S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రివ్యూ

02/15/2016 - 21:03

ఫర్వాలేదు

క్రిష్ణగాడి వీరప్రేమగాథ
తారాగణం:
నాని, మెహరీన్, మురళీ శర్మ, సంపత్‌రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు:
రామ్ ఆచంట్, గోపీచంద్ ఆచంట్, అనిల్ సుంకర
దర్శకత్వం:
హను రాఘవపూడి

02/08/2016 - 22:37

ప్రేమ -ఓ బ్రహ్మపదార్థం. కొంతమందికి సులభంగా అరిగిపోతుంది. కొంతమందిని కొరకరాని కొయ్యలా ఇబ్బంది పెడుతుంది. ఏ ప్రేమైనా జీవితంలో భాగమేకానీ, జీవితమంతా ప్రేమకాదు అని చెబుతారు. కానీ ప్రేమే సర్వస్వం అనుకున్న వ్యక్తికి ఎదుటి మనిషిలో ప్రేమను చూడగలిగిన సామర్థ్యం ఉండాలి. అలాకాకుండా కేవలం ఎదుటి వ్యక్తి స్వార్థంతో ప్రేమను చూపితే, ఆ ప్రేమే చివరికి ఉరి తాడుగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది.

02/08/2016 - 22:33

భావుకత్వపు స్క్రీన్‌ప్లేకి వంశీ ఓ చక్కటి మజిలీ. కథ ఏదైనా- ఆ వాతావరణంలోకీ.. ఆయా పాత్రల మనోభావాల్లోకీ.. మనసు పొరల్లోకీ తొలుచుకెళ్లటం వంశీకి ‘పాళీ’తో పెట్టిన విద్య. అందుకేనేమో?! ‘అనే్వషణ’ తాలూకు ‘ముసుగు’ చాన్నాళ్లపాటు జనాన్ని భయపెట్టింది. ‘సితార’ కినె్నరసాని పదాలూ.. ఇసుకతినె్నల హొయలు.. గోదారిగట్ల వెంట పరుగులూ -ఇలా స్క్రీన్‌ప్లేతో అందమైన దృశ్యకావ్యాల్ని సృష్టించి అనుభూతుల లోతుల్లోకి తీసుకెళ్లాడు.

02/08/2016 - 22:28

పరాయి భాషా కథల్ని ఒడుపుగా ఒలుచుకుని.. రీమేక్ డౌటురాకుండా స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడంలో దర్శకుడు భీమనేనిది సెపరేట్ స్టయిల్. ఆ ధైర్యంతోనే -తమిళ సుందరపాండియన్‌ను తెలుగు స్పీడున్నోడుగా తెరకెక్కించాడు. స్టార్ హీరోలతో రీమేక్‌లు చేసినా -కంటెంట్‌నే నమ్ముకుని హీరోయిజాన్ని పక్కనపెట్టేసే భీమనేని స్టయిల్‌కు ఆడియన్స్ ఒకప్పుడు కనెక్టయ్యారు. ఈసారి భీమనేని ట్రాక్ మార్చాడు.

02/01/2016 - 22:26

*కళావతి

తారాగణం:
సిద్ధార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ బజ్వా, రాధారవి, సూరి, కోవై సరళ, సుందర్ సి తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
నిర్మాత:
గుడ్ ఫ్రెండ్స్
దర్శకత్వం:
సుందర్ సి.

02/01/2016 - 22:24

* లచ్చిందేవికి ఓ లెక్కుంది

తారాగణం:
నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠీ, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, భానుశ్రీ, నర్రా శీను, సంపూర్ణేష్ బాబు, భద్రం, సూపీ సరుూద్, మేల్కొటే.
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాత:
సాయిప్రసాద్ కామినేని
దర్శకత్వం:
జగదీష్ తలశిల

02/01/2016 - 22:22

*సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

తారాగణం:
రాజ్ తరుణ్, అర్తన, రాజా రవీంద్ర, ఎన్.శంకర్, షకలక శంకర్, రణధీర్, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
నిర్మాతలు:
ఎస్ శైలేంద్రబాబు,
కెవి శ్రీ్ధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి
దర్శకత్వం:
శ్రీనివాస్ గవిరెడ్డి

01/25/2016 - 21:07

ఎయిర్‌లిఫ్ట్
*** బాగుంది

తారాగణం:
అక్షయ్‌కుమార్, నిమ్రత్ కౌర్, కుముద్ మిశ్రా, పూరబ్ కోహ్లి, ఇనాముల్‌హక్ తదితరులు
సంగీతం: అరిజిత్ దత్తా
సినిమాటోగ్రఫీ:
ప్రియా సేత్
దర్శకత్వం:
రాజా మీనన్

01/22/2016 - 01:20

తారాగణం:
శర్వానంద్, సురభి, బ్రహ్మాజీ, సప్తగిరి, ధన్‌రాజు, సుప్రీత్, ప్రభాస్‌శీను, ఊర్వశి తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు:
వంశీ, ప్రమోద్
దర్శకత్వం:
మేర్లపాక గాంధీ

01/22/2016 - 01:17

తారాగణం:
బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్, రతి అగ్నిహోత్రి, సుమన్, పృథ్వీ, హేమ, షకలక శంకర్ తదితరులు
సంగీతం: తమన్
కథ, కథనం:
కోన వెంకట్, గోపీ మోహన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
శ్రీవాస్
** డిక్టేటర్

Pages