S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/22/2018 - 00:22

సినిమాల్లో రిజర్వేషన్లు?

04/15/2018 - 03:17

కొత్త సంవత్సరంలో అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో ఈ ఏడు మంచి విజయాలు సాధించి పరిశ్రమను లాభాల బాటలో పయనించేలా చేయాలనుకున్న నిర్మాతలు.. దర్శకులు ఆ దిశగా అడుగులు కదుపుతున్నారు. ఇప్పుడు మార్చిలోకి అడగులు పెట్టేశాం. అంటే క్వార్టర్లీ పూర్తయ్యిందన్నమాట. అసలే తీవ్ర సంక్షోభంలో వున్న తెలుగు చిత్ర పరిశ్రమ మరి ఈ మూడు నెలల కాలంలో సాధించిందేమిటి?

04/08/2018 - 01:56

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హాస్య నటులు ప్రేక్షకులను వారి నటనతో, డైలాగులతో, హావభావాలతో కడుపుబ్బ నవ్వించారు. మొదటి తరం నటులయిన రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, రాజబాబు, చిట్టిబాబు, సుత్తివేలు ఒక దశలో గొల్లపూడి మారుతీరావు కూడా మంచి హాస్యరసాన్ని పండించినవారే.

04/01/2018 - 04:24

అభిమానుల ఈలలు, కేకలు, గోల చూసి, ఉబ్బితబ్బిబ్బైపోయిన మన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ప్రజానాడి అంటే ఓటర్లనాడి తెలియక, ఎన్నికలపై అవగాహన లేకుండా, పార్టీ రాజకీయాలను అర్థం చేసికోకుండా పరుగులు తీసారు. సభలకు చిరంజీవిని దగ్గరగా వచ్చి చూద్దామనుకుని వచ్చిన ప్రజలను, వారితోపాటు ఈలలువేస్తున్న అభిమానులను చూసి, జనసంద్రం నావైపు వుంది.

03/25/2018 - 02:30

‘శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.’’

03/24/2018 - 20:55

మన దేశంలో ప్రతి చిన్న సమస్యను వివాదాస్పదం చేయడం మామూలైపోయింది. ఏ చిన్న అవకాశం దొరికినా వివాదం చేసేందుకు అవకాశవాదులు సిద్ధంగా వుంటున్నారు. అదేదో ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ సేనలా మంగోలియన్ లెజండ్ కింగ్ ‘్ఛంగిస్ ఖాన్’ సేనలా, తమ చెత్త చెదారాల గ్రూపులకు ఏదో ‘సేన’ అని పేరు పెట్టుకుంటున్నారు. మంచి పనిచేస్తే హర్షించవచ్చు.

03/18/2018 - 04:19

‘చైత్రమాసే జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని, వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ’- అంటే బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి రుజువు వసంతం. నెల చైత్రం.. తిథి పాడ్యమి.. ఆదివారం. అంటే ఆ సమయంలో ఈ సృష్టి ప్రారంభమైందని లేదా ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ. చివరిది క్షయ. క్షయ అంటే నాశనమయ్యేది. ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే ఏడాది అన్నమాట.

03/10/2018 - 23:53

టెక్నాలజీ పెరగడం మంచిదే.. టెక్నాలజీ పెరిగితేనే మానవ అభివృద్ధి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అన్న నానుడి విన్నాం కదా.. ఇప్పుడు ఈ టెక్నాలజీ మాయలో పడి మనుషులు విలువలు వదిలేస్తున్నారు. తన క్రేజ్ కోసం అవతలివాళ్లపై బురద చల్లే ప్రయత్నాలు ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా సినిమా స్టార్స్, పబ్లిక్ ఫిగర్స్ విషయంలో ఈ దారుణాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.

03/04/2018 - 03:36

పైరసీ మహమ్మారి దెబ్బకు తెలుగు చిత్ర పరిశ్రమ అతలాకుతలమవుతోంది. గతంలో కేవలం ఆడియో క్యాసెట్లు మాత్రమే పైరసీ ద్వారా సినిమా విడుదల కకముందే జనాల్లోకి వచ్చేవి. ఇపుడు ఏకంగా సినిమాలనే నేరుగా నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేస్తున్నారు. నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు నిర్మిస్తుంటే సినిమా విడుదలయిన గంటల్లోపే డౌన్‌లోడ్ చేసి చూస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇంతకంటే పైశాచికమైన చర్య ఇంకేమైనా ఉందా?

02/24/2018 - 21:24

ఏ రంగంలోనైనా పోటీ ఉంటేనే బాగుంటుంది. అప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. ముఖ్యంగా ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు ఏ సమస్యా ఉండదు. కానీ పరిధులు దాటిందా.. సిస్టమే చెడిపోతుంది. ఇక సినిమాల విషయానికొస్తే సినిమాల మధ్య పోటీ ఉండొచ్చు కానీ విడుదల విషయంలో నువ్వా? నేనా? అంటూ పోటీలు పడితే మాత్రం ఇద్దరికీ నష్టమే. సినిమా పరిశ్రమ ఒకరి మీద ఆధారపడింది కాదు. సినిమా వెనుక ఎంతోమంది కష్టం, శ్రమ, ధనం ఉంటాయి.

Pages