S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

05/02/2016 - 21:26

మసక వెనె్నల మగువ రూపం తీసుకున్నట్టుండే -దీక్షాపంత్ చకచకా సినిమాల చేస్తున్నా ఇంకా సరైన బ్రేక్ పడలేదు. పేరు తెచ్చే పెద్ద క్యారెక్టర్ ఒక్కటీ పడకపోవడమే ఇందుక్కారణమంటున్నారు. ఒక లైలా కోసం చిత్రంతో కెరీర్ మొదలెట్టిన దీక్ష -పవన్ కల్యాణ్, వెంకటేష్ కాంబోలో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేసింది. తరువాత నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయినా చిత్రంలోనూ తళుక్కుమంది.

04/25/2016 - 21:37

అందానికే కాదు, అదృష్టానికీ ఐదున్నర అడుగుల రూపం ఎవరూ? అంటే -రకుల్ పేరే చెబుతున్నారు పరిశ్రమలో. పట్టుమని పది సినిమాలు చేయలేదు. మెగా క్యాంపు హీరోలతో తప్ప, మిగతా స్టార్ హీరోలతో పెద్దగా జోడీ కట్టలేదు. ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సినిమాలూ లేవు. కానీ -క్రేజ్ మాత్రం బోలెడంత. రెమ్యూనరేషన్ రేటూ అలాగే పలుకుతోంది.

04/18/2016 - 23:47
04/11/2016 - 22:10

కన్నడంలో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న
హర్షికాపునాచ్చ తెలుగులో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలని గట్టి

04/04/2016 - 21:28

హాట్ ఫొటో షూట్స్‌తో అంతర్జాలంలో సంచలనాలు రేపుతోందట అందగత్తె -జతిలేఖ మలోహ్రతా. టాప్ హీరోయన్‌కు ఉండాల్సిన గ్లామల్ క్వాలిటీస్‌ను పుణికిపుచ్చుకున్న ఈ ముంబయ బ్యూటీ.. ఇప్పటికే అంతర్జాతీయ, అంతర్జాల బ్యూటీ పేజెంట్‌లలో సంచలనాలే సొంతం చేసుకుంది. గత నాలుగేళ్లలో అందాల పోటీల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సోగకళ్ల చిన్నది -సిల్వర్ స్క్రీన్‌కు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్లు లేకపోలేదు.

03/28/2016 - 22:23

భలే మంచిరోజు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వామిక గబ్బి నటనకు మాత్రం కొత్తకాదు. ఎనిమిదేళ్ల వయసులోనే పంజాబి భాషలో టెలీ సీరియల్స్‌లో నటించి అవార్డులు స్వంతం చేసుకుంది. కథక్ నృత్యంలో ఆరితేరిన ఈ చండీఘర్ చిన్నది కన్నడ, హిందీ భాషలు ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసి మంచి అవకాశాలు కొట్టేస్తోంది. ముఖ్యంగా ఆమె హిందీలో నటించిన జెబ్ ఉయ్ మెట్ చిత్రం వామికలో వున్న నటిని పరిచయం చేసింది.

03/22/2016 - 00:14
03/15/2016 - 02:20

అందం అభినయం కలగలిపితే -హన్సిక. తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ అందగత్తె -శింబు ప్రేమలో ఉందని కొంతకాలం ప్రచారం నడిచింది. కాకపోతే -ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ దూరమైపోయారని కూడా సందర్భాను సారం మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో మీడియా ప్రస్తావిస్తే -షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిందట హన్సిక. శింబుతో నేను ప్రేమలో పడకుండానే, ఎలా దూరమవుతాను?

02/29/2016 - 19:22

ప్రియాంక చోప్రా

02/22/2016 - 23:25

హన్సిక

Pages