S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/30/2016 - 21:44

ఒక రోజు శంకరుడు భిక్ష కోసం ఒక ఇంటి ముందు నిలిచాడు ‘్భక్షాందేహీ!’ అంటూ మూడుసార్లు పిలిచాడు.
అది ఒక పూరిల్లు.
శంకరుడు ప్రహరీ బయట నుండి భిక్ష అర్థించాడు.
కాసేపటికి తలుపు చాటు నుండి వృద్ధ స్ర్తి తల బయటకు పెట్టి అతన్ని చూసింది.
‘్భక్షాందేహీ!’ అని అర్థించాడు.

04/25/2016 - 06:49

ఉదయం నించి తన కూతురు నీసాని గమనిస్తున్న తల్లి అడిగింది.
‘ఏమిటి? ఏమైంది నీకు ఇవాళ?’
‘ఏం కాలేదు’ నీసా విసుగ్గా చెప్పింది.
‘మరి నువ్వు పొద్దున్నించి దేనికి చిరాగ్గా కనిపిస్తున్నావు?’
‘నాకు చిరాకు కాదు. విసుగు. విసుగ్గా ఉంది’ నీసా చెప్పింది.
‘దేనికి?’

04/25/2016 - 06:46

మానవుడి మేధస్సు రూపొందించిన విప్లవాత్మక వస్తువుల్లో చక్రం మొదటిది అంటే అతిశయోక్తి కాదు. దీనని క్రీ.పూ.3500 లో మెసపుటోమియాలో ఆవిష్కరించి ఉంటారని భావిస్తున్నారు. రవాణా రంగంలో ఉపయోగించేందుకు ముందుగా చక్రపు ప్రయోజనాన్ని, ప్రాధాన్యతను గుర్తించింది.

04/25/2016 - 06:39

అప్పారావు పట్నం నుండి షేరింగ్ కారులో సగం దూరం ప్రయాణించాడు. షేరింగ్ ఆటోలో 18% ప్రయాణించాడు. ఫ్రెండ్ మోటార్ సైకిల్ మీద 19% ప్రయాణించాడు. మిగిలిన ఆరున్నర కిలోమీటర్లు పొలాల గట్ల మీద నడుచుకుంటూ ఇంటికి చేరాడు. ఆ దారిలో ఏ వాహనం నడవవు. అతడి ఇంటి నుండి పట్నానికి ఎంత దూరం?
-చామర్తి వెంకట రామకృష్ణ

జవాబు: ఇంటి నుండి పట్టణానికి దూరం 50 కిలోమీటర్లు

04/25/2016 - 06:38

శరత్ చంద్ర, భరత్ కుమార్ పదవ తరగతి వరకు క్లాస్‌మేట్స్ మాత్రమే కాదు, మంచి స్నేహితులు కూడా. భరత్ లక్షాధికారి కొడుకు. శరత్ తండ్రి నరసింహం పెద్ద తాగుబోతు. ఏ పనీ చేయడం చేతగాదు. శరత్ తల్లి రోజంతా కష్టం చేసినా వచ్చే కూలీ డబ్బుతో కుటుంబం గడవడమే కష్టమై పోయింది. మరో మార్గం లేక ఈ ఏడాది శరత్ చదువు మానేశాడు. భరత్‌కి ఈ విషయం తెలిసి బాధనిపించింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు.

04/25/2016 - 06:35

ప్రస్తుత ప్రపంచంలో ‘ఎక్స్‌రే’ గురించి తెలియని వారంటూ ఉండరు. మనిషి శరీరంలో ఉన్న ఎముకలను, ఇతర శరీర భాగాలను ఎక్స్‌రే ఫొటో ద్వారా స్పష్టంగా చూపించే ఆధునిక మెడికల్ టెక్నాలజీ ఎక్స్‌రే. ఈ కాలంలో అయితే ఇలా చూడగలుగుతున్నాం కానీ పూర్వం ఈ పరిస్థితి లేదు.

04/24/2016 - 00:16

ప్రపంచంలో మొత్తం 5 వేల భాషలు ఉన్నాయి. వాటిలో 2700 భాషలకు ‘లిపి’ (రచనా విధానం) ఉంది. మిగతా 2300 భాషలకు లిపి లేదు.

04/23/2016 - 23:54

శ్రీ్ధర్‌రావు (కర్నూలు)
ప్రశ్న: మేం హోటల్ నడుపుతున్నాం. కానీ అనుకున్నంత వ్యాపారం జరగడంలేదు. ఎందువల్లనో అర్థం కావడంలేదు.
జ: మీరు వ్యాపారం నిర్వహిస్తున్న స్థలానికి సంబంధించి కొన్ని దోషాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకొంటే - మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.
పద్మావతి (హయత్‌నగర్)

04/23/2016 - 22:36

ప్రధానంగా రేణువుల సాంద్రత వల్ల వర్షపు మేఘాలు నల్లగా ఉంటాయి. మేఘాలలో వర్షపు రేణువులు, మంచు ముక్కలు అధికంగా ఉంటాయి. అవి ఎంత ఎక్కువ పరిమాణంలో ఉంటే అంత నల్లగా ఉంటాయి. కేంద్రీకృతమైన ఈ పదార్థాలు సూర్యకాంతిని తరిమికొట్టడం వల్ల కూడా వీటి కింద భాగం నల్లగా ఉంటుంది. మీరు విమానం ఎక్కినప్పుడు పరిశీలించండి. మేఘాలు వెండి మబ్బుల్లా తళతళ మెరుస్తూ కన్పిస్తాయి. రన్‌వే మీద నుంచి పైకి చూడండి.

04/23/2016 - 22:20

గతంలో వర్షాకాలం పడవలై పరుగెత్తేది. ఉరుము ఉరిమినప్పుడల్లా అర్జునా అని, ఫల్గుణా అని తలుచుకునేవాళ్లం. ఆకాశం కారుమబ్బులు కమ్మి భయపెట్టినప్పుడు ఆంజనేయ దండకం చదువుకునేవాళ్లం. బాగా వాన పడితే బడి ఉండకపోయేది. వర్షం పడి మట్టి పరిమళాలను వీచేది. ‘ఆరుద్ర’ పురుగులు ఇంటి గోడల మీద దర్శనం ఇచ్చేవి. చెరువులు నిండి భయపెట్టేవి. వాగులు పొంగి పొర్లి ప్రయాణాలకు ఆటంకం కలిగించేవి.

Pages