S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మీరే డాక్టర్

12/29/2018 - 18:34

స్వామి జె.వి.వి.ఎల్.ఎన్, భద్రాచలం
ప్ర: కాకరకాయల వాడకం నానాటికీ తగ్గిపోతోంది. వాటికి వైద్య ప్రయోజనాలను వివరించగలరు. కాకరను తినవలసిన అవసరం గురించి సమాచారం ఇవ్వండి.

12/22/2018 - 20:18

ఫ్రశ్న: గోంగూర తినకూడని ఆహార పదార్థమా? ఏ జబ్బు వచ్చినా గోంగూరని మానేయమంటారెందుకని? గోంగూర వలన లాభ నష్టాలను వివరించగలరు.
-జలసూత్రం రామాయణిం (ఒంగోలు)
జ: గోంగూరని ఎంత ఇష్టపడతారో చాలామంది. దాన్ని తినడానికి అంత భయపడతారు కూడా! దానికి గల అతి పులుపే దాని ప్రతిష్ఠకీ, అప్రతిష్ఠకీ కూడా కారణం అవుతోంది.

12/15/2018 - 18:48

ఫ్రశ్న: టీవీ తెరలు, సినిమాలు, కంప్యూటర్లు వీటి వలన కంటికి మాత్రమే హాని కలుగుతుందా? అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా?

-గుండు ప్రసాదరావు (జగిత్యాల)

12/08/2018 - 19:50

(గత సంచిక తరువాయ)
ప్లాస్టిక్ సీసాలు, పళ్లాలు, అల్యూమినియం క్యారేజీలు, సత్తు పాత్రలు వీటన్నింటిలో బైస్ఫేనాల్ ఎ, ఫ్తాలేట్స్ లాంటి విష రసాయనాల కారణంగా అవి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. చాలా స్వల్పమాత్రలోనే ఈ విషయం ఉండవచ్చు. కానీ, నాటికీ మనం ప్లాస్టిక్ మీద ఆధారపడటం పెరిగే కొద్దీ ఈ ‘స్లో పాయిజన్’ వేగవంతమైన కాలకూట విషంగా మారే ప్రమాదం ఉంది.

12/01/2018 - 19:44

ఫ్రశ్న: రకరకాల లోహాలతోనూ, గాజుతోను, ప్లాస్టిక్‌తోనూ, ఫైబర్‌తోనూ కంచాలు వస్తున్నాయి. వీటిలో దేనిలో అన్నం తినటం మంచిది.
-ప్రసాదరావు (జమ్మలమడుగు)

11/24/2018 - 19:28

ప్రశ్న: అల్లం గురించి వివరాలు చెప్పండి. ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదో తెలియజేయండి. ఆరోగ్యానికి అల్లాన్ని వాడుకోవలసిన విధానం తెలుపగలరు.

-జె.వి.బి.శర్మ (ఖమ్మం)

11/18/2018 - 03:32

ఫ్రశ్న: మేం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అయినా స్థూలకాయం తగ్గటంలేదు. కారణం ఏమై ఉంటుందంటారు?
-లక్ష్మీ సామ్రాజ్యం (విద్యాధరపురం)
*
జ: శక్తిని నిల్వ వుంచటానికి ట్రైగ్లిజరైడ్స్ అనే ప్రత్యేకమైన కొవ్వు ధాతువుని శరీరం ఉపయోగిస్తుంది. ఇది లిపిడ్ మెటబాలిజం అనే జీవన క్రియకు సంబంధించిన విషయం.

11/10/2018 - 20:14

ధప్పళం: ఎక్కువ కూరగాయల ముక్కలు వేసి చిక్కగా కాచిన పులుసుని ‘్ధప్పళం’ అంటారు. కూరగాయల సారం అంతా దీనిలో నిండి ఉంటుంది. పులుపును పరిమితంగా వేసి వండిన ధప్పళం లాంటి వంటకం ఒక్కటుంటే వంద వంటకాల పెట్టుగా పని చేస్తుంది.
నిమ్మచారు: నీళ్లలో చారు పొడి వేసి మరగకాచి దించి, చల్లారిన తరువాత నిమ్మరసం పిండాలి. నిమ్మరసాన్ని కాయకూడదు. రుచి చెడిపోతుంది. ‘సి’ విటమిన్ ఎగిరిపోతుంది.

11/03/2018 - 19:55

ఫ్రశ్న: ప్రతీ రోజూ అన్నంలో చారు తినవచ్చునా? ఎలా కాచుకుంటే మంచిదో వివరంగా చెప్పండి.
-జి.పద్మావతి (నెల్లూరు)

10/27/2018 - 21:57

ఫొయ్యి తెలుగు సంస్కృతికి ప్రతీక! మట్టితో చేసిందయినా, ఇనుముతో చేసిందైనా, ఇటుకలతో కట్టిందయినా తెలుగు సంస్కృతితో పెనవేసుకొని నడిచింది పొయ్యి. ఇప్పటి ప్రజలు స్టౌలు మాత్రమే వాడుతున్నారు కాబట్టి, పొయ్యి అనే మాట ఇవ్వాళ్టి తరంలో చాలామందికి తెలియకపోతే ఆశ్చర్యం లేదు. కిరసనాయిలు స్టౌలు కూడా తగ్గిపోయాయి. గ్యాస్ స్టౌ అనేది నిత్యావసర వస్తువయ్యింది.

Pages