S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/17/2018 - 23:20

స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి 3వ సంపుటంలో ఈ ఉదంతం ఉంది.అమెరికాలో నిలాస్ ఏంజలీస్ (కాలిఫోర్నియా రాష్ట్రం) 1900 జనవరి 8వ తేదీన ఇచ్చిన ఉపన్యాసంలో మనః శక్తులను గూర్చి చెప్పిన విషయం ఎంతో ఉత్కంఠ కలిగిస్తుంది. స్వామి వివేకానంద రెండోసారి అమెరికా వెళ్లినప్పటి సంగతి ఇది. ఆయన మాటలలోనే తెలుసుకుందాం.

02/17/2018 - 23:09

రాపోలు కోటప్పయ్య శాస్ర్తీ (మార్కాపురం)
ప్ర: ఈ మధ్య ఒకచోట ‘సురాభాండేశ్వర స్వామి’ అనే పేరుగల ఈశ్వరాలయం చూశాను. ‘సురా’ అంటే కల్లు కదా! పవిత్రమైన ఈశ్వరునికి ‘సురాభాండేశ్వర’ అనటం తప్పు కదా..! ఎలా ప్రతిష్ఠించారు? సశాస్ర్తియత ఏమిటి?

02/17/2018 - 23:06

1.అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏ రోజున జరుపుకొంటారు?
ఎ.18 ఫిబ్రవరి బి.14 ఏప్రిల్
సి.29 ఆగస్టు డి.21 ఫిబ్రవరి
2.అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏ సంవత్సరం నుంచి మొదటిసారి జరుపుకోవడం ప్రారంభించారు?
ఎ.1956
బి.1952
సి.1996
డి.2000
3.అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నాడు ఏ పురస్కారం ప్రదానం చేస్తారు?
ఎ.ది ఇంటర్నేషనల్ లింగ్విస్ట్

02/17/2018 - 21:40

రోజూ మనలని రకరకాలైన గొంతులు పలకరిస్తూ ఉంటాయి. అవి మనకు తెలిసిన వ్యక్తులవి కావొచ్చు. తెలియని వ్యక్తుల గొంతులు కావొచ్చు. మన గొంతూ కావొచ్చు.
ఈ గొంతులు పరస్పర విరుద్ధమైన మాటలని చెబుతూ వుంటాయి. కొన్ని గొంతులు నువ్వు ఆ పనిని చేయగలవు అంటాయి. అవ్వే గొంతులు నువ్వు ఆ పనిని చెయ్యలేవు అంటాయి. ఈ రెండు రకాల గొంతుల మధ్య మనం ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటాం.

02/17/2018 - 21:35

‘మరీ చాదస్తం గానీ.. ఈ కాలంలో రేడియో వినేవారు ఎవరు..?’ అని తేలిగ్గా తీసిపారేయకండి. ఇప్పుడు మనం ఎంత ఆధునిక సాంకేతిక యుగంలో ఉన్నా- జన హృదయాలలో రేడియో స్థానం ఇంకా పదిలంగానే ఉంది. మన దేశంలో ‘జాతీయ ప్రజా ప్రసార సంస్థ’గా ఆవిర్భవించిన ‘ఆకాశవాణి’ (ఆల్ ఇండియా రేడియో) విశ్వవ్యాప్త గుర్తింపు ఉన్న అతి పెద్ద ‘బ్రాడ్‌కాస్టింగ్’ వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది.

02/10/2018 - 23:56

పూర్వం రాక్షసుల పీడ ఎక్కువ కావడంతో దేవతలు శివుడ్ని ప్రార్థించారు. శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాక, ఆ రాక్షసుని మెడలోని శివలింగం అయిదు ముక్కలుగా ఛేదించబడి గాలిలో ఎగసి అయిదు ప్రాంతాల్లో పడ్డాయి. ఆ ముక్కలు పడిన అయిదు ప్రాంతాల్లోను శైవక్షేత్రాలు వెలిశాయి. అవే పంచారామాలు అని పెద్దలు చెబుతారు.

02/10/2018 - 23:52

ఫిబ్రవరి నెల వచ్చిందంటే యువకుల్లో ఓ కొత్త అలజడి మొదలవుతుంది.
‘వాలెంటైన్స్ డే’ ప్రభావం అది.
ఆ రోజుకి ప్రత్యేకతని సృష్టించారో, నిజంగానే ప్రత్యేకత వుందో నాకైతే తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుని ప్రేమికుల రోజుగా పరిగణిస్తున్నారు.
మంచిదే!
కనీసం ఆ రోజున యువకులకే కాదు పెద్దవాళ్లకు కూడా తమ సహచరి పట్ల, సహచరుడి పట్ల ప్రేమని వ్యక్తీకరించే అవకాశం లభిస్తుంది.

02/10/2018 - 23:47

ఎర్రమల కొండల సానువుల్లో శ్రీఉమామహేశ్వరులు ఏకశిలపై వెలసిన దివ్యక్షేత్రం యాగంటి. ఇది కర్నూలు జిల్లా బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూ రంలో ఉంది. అగస్త్య మహర్షి దక్షిణాది పర్యటనలో భాగంగా ఉమామహేశ్వర శిలాఫలకం ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. వాస్తవానికి ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం ప్రతిష్ఠించాలన్న సంకల్పంతో తొలుత స్వామివారి విగ్రహాన్ని సిద్ధం చేశారు.

02/10/2018 - 23:44

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి శ్రీశైలం. ఆది దంపతులు స్వయంభువులుగా వెలిసిన దివ్యక్షేత్రం శ్రీగిరి. భారతదేశంలోని శైవక్షేత్రాల్లో ఇది గొప్ప పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఏ రాయిని తాకినా శివనామమే. సదాశివుడు ఇక్కడ జ్యోతిర్లింగరూపంలో వెలిశారు. అమ్మవారు భ్రమరాంబికగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు.

02/10/2018 - 22:22

షన్మత హిందూ పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. ఇది శివభక్తులకు ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ప్రతి ఏటా మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు వస్తుంది. ఆ రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, శివకథలు వినడంతోను, కీర్తనలతోను, భజనలతోను, రుద్రాభిషేకంతోను జాగరణ చేస్తారు. పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. మృత్యుంజయుడు. అపమృత్యు నివారణకు శివాభిషేకంలో మనము ఈ శ్లోకము పఠిస్తాము.

Pages