S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

04/15/2018 - 03:10

చిత్రం..సమంత

04/07/2018 - 22:17

రాశి ఖన్నా

02/25/2018 - 01:29

మెహరీన్

02/17/2018 - 23:17

రాశీఖన్నా

02/04/2018 - 00:35

అను ఇమ్మాన్యుయేల్

01/29/2018 - 19:59

రెజీనా.. వెండితెరపై అడుగుపెట్టి అప్పుడే పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ పది సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో మలుపులు ఉన్నాయి. అవేవీ ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ స్థాయికి తీసుకెళ్లలేదనే చెప్పాలి. ఇంకా స్టార్‌డమ్‌కి దూరంగానే ఉంది. ఇవ్వాళ టాలీవుడ్‌లో నిన్నగాక మొన్న వచ్చిన బ్యూటీలు అప్పుడే అగ్ర స్థాయికి చేరుకొని స్టార్‌డమ్‌ని కైవసం చేసుకొని క్రేజీ భామలుగా పేరుతెచ్చుకుంటున్నారు.

01/29/2018 - 19:48

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనుష్క తాజాగా నటించిన ‘్భగమతి’ విడుదలై సంచలనం రేపుతోంది. భారీ ఓపెనింగ్స్‌తో ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్‌ని తెచ్చుకున్న ‘్భగమతి’ సినిమాలో అనుష్క అభినయానికి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అనుష్క మరే సినిమాకు ఓకే చెప్పకపోవడం షాక్ కలిగిస్తుంది.

01/29/2018 - 19:46

ఎన్నో ఆశలు.. మరెన్నో కోరికలు... ఇవీ వెండితెర మీద అడుగుపెట్టే ముందు బ్యూటీ హరిప్రియ మనసులో మెదిలిన కలలు. అడుగుపెట్టాక గ్లామర్ హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మాలనుకుంది. కానీ, కెరీర్ పరంగా ఒక్క సరైన హిట్ పడలేదు. అయినా రవ్వంత ఆశతో మనసులో బలంగా ముందుకు వెళ్లాలనుకుంది. ఎలాగైనా కెరీర్‌లో నిలదొక్కుకోవాలనుకుంది.

01/29/2018 - 19:44

తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సమంత పెళ్లి తరువాత కాస్త సెలెక్టివ్‌గా సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఓ కన్నడ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్ధమైంది. కన్నడంలో సంచలన విజయం సాధించిన యు టర్న్ చిత్రాన్ని రీమేక్ చేయాలని, దానికి సంబంధించిన రీమేక్ హక్కులను కూడా తీసుకుంది.

01/29/2018 - 19:39

మిగతా హీరోయిన్లలాగా తెరమీద గ్లామర్‌గా కన్పించడం అందాల నటి కీర్తి సురేష్‌కు నచ్చదట. తన శరీరాకృతి దానికి సరిపోదని ఆమె అభిప్రాయం. ‘‘నేను నిండుగా ఉంటేనే అందంగా కనిపిస్తాను. నా అభిమానులకు, ప్రేక్షకులకు కూడా నేను అలా ఉండడమే ఇష్టం. మోడ్రన్ డ్రెస్సుల కన్నా నాకు చీరలంటేనే ఎక్కువ ఇష్టం. నటన విషయంలో నాకు ఆదర్శం ఎవరూ లేరు. సినిమా ఫ్యామిలీ నుండి వచ్చాను. అమ్మ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను.

Pages