S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/01/2018 - 00:04

భారీ సెట్టింగుల వలన సినిమా ఆడదు. విదేశీ లొకేషన్లలో షూటింగ్ చేశారనీ సినిమా ఆడదు. హీరో ఇమేజ్‌వల్ల సినిమా ఆడదు. మరి దేనివల్ల సినిమా ఆడుతుంది? కేవలం కథవల్ల.

06/23/2018 - 23:33

** సినిమా వాళ్ళ మ్యాజిక్కులు జిమ్మిక్కులు పనిచేయడం లేదు. అసలు పట్టించుకోవడం లేదెవరు. మా పిక్చర్ సూపర్‌గా ఉంటుందహో అని టీవీల్లో దండోరా వేస్తే చూసి నవ్వుకుంటున్నారంతే.. మా‘పిక్చర్’ని మించిన ‘మిక్చర్’ ఇంతవరకూ రాలేదని చెబుతుంటే విని ఊరుకుంటున్నారంతే. మా చిత్రాన్ని ఫ్లాప్ చేయడానికి నెగెటివ్ టాక్ తెచ్చే కుట్ర పన్నుతున్నారంటూ.. ప్రేక్షకుల సానుభూతికోసం కొత్త ఎత్తుగడ వేస్తే... ప్చ్!

06/16/2018 - 21:04

సినిమాకు బలం కథ. మూలం కథే. ఆ కథను కళ్లకుకట్టినట్టు ప్రేక్షకులకు చూపించేవాడు దర్శకుడు. పాత్రలు, పరిసరాలు, ప్రాంతీయ వాతావరణం, జీవన విధానాలు ఇవన్నీ ఒక దానితో ఒకటి కలిసి ఉండేటట్లు నిర్మిస్తేనే ఎక్కడా ఎటువంటి విమర్శలు రావు. అవి పౌరాణిక చిత్రాలు కావచ్చు.

06/09/2018 - 22:43

**తెరపై.. వెండితెరపై హీరో కనపడగానే హరివిల్లు నేలకు వంగి సప్తవర్ణాలను ఎదపై వెదజల్లి మదిలో వసంతాలు పూయించినట్లు గాలి తెమ్మెరలు అలలు అలలుగా తెరలు తెరలుగా గుండె గూడును ఊయలలూపుతూ సరదా ఊసులు చెవిలో చెరవేసినట్లు.. ఎగిరి ఎగిరి అందిన ఆకాశాన్ని అలవోకగా తడిమి ఆనందానుభూతులమయమై తానే మైమరచిపోయినట్లు సగటు అభిమాన సినీ ప్రేక్షకుడు.. సంతోషాల కెరటాలపై కెగసి చిన్న పిల్లాడిలా కేరింతలు కొడతాడు.

06/02/2018 - 23:56

‘‘ఈ సినిమాపై కక్షకట్టే అవకాశాలున్నాయి. పనిగట్టుకొని డివైడ్ టాక్ సృష్టిస్తారు. విమర్శలు చేస్తారు. ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులే దాటించాలి...’’అంటూ స్వయంగా ఓ ప్రముఖ సినిమా గురించి... మరో ప్రముఖ నిర్మాత.. ఆ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో ఉద్వేగంతో వెలువరించిన సంచలనాత్మక వ్యాఖ్యలు.. ప్రస్తుతం సినిమా రంగంలో అన్నివర్గాల వారిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి! ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి!

05/27/2018 - 01:25

**తెలుగు సినిమా 1932లో ‘్భక్తప్రహ్లాద’తో మొదలైనా 1938 నుంచే తెలుగు సినిమా స్వర్ణయుగం ప్రారంభమైంది. ఈ స్వర్ణయుగం 1970వరకు కొనసాగిందని సినీ పెద్దలు నిర్ణయించారు.
=====================================

05/20/2018 - 00:00

ఒక సినిమా తీయడమంటే ఆషామాషీ కాదు. 24 ఫ్రేమ్స్ ఒక్క దగ్గర చేరాలి. కథా, కథనాలు... ఇలా అన్నీ చక్కగా కుదరాలి. హీరో, హీరోయిన్- పాత్రలు, పాత్రధారులు... ఇలా ఒక సరికొత్త జీవితాన్ని సినిమాగా సృష్టించాలి. వినోదాత్మకంగా లేదా పది మంది మనసులని హత్తుకునేలా వెండితెర మీద ఆవిష్కరించాలి. అందుకే సినిమావాళ్లు ఎప్పటికప్పుడు తాజాదనం కోసం కొత్త సరుకు వెతుకులాటలో పరుగెడుతూనే ఉంటారు.

05/19/2018 - 23:45

టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. సీనియర్ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్‌తేజ్‌లు తొలిసారి కలిసి నటించనున్నారు. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఎఫ్-2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు హీరోలు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా..

05/12/2018 - 23:21

** వెండితెర మీద వెలుగులు విరజిమ్మాలంటే పాత్రల్లోని నటులు ఆ పాత్రల్లో జీవించాలి. అలా జీవించాలంటే ఆ పాత్రల్లో నటించిన నటుల మధ్య, కాంబినేషన్ బాగుండాలి. ప్రతీ ఇద్దరిమధ్య కాంబినేషన్ బాగుండాలనేదేమీ లేదు. ఆ పాత్రలు, హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు, స్నేహితులు, విలన్స్, వ్యాంప్ క్యారెక్టర్లు ఏవరయినాసరే అందరి మధ్యన అంతగా పండవు.

05/05/2018 - 23:23

సినిమా-
సినిమా అంటేనే పిచ్చి. సినిమా అంటేనే ఫ్యాషన్. సినిమా అంటేనే గోల్. సినిమా అంటేనే క్రేజ్. సినిమా అంటేనే అదో ప్రపంచం. సినిమా అంటేనే ఓ ట్రెండ్ సెట్టర్. సినిమా అంటేనే ఓ ఛేంజ్. సినిమా అంటేనే ఓ విభిన్న మార్పు!

Pages