S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/24/2016 - 22:17

గతంలో సినిమాలు ‘శుభం’ అన్న అక్షరాలతో ముగిసేవి. అది విషాద సినిమా అయినా చివర్లో ఆ అక్షరాలే కన్పించేవి. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. కొన్నిసార్లు ఆ చిత్రంలో పనిచేసిన తారాగణం పేర్లతో ముగిస్తే మరికొన్ని ‘ఇంకా ఉంది’ అనో ఇంకా ఏదోఏదో అని ముగుస్తాయి.

09/24/2016 - 22:13

నింద నిజమైతే తప్పక దిద్దుకో.
అబద్ధమైతే నవ్వేసి ఊరుకో.

09/19/2016 - 01:01
09/18/2016 - 22:02

కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత
కలవరించినా ఎవరూ తిరిగి రారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు.

09/18/2016 - 21:58

కొన్ని విషయాలని మనం విశ్వసించం. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే విశ్వసిస్తాం. అది సహజం కూడా. అందులో తప్పులేదు.
మరణానికి చేరువలో వున్న వ్యక్తులు మరణించకుండా కొంతకాలం మంచం మీదే ఉంటూ ఉంటారు. మరణం దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ మరణించరు. వాళ్ల మనసులో ఎవరినో చూడాలని ఉంటుంది. అప్పటి దాకా మరణంతో పోరాడుతూనే ఉంటారు.
ఇలాంటి సంఘటనలు రెండు చూశాను. ఒకటి మా అన్నయ్య మరణం. రెండవది మా అమ్మ మరణం.

09/18/2016 - 21:36

మర్నాడు కూడా రామాయణం హరికథకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన ఆశే్లషకి తల్లి శారదాంబ ఆసక్తిగా అడిగింది.
‘ఇవాళ హరికథ రెండో రోజు కదా?’
‘అవునమ్మా’
‘ఈ రోజు హరిదాసుగారు చెప్పిన కథేమిటో నాకు, నానమ్మకి చెప్పు’ శారదాంబ కోరింది.
ఆశే్లష ఉత్సాహంగా తను విన్న రామాయణం కథని ఇలా చెప్పసాగాడు.

09/18/2016 - 21:31

తండ్రి, కొడుకు, మనవడు రోజూ సాయంత్రం పార్క్‌కు షికారుకెళ్లే అలవాటు. కొంతమంది స్కూలు పిల్లలు వీళ్లు నడిచే ఆ పార్క్‌లో ఆటలాడేవారు. అందులో ఒకడికి సందేహం కలిగింది వీళ్ల వయస్సు ఎంత ఉండచ్చు అని. ఆ మాట చెవినపడ్డ తండ్రి, మీకు ఒక క్లూ ఇస్తాను. బాగా ఆలోచించి ఒక గంటలో ఇటు నుండే ఇంటికి వెళతాము అప్పుడు చెప్పండి అన్నాడు. పిల్లలు సరేనన్నారు.

09/18/2016 - 21:30

అనగనగా ఒక గ్రామంలో రామశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా ఉతముడు. అతని భార్య వసుమతి. భర్తకు తగ్గ భార్య. రామశర్మ ఆ ఊరి చివర్లో ఉన్న అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసేవాడు. ఆ దారిని పోయే భక్తులు ఇచ్చే దక్షిణతో దేవునికి నైవేద్యాలు పెట్టి వాటిని భక్తులకు పంచగా మిగిలినది తనూ, భార్యా తిని కడుపు నింపుకునేవారు.

09/11/2016 - 01:09

సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యలు లేని వ్యక్తులూ ఎవరూ ఉండరు. ఏదో ఓ చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ చాలామంది విచారిస్తూ ఉంటారు.
మనకు ఉన్నది ఒకే ఒక జీవితం. మనం పుట్టడమనేది ఒక అద్భుతమైన విషయం. ఆ విషయాన్ని మర్చిపోయి మనకున్న చిన్న సమస్యల గురించి మనలో ఎక్కువమంది ఆలోచిస్తూ ఉంటారు. జీవించడాన్ని మర్చిపోయి ఆలోచిస్తూ ఉంటారు.

09/11/2016 - 01:07

స్వేచ్ఛను ప్రేమించడమంటే సమాజాన్ని ప్రేమించడం
అధికారాన్ని ప్రేమించడమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం..

Pages