S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 03:21

టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్లు సైతం మొహమాటానికో, క్రేజ్ కోసమే -ఐటెమ్స్ చేస్తూ పాపులార్టీని ఒకపక్క, కమర్షియాలిటీని మరోపక్క ఒడిసి పట్టుకుంటున్న రోజులివి. బాలీవుడ్ హీరోయిన్లలో ఈ కోణం కాస్త ఎక్కువే. కొందరు సౌత్ హీరోయిన్లు కూడా బాలీవుడ్ బాటపట్టి ఐటెమ్స్ చేస్తున్నారు. కానీ, రెజీనా అందుకు విరుద్ధమట. కొద్దిరోజులు క్రితం రెజీనా ఐటెంసాంగ్ చేస్తోందన్న కథనాలు వెలువడ్డాయి.

07/05/2016 - 03:19

బాగోలేదు..రోజులు మారాయి
**
తారాగణం: తేజస్వి మదివాడ, కృతికా జయకుమార్, పార్వతీశం, చేతన్ మద్దినేని, వాసు ఇంటూరి, రాజా రవీంద్ర, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: జెబి
ఛాయాగ్రహణం: పి బాల్‌రెడ్డి
మాటలు: రవి నంబూరి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: జి శ్రీనివాసరావు
దర్శకత్వం: మురళీకృష్ణ ఎం
**

07/05/2016 - 03:17

బాగోలేదు.. దొర
**
తారాగణం:
సత్యరాజ్, శిబిరాజ్, బిందుమాధవి సంగీతం: సిద్ధార్ద్ విపిన్
సినిమాటోగ్రఫీ: యువ
నిర్మాత: జవహర్‌బాబు
దర్శకత్వం: ధరణి ధరన్
**

07/05/2016 - 03:15

ఫర్వాలేదు..అర్ధనారి

07/05/2016 - 03:07

మోడరన్ థియేటర్స్ నిర్మించిన వినూత్న జానపద చిత్రం ‘వీర కంకణం’. 1957లో ఈ చిత్రం విడుదలైంది. దీనికి మాతృక తమిళ జానపద చిత్రం ‘మంత్రి కుమారి’. జానపదాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చిత్రం ‘వీర కంకణం’. అంతవరకూ వచ్చిన జానపద చిత్రాల్లో మాంత్రికులు, మంత్రతంత్రాలు, దేవకన్యలు తప్పనిసరిగా ఉండేవారు. ‘అల్లావుద్దీన్ అద్భుతదీపం’ వరకు ఇదే పరిస్థితి.

07/05/2016 - 02:42

విజయవాడ, జూలై 4: వంగవీటి రంగా ఒక వర్గానికి, ఒక కులానికి చెందిన నాయకుడు కాదని, రంగా జాతీయ నాయకుడని, ప్రజల నాయకుడని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య అన్నారు. ఆంధ్రరత్నభవన్‌లో జరిగిన రంగా 69వ జయంతిలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత ఆంధ్రరత్న భవన్ మొదటి అంతస్తులోని సిటి కాంగ్రెస్ కార్యాలయంలో రంగా జన్మదినోత్సవం నిర్వహించారు. రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

07/05/2016 - 02:41

ఫాయకాపురం, జూలై 4: ఫోన్‌లో మెసేజ్ వచ్చిందీ...! ఇదేమైనా అసాధారణమైన విషయమని అనుకుంటున్నారా? ఔను..అసాధారణమైన సందేశమే! అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరిట వచ్చిన మెసేజ్! ఇదేంటి సామాన్యుల ఫోన్‌కు సిఎం మెసేజ్ పంపారా అంటే కచ్చితంగా పంపారనే చెప్పాలి. ఇంతకీ విషయమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే చదవండిక! కండ్రిక ప్రాంతానికి చెందిన పామర్తి ధనలక్ష్మీ అనే మహిళ ఇక్కడే ఫ్లాట్ నెంబరు 22లో నివాసముంటోంది.

07/05/2016 - 02:41

విజయవాడ, జూలై 4: తెలంగాణ ఎంసెట్ సందర్భంగా 13 పరీక్షా కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, టిఎస్ ఎంసెట్ 11 - 2016 విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్ డా ఎవి రత్నప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

07/05/2016 - 02:40

విజయవాడ, జూలై 4: మాజీ శాసనసభ్యుడు, వైకాపా నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో అనేక ప్రాంతాల్లో దివంగత శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా 69వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ముందుగా రాఘవయ్య పార్క్ సమీపంలోని రంగా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు.

07/05/2016 - 02:39

విజయవాడ (కార్పొరేషన్), జూలై 4: ఆలస్యం అమృతం విషం.. అంటారు పెద్దలు. విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళి అర్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలస్యంగా రావటం వివాదంగా మారింది. ఈవిషయంలో అధికార యంత్రాంగం అతి ప్రవర్తన రాజకీయ వివాదానికీ దారితీసింది.

Pages