S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/27/2019 - 22:15

ప్రాక్టికల్ హీరోయిజం.

01/20/2019 - 00:00

సినిమాల సీజన్ సంక్రాంతి. ఆ పండుగ కోసం ఎదురు చూసిన ప్రేక్షకుడికి మాత్రం వచ్చిన సినిమాలు సంపూర్థ సంతృప్తిని అందివ్వలేకపోయాయి. ఆరంభమే అదిరిపోతుందంటూ పెద్ద ఎత్తున సాగిన ప్రచారంకాస్తా -పండుగ సినిమాలు విడుదలైన తరువాత ఆవిరైపోయింది. తప్పదన్నట్టు థియేటర్లలో ఉన్న సినిమాలనే చూసి ఆనందించిన ప్రేక్షకుడు మాత్రం -కనీసం వచ్చే సినిమాలైన ఎంటర్‌టైన్ చేయకపోతాయా? అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాడు.

01/13/2019 - 00:04

యన్‌టీఆర్ -బయోపిక్.
తెలుగు చిత్రసీమకు చరిత్ర పాఠం.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు. సింపుల్‌గా

01/06/2019 - 04:52

తెలుగు లోగిళ్లు కొత్త హంగామాతో పండగకు సిద్ధమవుతున్నాయి. తెలుగువారికి ఇష్టమైన పండగ సంక్రాంతి. తెలుగు జనాలకే కాదు.. సినిమాకూ సంక్రాంతి అంటే ఎంతిష్టమో ఆయా పండగ రోజున వచ్చే సినిమాలే చెబుతాయి. తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి సంక్రాంతి సంబరాలు.. భారీ సినిమాలమధ్య పోటీ.. ఈ సీజన్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు స్టార్ హీరోలు ముందునుంచే సిద్ధమవ్వడం పరిపాటిగా వస్తున్నదే. తెలుగు పండగల్లో పెద్ద

12/30/2018 - 00:08

ఎవరెవర్ని ఓడించారు? ఎవరు స్టార్‌హీరోగా నిలబడ్డారు? ఏ నటి ఎక్కువ సినిమాలు చేసింది. ఏ బ్యూటీ కనుమరుగైపోయింది? ఏ దర్శకుడు దుమ్ము దులిపాడు? ఏ దర్శకుడు ఫ్లాపులిచ్చాడు? లాంటి లెక్కలు ఒకప్పుడు. ఇప్పటి చిత్ర పరిశ్రమ తీరు వేరు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులే కాదు.. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌లో ఎవరి పనితనాన్ని వాళ్లు చూపించే సాహసాలు చేస్తున్నారు. వైవిధ్యాన్ని వెతుకుతున్నారు. ప్రయోగాలకు పదును పెడుతున్నారు.

12/26/2018 - 15:26

పరీక్ష రాసేవాళ్లంతా ఫస్ట్మార్క్ తెచ్చుకుంటారని గట్టిగా చెప్పలేం. పరిగెత్తేవాళ్లంతా ఫినిషింగ్ పాయింట్ రీచవుతారనీ బలంగా అనలేం. ఈ థియరీ ఇండస్ట్రీకీ వర్తిస్తుంది. స్క్రీన్‌కెక్కిన గ్లామర్‌కు సక్సెస్ సులువని వాదించలేం. ఎందుకంటే -ఆడిషన్స్‌లో ఎంపికకు అందం చాలేమోగానీ, ఆడియన్స్ దగ్గర ఎంపికవ్వాలంటే అభినయమూ ఉండాలి. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేసిన భామలు అడుగు ముందుకేస్తారు.

12/16/2018 - 00:07

డైరెక్టర్ శంకర్ అంటేనే ఓ సంచలనం. అతనొక సినిమా ప్రకటిస్తే -మరింత సంచలనం. ప్రాంతీయ సినిమాను ప్రపంచస్థాయిలో చూపించగల సమర్థుత అతని ట్రాక్ రికార్డు. అప్పుడప్పుడూ ఫ్లాపుపడినా -వెంటనే బ్లాక్‌బస్టర్ హిట్‌తో సత్తా చాటుకోగల గ్రేట్ డైరెక్టర్. సామాజికాంశాన్ని కొత్త ఎత్తుగడతో చూపించగల అతని క్రియేటివిటీకి -ఆడియన్ ఫ్యాన్ మెయిల్ తక్కువేం కాదు. అందుకే -అతని

12/09/2018 - 00:01

మగువ మనసు మార్చతరమా? అంటే కష్టమంటారు అనుభవజ్ఞులు. సొగసు ఎంత గొప్పదో, మనసు అంత మెత్తన. అందుకే మగువల -దృఢ నిర్ణయాలూ శక్తిమంతంగా ఉంటాయన్నది ఎప్పటికీ నిలిచే మాట. ఇక సూటిగా విషయానికొస్తే తెలుగు పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు కాలం చెల్లిపోవడానికి కారణం మగువలు ఆదరించే గొప్ప చిత్రాలు రాకపోవడమేనన్నది ఒక వాదన.

12/02/2018 - 00:41

** ఇదీ అంటూ ఓ కన్‌క్లూజన్‌కు రాలేని సందిగ్ధావస్థలో, ఏంచేయాలో అర్థంగాక, సాహసాలు చేయడానికి సిద్ధపడలేక, తాము చేస్తున్న ప్రతీదీ వైవిధ్యమేనన్న భ్రమలో నలిగిపోతున్న హీరోలే -ఈ కథనానికి అసలు కోణం. నిజానికి టాలీవుడ్‌లో ఇదే అసలు ట్రెండ్. దర్శకుడు చెప్పిన కథ విని స్టన్నయ్యామంటారు. 20నిమిషాలు వినాల్సిన కథను -మొదలుపెట్టిన తరువాత లేవకుండా వినేశామంటారు. ఒక్కసారి కథ వినగానే కనెక్టైపోయి ఓకే చెప్పేశామంటారు.

11/25/2018 - 06:42

సినిమా పరిశ్రమకు సంబంధించి ఏడాది మొత్తం ఒకెత్తు. చివరి నెల డిసెంబర్ ఒకెత్తు. ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ టేస్ట్‌ను సంతృప్తిపర్చడానికి చివర్లో ప్రత్యేక, భారీ బడ్జెట్ సినిమాలు వరుసపెట్టడం గత కొనే్నళ్లుగా కనిపిస్తోన్న దృశ్యం. ఈ ఏడాదీ వైవిధ్యమైన చిత్రాలు డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

Pages