S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రివ్యూ

10/17/2016 - 21:09

బాగోలేదు *కొత్తకొత్తగా ఉన్నది..

తారాగణం: సమర్ తౌట, అక్షిత, కిమయా, ట్వింకిల్, తనికెళ్ల భరణి, దువ్వాసి మోహన్ తదితరులు
సంగీతం: వంశీ
నిర్మాతలు: పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్
దర్శకత్వం: గుండేటి సతీష్‌కుమార్

10/10/2016 - 23:39

తారాగణం: ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్, ఏమీజాక్సన్, హేమ, పృధ్వీ, సప్తగిరి, మురళీశర్మ
సంగీతం:
సాజిద్-వాజిద్, విశాల్, జివి ప్రకాష్
నేపథ్య సంగీతం: గోపీసుందర్
నిర్మాత: ఎంవివి సత్యనారాయణ
దర్శకత్వం: విజయ్

10/10/2016 - 23:34

హీరో ఇమేజ్ కోసం కమెడియన్ సునీల్ పడుతోన్న కష్టం అంతా ఇంతా కాదు. హీరోగా రెండు మూడు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు కూడా. తరువాతే -ఇమేజ్ నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అర్థమవుతూ వచ్చింది. వరసగా సినిమాలన్నీ ఫ్లాప్ బాట పట్టడంతో -ఒకింత గ్యాప్ తీసుకుని కృష్ణాష్టమితో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు.

10/10/2016 - 23:27

పులిరాజుకి అప్పుడప్పుడు బిరియానీ తినాలనిపించొచ్చు. ఎప్పుడూ ఇంట్లో పచ్చడి, పప్పన్నం నచ్చదుగా. పదిమంది కళ్లలో పడకుండా ‘బిరియాని’ లాగించాలనుకుంటే -కొంత రిస్క్ తప్పదు. అట్లాంటి సారాంశమున్న కథాంశంతో మలయాళంలో విజయవంతమైన ‘షట్టర్’ చిత్రానికి రీమేకే -తెలుగులో ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో రూపొందించిన ‘మనవూరి రామాయణం’. తమిళంలో సత్యరాజ్ హీరోగా ‘ఒరునాళ్ ఇరవిల్’గా రూపొందింది.

10/10/2016 - 23:40

*** ప్రేమమ్

తారాగణం: నాగచైతన్య, శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, ప్రవీణ్, బ్రహ్మాజీ, జీవా, పృథ్వీ, నాగార్జున (అతిథి పాత్రలో), వెంకటేష్ (అతిథి పాత్రలో) తదితరులు
కథ: ఆల్ఫోన్స్ పుత్రేన్
సంగీతం: రాజేష్ మురుగేశన్,
గోపీ సుందర్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: చందు మొండేటి

10/03/2016 - 21:26

ఫర్వాలేదు **హైపర్
**
తారాగణం: రామ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురశీశర్మ, సుమన్, తులసి, పోసాని తదితరులు.
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: జీబ్రాన్
కెమెరా: సమీర్‌రెడ్డి
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సంతోష్ శ్రీనివాస్
**

10/03/2016 - 21:23

బాగోలేదు *నీ జతలేక..
**
తారాగణం:
నాగశౌర్య, పరుల్ గులాఠి, సరయు, తదితరులు.
సంగీతం:
స్వరాజ్ జెడిదయ్య
నిర్మాత:
జివి చౌదరి
దర్శకత్వం:
లారెన్స్ దాసరి
**

10/03/2016 - 21:20

ఫర్వాలేదు** ఎంఎస్ ధోని
-ది అన్‌టోల్డ్ స్టోరీ-
**
తారాగణం:
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, దిశా పటాని, అనుపమ్‌ఖేర్, రాజేశ్ శర్మ
సంగీతం:
అమాల్ మాలిక్, రోచక్ కోహ్లి
నిర్మాతలు:
అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్
దర్శకత్వం:
నీరజ్ పాండే
**

09/26/2016 - 22:31

ఫర్వాలేదు **మజ్ను
***
తారాగణం: నాని, అను ఇమ్మాన్యుయేల్, ప్రియశ్రీ, వెనె్నల కిషోర్, సప్తగిరి, సత్య, రాజ్‌తరుణ్ (అతిథి పాత్రలో) సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి,
శివన్నారాయణ తదితరులు.
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: పి కిరణ్
రచన, దర్శకత్వం: విరించి వర్మ
**

09/26/2016 - 22:29

బాగోలేదు *రైల్
**
తారాగణం: ధనుష్, కీర్తి సురేష్, హరీష్ ఉత్తమన్, రాధా రవి, గణేష్ వెంకట్రామన్, తంబి రామయ్య సంగీతం: డి.ఇమ్మాన్
ఎడిటింగ్: ఎల్‌వికె దాస్
కెమెరా: వెట్రివేల్ మహేంద్రన్
నిర్మాత: టిజి త్యాగరాజన్
కథ, కథనం, దర్శకత్వం:
ప్రభు సాలమన్
**

Pages