S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/15/2016 - 20:46

టిప్పు సుల్తాన్ విడిదిగా వాడుకున్న రాజప్రాసాదం బెంగళూరులో ఉంది. 200 ఏళ్ల క్రితం నిర్మితమైనా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. దీనిని పూర్తిగా టేకు కలపతో నిర్మించారు. ఇది అద్భుతమైన చారిత్రక కట్టడం. చల్లగా ఉండే ఈ రాజప్రాసాదంలో టిప్పుసుల్తాన్ వేసవిలో గడిపేవారు.

05/15/2016 - 05:31

జోసెఫ్ లిస్టర్ 1827లో ఇంగ్లండ్‌లోని ఎసిక్స్‌లో జన్మించాడు. తండ్రి రాబర్ట్ లిస్టర్ ఒక నాటువైద్యుడు. తరతరాలుగా వస్తున్న నాటు వైద్యం చేస్తూ కాలం గడిపేశాడు. తండ్రి చేసే చికిత్సలను గమనిస్తూ లిస్టర్ ఎంతో ఆలోచించేవాడు. అపరిశుభ్రమైన వైద్యం చాలా బాధాకరంగా ఉండేది.
పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి లండన్ వెళ్లి లండన్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకుని 1852లో మెడిసిన్ పూర్తి చేశాడు.

05/15/2016 - 05:28

క్రీ.శ.1150లో ప్రఖ్యాత గణిత శాస్తవ్రేత్త మరియు వేద సంప్రదాయ ఖగోళశాస్తజ్ఞ్రుడు అయిన భాస్కరాచార్య తన పెద్ద గ్రంథం ‘సిద్ధాంత శిరోమణి’లో ప్రథమ భాగమైన లీలావతిని పూర్తి చేశాడు. ఈ గ్రంథం సంఖ్యాగణితము, బీజ గణితము, రేఖా గణితము, క్షేత్ర గణితములకు సంబంధించిన సమగ్ర విస్తృత వివరణతో కూడి వున్నది. ఇంకా సంఖ్యా సిద్ధాంతము మరియు ఇతర సంబంధిత విషయాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి.

05/15/2016 - 05:25

స్కూల్ నించి ఇంటికి తిరిగి వచ్చిన సారస్వత్ తల్లితో చెప్పాడు.
‘నాకు ఇది అర్థం కావడం లేదు. నీతా ఈ ఊరు వచ్చి నాలుగైదు వారాలే అయింది. అకస్మాత్తుగా మా క్లాస్‌లో అంతా నీతాని ఇష్టపడుతున్నారు’
‘ఎందుకని?’ తల్లి ప్రశ్నించింది.
‘నాకు అర్థం కావడం లేదని చెప్పాగా. మామూలు బట్టలే వేసుకుంటుంది. అందరికన్నా అందంగా ఉంటుందా అంటే అదీ కాదు’
వారి సంభాషణ విన్న పక్కింటావిడ చెప్పింది.

05/15/2016 - 05:04

బుజ్జి (పాలకొల్లు)
ప్రశ్న: నేను వ్యాపారం చేస్తుంటాను. ఒకరోజు వ్యాపారం బాగా సాగితే, మరోరోజు వ్యాపారం అస్సలు ఉండదు. దీనికి వాస్తు కారణం అవుతుందా? అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.

05/14/2016 - 22:48

భూకంపాన్ని గుర్తించే పరికరాన్ని ‘సెస్మోగ్రాఫ్’ అంటారు. ప్రపంచపు మొట్టమొదటి సెస్మోగ్రాఫ్‌ను క్రీ.శ.100లో ఛాంగ్‌హెంగ్ అనే చైనీయుడు కనుగొన్నాడు. ఇది రెండు మీటర్ల ఎత్తు పరికరం. దీనికి 8 తలలు ఉంటాయి. ప్రతి తల వద్ద ఒక బంతి ఉంటుంది. ఇది ఒక వికృత జీవి వలె కనిపిస్తుంది. భూకంపం వచ్చినప్పుడు బంతి జారి పడుతుంది. ఇది ఒక విచిత్ర అమరిక. బంతి పడిన దిశనుబట్టి భూకంప ప్రదేశాన్ని గుర్తించేవారు.

05/14/2016 - 22:26

నవంబర్ నెల ఉదయం తొమ్మిది గంటల సమయం. ఎండ తాకితే హాయిగా ఉంటుంది. మా ఆవిడ ఊరికి వెళ్లాల్సి వచ్చింది. కారులో ఆవిడని బస్టాండ్‌కి తీసుకొని వెళ్లాను. దార్లో టిఫిన్ చేశాం. టిఫిన్ చేసి బయటకు వస్తుంటే ఎవరో ముసలావిడ డబ్బులు అడుగుతూ కన్పించింది. ఆవిడ ప్రార్థనని ఏ మాత్రం పట్టించుకోకుండా కారు తీసుకొని బస్టాండ్‌కి పరుగు తీశాం.

05/14/2016 - 21:15

రిటైర్ అయిన రామకృష్ణ దినచర్య ఇలా.. నిద్రకి ఆరు గంటలు, దినచర్యలకు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు, వాకింగ్‌కి గంటన్నర, న్యూస్ పేపర్‌కి ఒక గంట ఎనిమిది నిమిషాలు, టీవీతో గంటా నలభై ఐదు నిమిషాలు, మిత్రులతో, కుటుంబ సభ్యులతో రెండున్నర గంటలు, లైబ్రరీలో నాలుగు గంటల పది నిమిషాలు, మిగిలిన సమయం విశ్రాంతికి కేటాయిస్తారు. అది ఎంత?

05/14/2016 - 21:02

రామనాథం, రంగనాథం మంచి స్నేహితులు. ఒకే ఆఫీసు. ముఖ్యమైన పని ఉండటంతో ఇద్దరూ రంగనాథం ఇంటికొచ్చారు. రంగనాథం ఇల్లు పూర్వీకులు కట్టింది. విశాలంగా ఉంటుంది. ఇంటి ముందు ఖాళీ స్థలం, పెద్దపెద్ద చెట్లతో అందంగా ఉంటుంది. వీరు వెళ్లేప్పటికి ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకొంటున్నారు. గోలగోలగానే ఉంది. కానీ రంగనాథం వారినేమీ అనలేదు సరికదా ‘లోపలికి పోదాం.

05/09/2016 - 03:55

ఎడారులు, సముద్రాలలో సాధారణంగా కనిపించే దృశ్యం ఇది. కాంతి కారణాల వక్రీభవనం కారణంగా ఏర్పడే దృగ్విషయమే ఎండమావి. దూరంగా వున్న ఒక పదార్థం నుంచి మరో పదార్థంలోకి ప్రవేశించేటపుడు కాంతి కిరణాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది. దాంతో కాంతి కిరణాలు ఆ పదార్థంలో ప్రయాణించే వేగం తగ్గుతుంది. దీనినే వక్రీభవనపు ఎరిడ్‌గా పేర్కొంటుంటారు.

Pages