S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/25/2017 - 23:30

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జైలవకుశ’. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. టీజర్‌లో మూడు పాత్రలకు ఎన్టీఆర్ కనబరచిన వైవిధ్యమైన నటనకు అటు అభిమానులే కాదు ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఉన్నాడంటే థియేటర్లవద్ద అభిమానులు బారులు తీరుతారు.

09/11/2017 - 23:58

సీజనొచ్చేసింది!
ఇప్పుడు రావడమేంటి? ఆల్రెడీ ఆషాఢం సీజనైపోయింది. బిగ్‌బాస్ సీజన్ సగం దాటేసింది.
అదికాదెహె.. స్టార్లంతా స్మాల్ స్క్రీన్ ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ నడిచింది. మళ్లీ ఇప్పుడు....!
****

08/29/2017 - 00:26

రెగ్యులర్‌గా వచ్చే ఫిక్షన్.. ఫాంటసీ కథల కంటె కూడా ‘బయోపిక్’లో జవసత్వాలు మరింత ఎక్కువగా ఉంటాయన్న థియరీ ఇండస్ట్రీలో మొదట్నుంచీ ఉంది. ఇప్పుడు ఇన్ని కథల గురించి మాట్లాడుకొంటున్నాం గానీ.. దీనికి ఏనాడో బీజం పడింది. సత్యహరిశ్చంద్ర కథ అందరికీ తెలిసిందే. అదీ ఒక విధంగా ఆత్మకథనే. హరిశ్చంద్ర కథవల్ల తెలుసుకోవాల్సిన నీతి ఎంతో ఉంది కాబట్టి.. అది కథగా ‘తెర’కెక్కింది ‘వెండితెర’ కనిపెట్టిన మొదటిలోనే.

08/22/2017 - 00:23

పాట కూసింత శాస్ర్తియ టచ్ ఇస్తూ- భావోద్వేగాల్ని మిళితం చేసి.. ప్రేమికుల హృదయ రవళి వినిపించాలంటే.. బొంబాయి వీధుల్ని దాటి- ఏ ఎతె్తైన మంచు శిఖరాల్లోకో.. పచ్చటి లోయ తీరాల్లోకో.. కాశ్మీరీ చల్లదనానికో తీసుకెళ్లేవి సినీ పక్షులు. కథంతా క్రిక్కిరిసిన వీధుల మధ్య.. జన సందోహాల మధ్య నడిచినా.. ఆ టెన్షన్ తట్టుకోటానికా అన్నట్టు ‘కాశ్మీరీ’ మంచుతెరల్తో కప్పేసి రిలీఫ్‌ని తెచ్చేవారు. కథ ఎక్కడ జరిగినా..

08/15/2017 - 04:32

వరుసపెట్టి సంధిస్తున్న బయోపిక్‌లను చూసి -ఇలాంటి సినిమాలు తీయాలంటే బాలీవుడ్‌కే సాధ్యమన్న నమ్మకానికి వచ్చేస్తున్నాం. దేశభక్తి స్ఫూర్తి ప్రదాతలను తెరకెక్కించటంలో బాలీవుడ్‌ను మించిన వాళ్లు లేరన్న భ్రమల్లో ఉండిపోతున్నాం. నిజానికి -బయోపిక్‌ను తెరకెక్కించటంలో టాలీవుడ్ తక్కువేమీ తినలేదు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించటంలోనూ టాలీవుడ్ బలం తక్కువేమీ కాదు.

08/07/2017 - 23:57

తెలుగు పరిశ్రమకు ఓ స్థాయ కల్పించిన దర్శక ధీరులు ఎందరో. ప్రయోగాల నుంచి పయనం మొదలుపెట్టి సాహసాలను ఒడిసిపట్టి అద్భుతాలను సృష్టించేందుకు అహరహం కృషిచేశారు. ఎదురు దెబ్బలను ఓర్చుకుంటూ, ఎదుగుదలకు తపనపడుతూ -80 ఏళ్ల గమనంలో ఇదీ తెలుగు సినీ పరిశ్రమ అని చెప్పుకోగలిగే స్థాయకి తెచ్చారు.

08/01/2017 - 00:13

అసలెందుకు తరలిపోవాలి?
తెలుగు పరిశ్రమ తరలిపోతుందా? వెళ్లిపోదామని ఒకరిద్దరనుకుంటే -40వేలమంది సమూహంతో సాగుతోన్న ఇండస్ట్రీ తెల్లారేసరికి తరలిపోవడం సాధ్యమా? ఒక్కో సందర్భంలో ఏ ఒకరిద్దరికో నొప్పికలిగిన ప్రతిసారీ -ఇలాంటి తర్కం తలెత్తడం పరిశ్రమకు మంచిదేనా?
**

07/24/2017 - 23:54

తెలుగు సినిమాకు వాచిపోతుంది.

07/17/2017 - 23:50

ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ప్లేలో యాక్షన్ ఎపిసోడ్ మొదలు కాబోతోంది. రేపటి నుంచి వరుసగా ‘డ్రగ్గర్ల’ నిగ్గు తేలుస్తామంటూ -సిట్ హీరోలు సీన్ షెడ్యూల్‌ను ముందే ప్రకటించారు. మత్తు వాడకం దారులకు కౌన్సిలింగ్ ఇస్తామంటూ -విచారణకు సంబంధించి క్లూ కూడా ఇచ్చేశారు. అంటే -ప్రీ క్లైమాక్స్‌కు చేరిన ‘మత్తు’ వ్యవహారంలో అధికారుల విచారణా విధానానే్న బట్టే క్లైమాక్స్ ఉండబోతోందన్న మాట.

07/11/2017 - 00:00

మనీ
మందు
ముక్క
మగువ

Pages