S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

07/25/2016 - 21:13

పోస్టర్ లావణ్య త్రిపాఠి

07/18/2016 - 22:05

చిన్నపుడు చదువుకున్న పాఠంలాంటి కథలో ఓ పాత్ర పోషించే అవకాశం వస్తే ఎంత బావుంటుంది? పూజా హెగ్దెకు అలాంటి చాన్స్ దక్కినందుకు తెగ సంబరపడిపోతోంది. ముకుందా, ఒక లైలా కోసం చిత్రాల తరువాత -తెలుగు స్క్రీన్‌పై కనిపించే అవకాశానికి దూరమైన ఈ కన్నడ అందం, ఇప్పుడు మళ్లీ ఓ స్టార్ హీరో ప్రాజెక్టుకు సంతకం చేసిందని తెలుగు పరిశ్రమలో టాక్.

07/11/2016 - 21:26

పక్షి పైకెగరాలంటే
అందమైన రెక్కలు కాదు, బలమైన

07/04/2016 - 21:19

మిసమిసలాడే అందంతో తెలుగు ప్రేక్షకులకు మరోసారి కనువిందు చేసింది ఈ కీచక సుందరి. అమలాపురం నుంచి అంతర్వేది వరకూ తెలుగు టైటానిక్ లాంచిలో ప్రయాణం చేస్తూ ప్రేక్షకులను అలరించింది. మోడలింగ్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు ఎగిరొచ్చిన యామిని భాస్కర్, తొలి సినిమా కీచకలోనే గట్స్‌వున్న పాత్ర చేసి ప్రశంసలందుకుంది. ఇప్పుడు సరదాగా అల్లరి చేసే క్యూట్ గాళ్‌గా టైటానిక్ చిత్రంలో ఆడిపాడింది.

06/27/2016 - 22:32

మూడేళ్ల క్రితం కెరీర్ మొదలెట్టినా -30 సినిమాల అనుభవం సంపాదించేసిందట సురభి. క్యాచీ పేరుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్, ఏడాదికేడాదికి ప్రాజెక్టుల సంఖ్య పెంచుకుంటూ పోతోంది. 2013లో ఐవన్ వీరమత్రి చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన సురభి, అటునుంచి తెలుగుపైనా దృష్టిపెట్టింది. తెలుగులో బీరువా చిత్రంతో అరంగేట్రం చేసినా -మొన్నామధ్య వచ్చిన ఎక్స్‌ప్రెస్‌రాజాతో మంచి మార్కులు సంపాదించుకుంది.

06/20/2016 - 21:39

ఒక సినిమాతో
కిందపడటం, మరో సినిమాతో
పైకిలేవడం -పరిశ్రమలో సర్వసాధారణం.
టాలీవుడ్‌లో అంతెత్తుకు
ఎదిగిన ఇలియానా, బాలీవుడ్ స్క్రీన్ మీద

06/13/2016 - 22:25

ప్రామిస్ చేసిన బాయ్‌ఫ్రెండ్ పార్క్‌కి టైమ్‌కి రాకుండా హ్యండిస్తే.. ఏ బ్యూటీ అయనా ఏం చేస్తుంది? ఇలానే ఒత్తయన ఉంగరాల జుట్టులోకి సన్నని వేళ్లు పోనిచ్చి, నడుంమీద స్టయల్‌గా చేయ వేసుకుని.. వీడెందుకు రాలేదబ్బా? అని ఆలోచిస్తుంది. వీలైతే నాలుగు చివాట్లు.. కుదిరితే మొట్టికాయ మెత్తగా నెత్తిన వేసుకుని -తరువాత తనలో తనే ఇలా నవ్వేసుకుంటుంది.

06/06/2016 - 22:13

పోస్టర్
అవంతికా మిశ్రా

05/30/2016 - 23:03

ఏంటది? అన్న డౌటొస్తోంది కదూ! ఏం ఉందో.. ఏం లేదో తెలియాలంటే కొద్దిరోజులు
ఆగాలంటోంది అందాల అంకిత. బెంగళూరు నుంచి ఎగిరొచ్చిన

05/30/2016 - 23:01

అందాల నటి ప్రియమణి ఓ ఇంటిది కాబోతోంది. తనకు మూడేళ్లనుంచి పరిచయమున్న, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం చేస్తున్న ముస్త్ఫరాజ్‌తో పెళ్లికి సిద్ధమైంది
ప్రియమణి. ఈనెల 27న బెంగుళూరులో దగ్గరి బంధువుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందంటూ

Pages