెల్ పెన్నులు ఇలా ఎన్నో రకాలు. తడి తగిలినా కూడా అక్షరాలు చెదిరిపోకుండా ఉండే ఇంక్‌లతో ఎన్నో పెన్నులు కన్పిస్తున్నాయి.

12/03/2016 - 20:43

జీవితంలో సంతృప్తిపడటం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ
ఆనందంగానే ఉంటాడు. అది చేతగాని వ్యక్తి ఎప్పుడూ
దుఃఖానికి గురవుతూనే ఉంటాడు.

11/27/2016 - 00:31

ఆ ఆదివారం కూడా ఆశే్లష ఉత్సాహంగా రామాలయానికి వెళ్లి హరికథని వినసాగాడు. ఆయన ఇలా కొనసాగించాడు.
‘మనం ఇవాళ నలభై రెండు, నలభై మూడు సర్గలు చెప్పుకుందాం. విశ్వామిత్రుడు రాక్షస సంహారం చేసి, తాటకి మొదలైన వారిని చంపిన రాముడికి ఇలా చెప్తున్నాడు. ‘రామా! భగీరథుడు కాలి బొటన వేలి మీద నిలబడి శివుడి కోసం తపస్సు చేశాడు. వందేళ్ల తర్వాత శివుడు ప్రత్యక్షమై చెప్పాడు.

11/27/2016 - 00:03

ఎన్ని విప్లవాత్మక మార్పులొచ్చినా, ఆకాశవాణి అంటే అభిమానించేవారున్నారు. మాధ్యమాలన్నింటి కంటే రేడియోకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల కోసమే పనిచేసే సంస్థ రేడియో.

11/20/2016 - 00:30

1990 సంవత్సరంలో జరిగిన సంఘటన. అప్పుడు హైదరాబాద్‌లో నేను ఏడవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. అది ఆహార కల్తీ నేరాలు చేసిన వ్యక్తులని, మున్సిపల్ కార్పొరేషన్ చట్ట ప్రకారం నేరం చేసిన వ్యక్తులని శిక్షించే కోర్టు. వారంలో రెండు మూడు రోజులు హైదరాబాద్ నగరంలో క్యాంప్ కోర్టు నిర్వహించాలి. అందుకని మున్సిపల్ కార్పొరేషన్ ఆ కోర్టుకి ఓ అంబాసిడర్ కారుని ఏర్పాటు చేసింది.

Pages