S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 01:09

ఏటూరునాగారం, ఏప్రిల్ 29: మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం కెనరాబ్యాంకులో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న సురేందర్‌రెడ్డి(45) పురుగులమందు సేవించి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానిక ఎస్సై మోతె నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌జిల్లా సిద్దిపేటకు చెందిన సురేందర్‌రెడ్డి గత మూడు సంవత్సరాలుగా కెనరాబ్యాంకులో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

04/30/2016 - 01:08

నల్లబెల్లి, ఎఫ్రిల్ 29: కాకతీయుల నాటి పురాతన ఆలయాలను కోందరు గుర్తుతెలియని దుండగులు కాకతీయ రాజుల కళా పదను విధ్వంసం చేస్తున్నా పోలీసు అధికారులు పటించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి గ్రామ సమీపంలో గల ఊరచెరువు చివర కాకతీయుల నాటి శివాలయంలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఆధునాతన మిషన్‌లతో తవ్వకాలు చేపట్టిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

04/30/2016 - 01:06

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఎండలు మండిపోతుండటంతో మంచినీటి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఒకవైపు రోజురోజుకీ నీటికి డిమాండ్ పెరగటంతో అడిగిన వెంటనే ఎవరికి నీటిని సరఫరా చేయాలన్న విషయాన్ని తేల్చుకోలేని జలమండలి అధికారులు రాజకీయ వత్తిళ్లకు గురవుతున్నారు.

04/30/2016 - 01:06

హైదరాబాద్, ఏప్రిల్ 29: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్ధిక వనరైన ఆస్తిపన్నులో రిబేటు పొందేందుకు నేటితో గడువు ముగియనుంది.

04/30/2016 - 01:05

చార్మినార్, ఏప్రిల్ 29: పాతబస్తీ పెట్లబుర్జ్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓ వైద్యురాలిపై మహిళ దాడి చేసిన సంఘటన చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నర్సింగి నుంచి రెండు రోజుల క్రితం లలిత అనే మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది.

04/30/2016 - 01:04

ముషీరాబాద్, ఏప్రిల్ 29: భోలక్‌పూర్ డివిజన్‌లోని బస్తీలలో శుక్రవారం సాయంత్రం ముషీరాబాద్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మురికివాడలు, కాలనీలు, బస్తీలు, పరిసర ప్రాంతాలను జల్డెడ పట్టారు. పత్రాలు సరిగ్గాలేని ఒకకారు, మరొక టాటా ఏస్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 36 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కార్డన్ సెర్చ్ జరిగిన ప్రాంతాలను ముందస్తుగానే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

04/30/2016 - 01:04

ముషీరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న టెట్ పరీక్షలకు స్కూల్‌లు, కళాశాలలను ఇవ్వబోమని ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు ప్రకటించడాన్ని టిఎన్జీవో తీవ్రంగా ఖండించింది. మే 1న జరుగాల్సిన టెట్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేయటం బాధకరమని పేర్కొంది.

04/30/2016 - 01:03

హైదరాబాద్, ఏప్రిల్ 29: స్వచ్ఛ భారత్ అన్న కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించేందుకు చేపట్టిన సర్వే ముగిసింది.

04/30/2016 - 01:02

ఖైరతాబాద్, ఏప్రిల్ 29: పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసి పారిపోయిన ఓ దొంగను సంజీవరెడ్డినగర్ పోలీసులు అరెస్టు చేసి అతన్ని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. బీహార్‌కు చెందిన శివనాధ్ ముఖియా(23) చాలాకాలం క్రితం నగరానికి వచ్చాడు.

04/30/2016 - 01:01

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 29: పేద విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకే వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. చందానగర్ పిజెఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన జిహెచ్‌ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్-2016ను శుక్రవారం మేయర్ ప్రారంభించారు.

Pages