S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 06:16

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 22: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సంపూర్ణ బహిరంగ మలవిసర్జన నిర్మూలన విజయనగరం పట్టణంలో సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. విజయనగరంలో బహిరంగ మలవిసర్జన యధేచ్ఛగా జరుగుతోంది. స్వచ్ఛ్భారత్‌కి ప్రాధాన్యత ఇచ్చే అశోక్‌గజపతిరాజు బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు కృషి చేస్తున్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గసభ్యులు, అధికారులలో చలనం కనిపించడం లేదు.

09/23/2016 - 06:15

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 22: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు కొత్తగా 20 కోట్ల రూపాయల పంట రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి కెంబూరు జనార్దన వెల్లడించారు. ఇప్పుడు రుణాలను అందించడం వల్ల రైతుల ఆర్థిక అవసరాలు తీరుతాయని చెప్పారు.

09/23/2016 - 06:15

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 22: ప్రజాసాధికార సర్వే ఈ నెల ఆఖరునాటికి శతశాతం పూర్తికావాలని అధికారులను కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. గురువారం తహశీల్దార్లు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్మార్ట్ పల్స్ సర్వే తీరుపై సమీక్షించారు. 81.80 శాతం సర్వేతో జిల్లా స్మార్ట్ పల్స్ సర్వేలో ఏడవ స్థానంలో ఉందని కలెక్టర్ అన్నారు.

09/23/2016 - 06:15

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 22: రాష్ట్ర విభజన సందర్భంగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ అమలులో జరుగుతున్న జాప్యాన్ని రైల్వేజోన్ సాధనకమిటీ తీవ్రంగా ఖండించింది. గురువారం లోక్‌సత్తా ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో రైల్వేజోన్ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహంపై రాజకీయ పార్టీల నాయకులు చర్చించారు.

09/23/2016 - 06:14

09/23/2016 - 06:13

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 22: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు కె. విజయగౌరి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

09/23/2016 - 06:13

గజపతినగరం, సెప్టెంబర్ 22: జిల్లాకే తలమానికమైన భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం బతికించి తెరిపించే దిశగా చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకులు బొత్స అప్పలనర్సయ్య కోరారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం జీవం పోయాలన్నారు.

09/23/2016 - 06:12

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 22: అష్ట్భాషా కోవిదుడిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు పిబి శ్రీనివాస్ అందరి హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల అధ్యక్షురాలు డాక్టర్ పెనే్నటి స్వప్నహైందవి అన్నారు. ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో పిబి శ్రీనివాస్ జయంతిని పురస్కరించుకుని గురువారం సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

09/23/2016 - 06:12

బొబ్బిలి, సెప్టెంబర్ 22: పురపాలకసంఘంలో డెంగ్యూ, ఫీవర్ వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పురపాలకసంఘం చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అన్నారు. డెంగ్యూవ్యాధి నివారణ, వ్యాప్తికి సంబంధించిన కరపత్రాలను స్థానిక పురపాలకసంఘ కార్యాలయంలో గురువారం విడుదల చేశారు.

Pages