S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రహానుగ్రహం

06/26/2016 - 01:40

వివాహ పొంతన విషయంగా జాతకాలు చాలా సూక్ష్మంగా పరిశీలన చేయాలి అనే అంశం గురించి చాలామంది సంప్రదించటంవల్ల ఈ విషయాలు తెలియజేస్తున్నాం. * జాతకాలు చూపించి వివాహం చేసినా లేదా చూపించకుండా వివాహం చేసినా మనకు బ్రహ్మ లిఖితం ప్రకారం రాసి పెట్టి ఉన్న అమ్మాయి, అబ్బాయిలకే వివాహం అవుతుంది. * జాతకాలు చూడడం అనే టెక్నాలజీ ద్వారా మనం ప్రతి సంబంధం గురించి వెంట పడకుండా ఉండటం కోసమే ఈ విధానం చెప్పారు.

06/18/2016 - 23:56

రాఘవశర్మ (విజయనగరం)
ప్రశ్న: ధనే వ్యయేచ పాతాశే అని కొందరు, లగ్నే వ్యయే చ పాతాశే అని కొందరు చెబుతారు. ఏది నిజం.

06/11/2016 - 20:01

ప్రశ్న: పేరు మార్పుచేసి వివాహం చేయడం అనేది శాస్త్ర సమ్మతమేనా?
-షణ్ముఖ (విజయవాడ)

06/05/2016 - 01:57

రాధిక (నెల్లూరు)
ప్రశ్న: కుజదోషం శాంతి చేయించుకుంటే పోతుందా? శాంతి ఏమి చేయాలి?

05/29/2016 - 21:12

ప్రశ్న: కుజుడు స్వక్షేత్రంలో వుంటే కుజదోషం ఉంటుందా? వుండదా?
దువ్వూరు యాజులు (విజయవాడ)

05/22/2016 - 01:03

ప్రశ్న: కంప్యూటర్ ప్యాకేజీలలో వధూవర గణ సమ్మేళనం - పొంతనలు చూసేటప్పుడు ఏకదశా దోషం అని చెబుతారు. అది ఎంతవరకు గ్రాహ్యము.
-కె.రాఘవశర్మ (విజయవాడ)

05/15/2016 - 05:16

జన్మలగ్నము - చంద్ర లగ్నముల లగాయితు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు ఉన్న యెడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం ఇరువురికీ ఉన్ననూ లేదా ఇరువురికీ దోషం లేకున్ననూ వివాహం చేయవచ్చును. ఈ దోషం ఒకరికి వుండి మరొకరికి లేని యెడల వైవాహిక జీవితం కలహప్రదంగా ఉంటుంది. కుజుడు కలహప్రదుడు. శని ఆయుర్దాయ కారకుడు కావున పైన చెప్పిన విధానంలోనే శనిదోషం కూడా చూడవలెను అని పరాశర మతం.

05/07/2016 - 23:42

మిథున లగ్నం: మిథున లగ్న జాతకుల విషయంలో చాలా విచిత్ర స్థితి ఉంటుంది. పుష్యరాగం, పగడం ధరించటం శ్రేయస్కరం కాదు. వీరికి సహజంగా పచ్చగానీ, ముత్యం కానీ సరిపడతాయి. అయితే కేవలం పచ్చ విషయంలో కూడా జాతకంలో బుధ సంచారం అధిక స్థాయి శోధన చేసిన తరువాత మాత్రమే నిర్ణయింపజేయాలి. కారణం బుధుడు నైసర్గిక శుభ గ్రహం అయిననూ ‘బుధః పాప యుతః పాపః’ అనే సూత్రం ప్రకారం పాపగ్రహములతో కలిసినప్పుడు పాప గ్రహం అవుతారు.

05/03/2016 - 23:10

వృషభ లగ్నం: సహజంగా జన్మనక్షత్రం ప్రకారం ఒక రాయి నిర్ధారణ చేస్తాం. అందరికీ ఈ విషయంలో అనుమానం ఉండదు. అయితే ఇక గ్రహాలు, దశలు అంతర్దశల ద్వారా జాతిరాయి ధారణ విషయం పరిశీలన చేసినట్లయితే మరో అనుమానం వెంటాడుతుంది. అందుకే వరుస క్రమంలో ‘వృషభలగ్న జాతకుల’ విషయంగా ఉదాహరణ ఇస్తున్నాం. వృషభ లగ్నంలో పుట్టినప్పుడు అనూరాధ, పుష్యమీ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు నీలం ధరించవచ్చు.

04/23/2016 - 23:57

మేషలగ్నం - మేషలగ్నం వారికి పచ్చ ఎప్పుడూ ధరింపరాదు. ఆశ్రేష, జ్యేష్ఠా, రేవతీ నక్షత్రం జన్మ నక్షత్రం అయినప్పటికీ జన్మలగ్నం మేషం అయిన యెడల పచ్చ ధరింపరాదు. మరి పుష్యరాగం, పగడం, వజ్రం సాధారణ స్థాయి ఫలితాలు ఇస్తాయి. మరి పగడం చాలావరకు మంచి ఫలితాలు అందించదు. మేష లగ్నంలో జననం అయి మృగశిర, ధనిష్ఠా, చిత్తా నక్షత్రములు జన్మ నక్షత్రములు అయిన యెడల పగడం ధరించిన యెడల సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి.

Pages