S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మీరే డాక్టర్

05/06/2018 - 06:47

ఫ్ర: కాళ్ల నొప్పులు విపరీతంగా ఉంటున్నాయి. పిక్కలు పట్టేస్తున్నాయి. గట్టిగా నడవాలంటే కష్టంగా ఉంటోంది. నివారణ సూచించండి.
-జె.ఎస్.లక్ష్మి (ఒంగోలు)

04/28/2018 - 22:17

ఫ్రశ్న: పాలు కలిపిన కాఫీ మంచిదా? నల్ల కాఫీ మంచిదా? కాఫీ వలన లాభాలు తెలియజేయండి.
-జి.ప్రహ్లాదరావు

04/14/2018 - 22:43

ఫ్రశ్న: కీళ్లవాతం ఎక్కువగా ఉంది. చేతివేళ్లు బాగా వాచిపోయాయి. మీరు ఆహారంలో నొప్పులు తగ్గించే వాటి గురించి చాలాసార్లు చెప్పారు. వాపు తగ్గించే ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా? ఈ వాపులకు విముక్తి తెలియజేయగలరు.
-పట్ట్భారామయ్య అవిర్నేని
(ఖమ్మం)

04/08/2018 - 01:58

ప్రశ్న: కర్పూరానికీ, పచ్చకర్పూరానికీ తేడా చెప్పగలరు. వీటికి ఏమైనా వైద్య ప్రయోజనాలున్నాయా?

04/02/2018 - 21:26

ప్రశ్న: మీరు అనేక ఆరోగ్యపరమైన విషయాల గురించి చాలా వివరంగా రాస్తున్నారు. పిల్లల్ని నిద్రపుచ్చటం గురించి కూడా తెలుపగలరు.
జ: మీరెప్పుడైనా ‘కిడ్నాప్’ చేశారా? అసలు మనలో కిడ్నాప్ చేయటం ఎంతమందికి తెలుసు? కిడ్నాప్ అనేది ఒక కళ. ముఖ్యంగా తల్లులందరూ కిడ్నాప్ కళలో కళారత్నలు కావాలి.

03/11/2018 - 05:46

ప్రశ్న: పాలని నమ్మొచ్చా డాక్టర్‌గారూ! నిజం తెలియజేయండి.
-కంకణాల రామేశం (జాగర్లమూడి)

03/04/2018 - 20:31

ప్ర: ఆ మధ్య గుండెల్లో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లారు చాలా ఖర్చు చేయించాక ‘ఏమీ లేదు. గ్యాస్ ట్రబుల్ అంతే’ అన్నారు. మధ్యతరగతి ప్రజల చేత అంతంత ఖర్చు చేయించి ఏమీ లేదనటం న్యాయమా? నిజంగా గ్యాసు నొప్పి అయితే అలాంటి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
-సీతామహాలక్ష్మి (నవులూరు)

02/24/2018 - 21:55

ప్రశ్న: సపోటా పండు మంచిదేనా? ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదూ?
-మహంకాళి సదాశివరావు (నెల్లూరు)

,
02/04/2018 - 00:06

ఫ్రశ్న: వేసవికాలంలో తప్ప ఇతర కాలాలలో వచ్చే పుచ్చకాయలు తినకూడదంటున్నారు. ఇది నిజమేనా? పుచ్చకాయ గురించిన వివరాలు తెలియజేయగలరు.

01/13/2018 - 20:47

స్వయంవరం వైభవోపేతంగా జరుగుతోంది. తరలి వచ్చిన రాజాధిరాజులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. గొప్పింటి ఆ విందుకు విచ్చేసిన అతిథులకు వడ్డించిన ఆనాటి ఆహార పదార్థాలను శ్రీనాథుడు ఒక పట్టికగా (మెనూకార్డ్) అందించాడు. వాటిలో సేవిక ఒకటి. సేవియ అనే వంటకం గురించి కూడా పూర్వకవి ప్రస్తావనలున్నాయి.

Pages