S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/13/2016 - 08:19

== సండేగీత=

03/13/2016 - 08:11

ఒక కొండ ప్రాంతంలోని గుహలో ఓ భూతం కాపురముండేది.
అది రాత్రిపూట ఊరిలోనికి జొరబడి అక్కడి వారికి ఏవేవో భయంకర అరుపులు, శబ్దాలతో నిద్రాహారాలు లేకుండా చేసేది. ఎవరి ఇంటి తలుపులు వారు బిగించుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజలు ఆ భూతం భయంతో పనులు కూడా సరిగా చేసుకోలేక పోయేవారు.

03/05/2016 - 20:55

== వాస్తు ==
రాహుల్ (వికారాబాద్)
ప్రశ్న: మా ఇంటికి ఆగ్నేయ మూలలో లెట్రిన్ ట్యాంక్ ఉంది. అలా వుండవచ్చునా? మా ఇంట్లో అశాంతి నెలకొని ఉంది. పరిష్కారం తెలుపగలరు.

03/05/2016 - 20:47

ప్రతాప్ ఏదైనా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడాలని అనుకుంటాడు. తల్లిదండ్రులకి భారంగా ఉండటం అతడికి ఏ మాత్రం ఇష్టంలేదు. దాంతో పక్క ఊరికి వెళ్లి పనిచేసి.. వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం పెట్టాలని బయల్దేరతాడు. ఆ ఊళ్లో పని చూసుకొని తిరిగి ఇంటి ముఖం పట్టేప్పటికి చీకటి పడింది. తమ గ్రామం చేరాలంటే అడవి మార్గం మినహా మరో దారి లేదు. ప్రతాప్ అడవి దారి వెంట భయంభయంగా వెళ్తున్నాడు.

03/05/2016 - 20:37

గాలి ఎంత సహజమో ‘నార్తరన్ లైట్స్’ కూడా అంతే. సూర్యుడి నుంచి విడుదలయ్యే హైడ్రోజన్ గ్యాస్ విద్యుదావేశపూరిత ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లతో కూడిన వాయువుగా మారుతుంది. ఈ ‘ప్లాస్మా’ వినువీధిలో ‘సోలార్ విండ్’ ద్వారా ప్రయాణిస్తుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే కొంత ప్లాస్మా భూమిని చేరుతుంది. భూమి ఉత్తర దక్షిణ అయస్కాంత ధృవాలు దీనిని ఆకర్షించి తమవైపు లాగివేస్తాయి.

03/05/2016 - 20:21

సండేగీత
---------
ప్రేమ, గౌరవం అన్న రెండు పదాలు భిన్నమైనవి. రెండింటిలో భేదం ఉంది. ప్రేమ అత్యున్నతమైనదని చాలామంది భావన. నిజానికి గౌరవం అన్నదే అత్యున్నతమైన భావన. ప్రేమే గొప్పది అన్న అభిప్రాయం రావడానికి కారణాలు ఎన్నో.

02/28/2016 - 18:06

రమాదేవి (తాండూరు)
ప్రశ్న: మేం 15 సం.లుగా ఈ ఇంట్లో నివసిస్తున్నాం. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి తరచూ ఆరోగ్యం బాగోలేక పోవడం జరుగుతోంది. కారణం తెలియడం లేదు.

02/28/2016 - 16:45

‘కిరిబాటి’ మధ్య పసిఫిక్ సముద్రంలోని కామనె్వల్త్ దేశాలలో ఒక స్వతంత్ర దేశం. స్థానికులు దీనిని ‘కీ-రీ-బాస్’ అని పిలుచుకుంటారు. ఇది హవాయికి నైరుతి దిశలో నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మైక్రోనేషియా అని పిలిచే పసిఫిక్ దీవులలో ఇది అంతర్భాగం. ముప్ఫైమూడు పగడపు దీవుల సమూహంగా ఉండే ఈ దీవులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు. అవి గిల్బర్ట్, ఫోనిక్స్, లైన్ దీవులు

02/28/2016 - 16:30

చిత్రేష్, వాడి కజిన్స్ వాడి తాత ఇంట్లో సెలవులు గడుపుతున్నారు.
‘నా ఎత్తు కొలుస్తావా తాతయ్యా? నేను ఎంత పొడవో తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ చిత్రేష్ అడిగాడు.
‘సరే’

02/28/2016 - 16:18

షెహనాయ్
షెహనాయ్ పర్షియాకు సంబంధించిన వాయిద్య. మన నాద స్వరం లాగానే ఉంటుంది. కానీ చిన్నది. వాయిద్యం చివరికి వచ్చేసరికి చిన్నగా ఉంటుంది. దీనికి సామాన్యంగా ఆరు, తొమ్మిది రంధ్రాలు, డబుల్ రీడ్స్ రెండు సెట్లు ఉంటాయి. శ్వాసను నియంత్రించడం ద్వారా దీని మీద రకరకాల రాగాలు పలికించవచ్చు. పాములవాళ్లు ఊదే సంగీత వాయిద్యం ‘సంగి’ని మార్పులు చేసి ‘షెహనాయ్’ని రూపొందించడం జరిగింది.
నాదస్వరం

Pages