S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/30/2017 - 21:00

మార్నింగ్ షిఫ్ట్‌లో హీరోయిన్. మిడిల్ షిఫ్ట్‌లో అక్క లేక వదిన. ఈవినింగ్ షిఫ్ట్‌లో -అమ్మ. ఒకరే నటి. పోషించే పాత్రలు.. వాటి వయసుల్లో వైవిధ్యం. ఒకప్పటి నటుడూ అంతే! ఫస్ట్ షిఫ్ట్‌లో -హీరో. మిడిల్ షిఫ్ట్‌లో కొడుకు. చివరి షిఫ్ట్‌లో తండ్రి పాత్ర. ఒకే నటుడు ఒకే రోజు అనేక -పాత్రలు పోషించటం, వాటిని రక్తికట్టించటం

01/30/2017 - 20:52

తెలుగులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుతోపాటు తమిళంలో శివాజీగణేషన్‌తో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడు పి పులయ్య. షూటింగ్ సమయంలో సమయపాలనలోగాని, ఎవరైనా ఎక్కువ టేకులు తీసుకున్నాగాని ఆగ్రహంతో చిర్రెత్తిపోయి నొటికొచ్చినట్టు తిట్లు మొదలెట్టేవారు. ఈ విషయంలో ఆయన భార్య శాంతకుమారినైనా క్షమించేది లేదు, ఆయన ఆగ్రహానికి గురికావలసిందే.

01/30/2017 - 20:50

1963లో విడుదలై లవకుశ పోటీకి తట్టుకుని వంద రోజులు ఆడిన చిత్రం చదువుకున్న అమ్మాయిలు. నాగేశ్వరరావు, సావిత్రి, కృష్ణకుమారి, పద్మనాభం, శోభన్‌బాబు మొదలగువారు చిత్రంలో నటించారు. పద్మనాభం దుష్టపాత్ర ధరించడం ఈ చిత్రంలోని ప్రత్యేకత. కొన్ని అనూహ్య మలుపులు తిరిగిన తర్వాత సుజాత (సావిత్రి), ప్రభాకర్ (శోభన్‌బాబు)ను పెళ్లాడటానికి అంగీకరిస్తుంది.

01/30/2017 - 20:49

ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు చిత్రంలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. అనే పాట ఇప్పటికీ నాకెంతో ఇష్టమైంది. బాలు గానం చేసిన ఈ పాటలో ఎన్టీఆర్, జయసుధ నటించారు. ఓ సామాజిక సందేశం నింపి, వేటూరి వారు పాటను అద్భుతంగా రాశారు. మన సంస్కృతికి మూలస్థంభాలలో ఒకటైన రామాయణం రాసిన వాల్మీకి పూర్వాశ్రమంలో అడవి జంతువుల పాలిట యమకింకరుడు. పక్షుల జంటలో ఓ దానిని సంహరించి పశ్చాత్తాపంతో రామాయణ గ్రంథకర్త అయ్యాడు.

01/30/2017 - 20:47

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

01/23/2017 - 23:09

టాప్ రేంజ్‌లోవున్న సమంతకు సవాల్ విసిరే పల్లెటూరి విలనీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది అనుపమ -అఆ సినిమాలో. ఒక్క సినిమాతో ‘యస్’ అనిపించుకున్న అను, కొత్త ఏడాదిలో పండగ సినిమాగా వచ్చిన ‘శతమానంభవతి’ చిత్రంతో -పెద్ద హీరోయిన్లకు పోటీగా మారింది. ప్రస్తుతం అనుపమే -టాలీవుడ్‌లో హాటీ క్రేజ్. ఆమె టాలెంట్‌కు ఫిదా అయిపోయిన మూవీమేకర్లు వరుస అవకాశాలు ఇచ్చేందుకు ఉత్సుకత చూపుతున్నారు.

01/23/2017 - 23:24

ఛాయాగ్రహణం: వినె్సంట్
కళ: ఎకె శేఖర్
కూర్పు: ఆర్ విఠల్
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
నృత్యం: వెంపటి సత్యం, గోపాలకృష్ణన్, కెఎస్ రెడ్డి
సహ నిర్మాతలు- కుమరన్, మురుగన్, శరవణన్.
నిర్మాత: ఎవి మెయ్యప్పన్
***

01/23/2017 - 22:05

తెలుగులో రెండు, మూడు చిత్రాల్లో కనిపించిన యామీగౌతమ్ ఆ తర్వాత అడ్రస్ లేకుండాపోయింది. ఇక లాభం లేదనుకొని బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమెకు తగిన విధంగా రామ్‌గోపాల్‌వర్మ కూడా ఓ మంచి పాత్రను తాను తాజాగా రూపొందిస్తున్న సర్కార్-3లో ఇచ్చాడట. వర్మ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రంలో యామీగౌతమ్ సెక్సీ విలన్‌గా నటిస్తోందట.

01/23/2017 - 21:37

రైలుతో తెలుగు సినిమాకు అవినాభవ సంబంధమే ఉంది. ఇంగ్లీష్ సినిమాల్లో ప్రయాణానికి సంబంధించి కీలక సన్నివేశాలను -విమానాల్లో చిత్రీకరిస్తుంటారు. అలాగే -తెలుగు సినిమాల్లో రైలు ముఖ్య భూమికే పోషించింది. పైన చెప్పుకున్న సినిమాలు కేవలం ప్రస్తావన మాత్రమే. వెతుక్కుంటూనో, గుర్తు చేసుకుంటూనో పోతే -తెలుగు సినిమాల్లో లెక్కలేనన్ని రైళ్లు. వాటి నేపథ్యంలో ఎన్నో సన్నివేశాలు. దాదాపు అన్నీ ‘ఆహా’ అనిపించాయి.

01/23/2017 - 21:35

రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేయడానికి ఏ ముహుర్తాన ‘బాబా’ సినిమా తీసి విడుదల చేసాడోగానీ, అది తుస్సుమంది. దాంతో సినిమా కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వాళ్లను ఆదుకోడానికి రజనీకాంత్ కొంత వదులుకున్నాడు. డబ్బును వాళ్లకు సర్దుబాటు చేశాడు. రాజకీయ అరంగేట్రం సైతం వాయిదా వేసుకుని హిమాలయాలకు వెళ్లిపోయాడు.

Pages