S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/07/2017 - 01:21

నేడు శ్రీవారికి మేమంటే పరాకా.../ తగని భలే చిరాకా.. ఎందుకో.. తగని భలే చిరాకా.. -ఇల్లరికం సినిమాలోని ఈ పాట నాకు చాలా ఇష్టం. సాధారణంగా ప్రేమలో ఉన్నపుడు యువతులను ప్రసన్నం చేసుకోడానికి యువకులు వారు కోరినదల్లా ఇవ్వడం, వదలకుండా వెంట తిరగడం పరిపాటి.

02/07/2017 - 01:19

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

02/06/2017 - 21:04

తనపై ఎక్కడలేని గాసిప్స్ పోగేసి రాసేవారని -కొద్దికాలంగా అలాంటి బాధ తప్పిందని తెగ ఆనందపడుతోంది అనుష్క. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో తనపై ఎన్ని పుట్టించాలో అన్నీ పుట్టించేసి రాసేశారట. అయితే, వాటికి ఏరోజూ స్పందించలేదని గుర్తు చేస్తోంది అందాల తార అనుష్క. క్రమంగా తన ప్రవర్తనను అర్థం చేసుకున్న వాళ్లు -ఇప్పుడు గాసిప్పులు రాయడం మానేశారని కూడా అంటోంది. ఖైదీ..

02/06/2017 - 21:02

హన్సిక స్క్రీన్‌మీద కనిపిస్తే -కుర్రకారు కలల్లో తేలిపోతుంటారు. హన్సిక అందంలో ఓ రొమాంటిక్ ఫీల్ ఉంటుందని కితాబిస్తుంటారు. అందుకే -్ఫలానా సినిమాలో హన్సిక చేస్తుందంటే చాలు.. ఆ సినిమామీద ఫోకస్ పెరిగిపోతుంటుంది. అయితే, ఇది ఒకందుకు ఆనందించే విషయమే అయినా, కెరీర్‌కు ఇబ్బంది కలిగించే అంశం కూడా అవుతోందని హన్సిక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన పేరు వాడుకుంటూ..

02/06/2017 - 20:56

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

02/06/2017 - 20:51

హాలీవుడ్ చిత్ర నిర్మాణంలో ఎప్పుడో మార్పులొచ్చేశాయి. సాంకేతిక పరిజ్ఞానంతో కథలకు మెరుగులద్ది ఆస్కార్‌లు అందుకోవడం సర్వసాధారణమైపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ హీరోయిజమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే అగ్ర హీరోలు మరోవైపు విభిన్న చిత్రాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. అమీర్‌ఖాన్ అయితే పూర్తిగా స్ఫూర్తినిచ్చే చిత్రాలవైపే అడుగులేస్తున్నాడు.

02/06/2017 - 20:49

రచన: ఆచార్య ఆత్రేయ
కళ: బి నాగరాజన్
ఛాయాగ్రహణం: సిఎఎస్ మణి
పాటలు: ఆత్రేయ, కొసరాజు
సంగీతం: కెవి మహదేవన్
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఎడిటింగ్: బాలు
దర్శకత్వం: ఎస్‌డి లాల్
నిర్మాత: టిఆర్ సుందరం.
**

01/30/2017 - 23:11

అందాల కాజల్‌కు అవకాశాలు సన్నగిల్లిపోయాయట. పెద్ద హీరో సినిమాతో కెరీర్ ఆకాశానికి ఎదిగిపోతుందని ఆశించిన కాజల్‌కు -నిరాశే మిగిలిందట. అందుకే -చాన్స్ ఇస్తే ‘ప్రత్యేక గీతాల్లోనూ’ నర్తించేందుకు రెడీ అంటుందన్న ప్రచారం జరుగుతోంది. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో చకచకా సినిమాలు చేసేసిన కాజల్‌కు -ఇంతకుముందు చేసిన రెండు పెద్ద ప్రాజెక్టులతో ఒక్కసారిగా అవకాశాలు ఆవిరైపోయాయి.

01/30/2017 - 22:55

మాటలు, పాటలు:
సముద్రాల రాఘవాచార్య
సంగీతం: నాగయ్య
కళ, శబ్దగ్రహణం: ఎకె శేఖర్
ఫొటోగ్రఫీ: కె రామనాథ్
ఎడిటింగ్: టిఎఎస్ మణి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కెవి రెడ్డి
సహాయ దర్శకత్వం:
కమలాకర కామేశ్వరరావు,
ఎవి కోటేశ్వరరావు
నిర్మాతలు: బిఎన్ రెడ్డి,
మూలా నారాయణస్వామి
దర్శకత్వం: బిఎన్ రెడ్డి
**

01/30/2017 - 20:56

-‘అవకాశాలు అడుక్కుంటే వచ్చేవి కావు. కెరీర్‌ని ఆ స్థాయికి నేనింకా దిగజార్చుకోలేదు’ అని ఘాటుగా సమాధానమిస్తోంది తాప్సీ. ఆమె కోపానికి కారణం లేకపోలేదు. -‘ఘాజీ’లో చాన్స్ రానా ఇప్పించాడని ప్రచారం జరుగుతోందట. అదీ -తాప్సీకి చిర్రెత్తించిన విషయం. ‘రానా నాకు మంచి స్నేహితుడు. అంతమాత్రం చేత సినిమా అవకాశాల కోసం ఫ్రెండ్షిప్‌ని వాడుకునేంత బలహీనమైన వ్యక్తిత్వం కాదు నాది’ అంటోందట ఢిల్లీ బ్యూటీ.

Pages