S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

11/18/2017 - 21:02

వినయవంతుడైన రాముడు మంత్రి మాటలు విని దశరథుడితో వినయంగా ఇలా చెప్పాడు.

11/18/2017 - 20:56

ఫ్రశ్న: కేరళ వాళ్లు జీరా వాటర్, వాము వాటర్ ఇలాంటివి తాగుతారు కదా! దానివల్ల ప్రయోజనం ఏమిటి? మోకాళ్ల నొప్పులు తగ్గటానికి ఇది ఉపయోగపడ్తుందా?
-తన్మయి, విశాఖపట్టణం

11/11/2017 - 21:19

ఒక వ్యక్తి గొప్ప రాజయిన ఖాన్ సాహెబ్ దగ్గరకు వెళ్లి ‘ఖాన్ సాహెబ్! నేను ఒక పవిత్రమయిన వ్యక్తిని సందర్శించాలనుకుంటున్నాను. మీకు తెలిసి అలాంటి గొప్ప వ్యక్తి వుంటే సెలవియ్యండి’ అన్నాడు.
ఖాన్ సాహెబ్ ‘అవునా? అయితే గొప్ప సూఫీ అయిన రూమీ దగ్గరకు వెళ్లు. అతను దేవుడికంటే గొప్పవాడు’ అన్నాడు.
ఆ మాటల్తో ఆ మనిషి ఖంగు తిన్నాడు. అంతేకాదు. అతనే కాకుండా అక్కడున్న ఇతర జనాలు కూడా అవాక్కయ్యారు.

11/11/2017 - 21:12

ఫ్రశ్న: నేను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాను. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకూ డ్యూటీలో ఉంటాను. నా ఆరోగ్యం బాగా చెడుతోంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలియజేయండి.

11/11/2017 - 21:07

అప్పుడు సారథి ఐన సుమంత్రుడు వెంటనే లేచి తల కదుపుతూ, మాటిమాటికీ నిట్టూరుస్తూ, చేతులు నులుముకుంటూ, పళ్లు కొరుకుతూ ఎర్రబారిన కళ్లతో, కోపంతో, దశరథుడి అభిప్రాయం కూడా తెలుసుకుంటూ, చాలా విచారంగా వాడి బాణాల్లాంటి, వజ్రాయుధం లాంటి మాటలతో కైకేయి హృదయాన్ని కుదిపేస్తూ ఆమె రహస్యాలన్నీ ఛేదిస్తున్న వాడిలా ఇలా చెప్పాడు.

11/04/2017 - 23:59

రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియకుండానే మన రోజులు గడిచిపోతుంటాయి.
చేయాల్సిన పనులు మిగిలిపోతూనే ఉంటాయి.
ఎందుకు ఇలా జరుగుతుంది.
మనం ప్రణాళికాబద్ధంగా లేకపోవడం ఒక కారణం.
రెండవ కారణం ఆ రోజు ఎలా గడిచిందో తిరిగి పరిశీలించి చూడకపోవడం.

11/04/2017 - 21:47

ఒక వ్యక్తి బతకడానికి ఎన్నో కష్టాలు పడేవాడు. కుటుంబంలో ఎన్నో సమస్యలుండేవి. మనుషుల్తో ఎన్నో బాధలు పడేవాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాడు. ప్రపంచంలో బాధలన్నీ తనకే వున్నాయని భావించేవాడు. అందరూ ఆనందంగా ఉన్నట్లు, తనొక్కడే లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నట్లు అనుకునేవాడు.
తను ఏదో శాపవశాన ఈ భూమిలో పుట్టినట్లు దేవుడు తన మీద కష్టాల వర్షం కురిపిస్తున్నట్లు భావించేవాడు.

11/04/2017 - 21:08

వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేయడం వల్ల బాధితుడైన దశరథుడు ఆవిర్లు వచ్చేలా నిట్టూరుస్తూ సుమంత్రుడితో పదేపదే ఇలా చెప్పాడు.

11/04/2017 - 21:01

ఫ్రశ్న: భర్త మరణించిన తరువాత మాకు తెలిసిన ఒకావిడ తిండిపోతులా మారింది. అందుకు కారణాలు, నివారణ చెప్పండి.
-చంద్రశేఖరరావు, చిలకలూరిపేట
జ: ఆహార లౌల్యం (ళనఆ్ఘ ఒళశఒజఆజ్పళ ఆ్య చ్య్యిజూ) అనేది ఒక మానసిక బలహీనత. కమ్మని భోజన పదార్థాలను కంటితో చూసినప్పుడు, వాసన చూసినప్పుడు, రుచి చూసినప్పుడు ఇంక ఆగలేనితనం ఇందుకు కారణం.

11/04/2017 - 18:12

ధనరాజు, గోపాలరాజు ఇరుగు పక్కపక్క గ్రామాల్లో ఉండే వ్యాపారులు. వారికి వ్యాపారంలో అంతర్గత పోటీ ఉండేది. తనదే అన్నింటిలో పై చేయిగా ఉండాలనే తపన ధనరాజులో కనిపించేది.

Pages