S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/23/2017 - 21:30

మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ చిత్రంలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ఆ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌కు వచ్చిన క్రేజే ఈమెకూ దక్కింది. ఆ తరువాత పలు అవకాశాలతో బిజీగా వున్న ఈమె, వచ్చిన పాత్రలను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ సరసన ఫిదా చిత్రంలో నటిస్తోంది.

01/23/2017 - 21:18

బుల్లి పెదాలమీద మెత్తటి నవ్వు. విశాలమైన కళ్లులో స్పష్టమైన భావం. అందాన్ని కరిగించి అజంతా శిల్పానికి పూతపూస్తే -కీర్తి సురేష్‌లా ఉంటుంది. టాలీవుడ్‌కు కావాల్సింది అలాంటి అందమే. అందుకే -మొదటి సినిమాతోనే ఆమె అందానికి గులామైపోయింది. గత ఏడాది ఆరంభంలో పరిశ్రమలోకి అడుగుపెట్టి ‘నేను శైలజ’ అని ప్రకటించుకుంది. ఆమె ఆహార్యానికి అదిరిపోయిన మూవీ మేకర్లు -వరుస సినిమాల్లో బుక్ చేస్తున్నారు.

01/23/2017 - 21:13

సహజంగా ఏ హీరోయిన్‌కైనా ఇంత ధైర్యం ఉండాలని అందరూ అంటుంటారు. అసలు ధైర్యమే లేకపోతే హీరోయిన్‌గా నటించడం చాలా కష్టమని మరికొందరు వ్యాఖ్యానిస్తారు. తాను దేనికీ భయపడే ప్రశే్నలేదని అప్పుడప్పుడు చెప్పే ప్రియాంక చోప్రా ఇటీవల ఓ వెరైటీ ప్రశ్నకు అంతే వైవిధ్యం వున్న సమాధానం ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చూసి మీరు భయపడతారా? అని అడిగితే తాను భారతీయురాలినని, భయపడే ప్రశే్నలేదని వ్యాఖ్యానించింది.

01/23/2017 - 21:11

మలిదశలో అలా..

01/23/2017 - 21:05

జగమంత కుటుంబం నాది..

01/23/2017 - 21:03

దేశోద్ధారకులు

01/23/2017 - 20:58

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

01/16/2017 - 22:09

పండగ సినిమాలకు తెలుగు రాష్ట్రాలు పట్టంగట్టాయి. బరిలోకి దిగిన హీరోలెవరినీ అసంతృప్తిపర్చకుండా విజయాలు అందించాయ. అటు చిరంజీవి ‘ఖైదీ నెం 150’, ఇటు బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ థియేటర్ల వద్ద దూసుకుపోతున్నాయ. -రెండు కమర్షియల్ చిత్రాల మధ్య చిన్న బడ్జెట్‌తో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘శతమానం భవతి’కీ సంతృప్తికరమైన ఫలితమే అందింది.

01/16/2017 - 21:51

కథ- సినిమా అనుసరణ:
ఎస్ భావన్నారాయణ
మాటలు: పాలగుమ్మి పద్మరాజు
నృత్యం: ఎకె చోప్రా,
రతన్‌కుమార్
కళ: కె మీనన్
కూర్పు: కెయస్‌ఆర్ దాస్
కెమెరా: హెచ్‌ఎస్ వేణు
స్టంట్స్: స్వామినాథన్
నిర్మాత: వైవి రావు
సంగీతం: యస్‌పి కోదండపాణి
దర్శకత్వం: జి విశ్వనాథం
**

01/16/2017 - 21:40

ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోదట -రాశి ఖన్నా. నా లోపాలేంటో నాకు తెలిసినపుడు -ఎవరో చెప్తే ఎందుకు వినాలి? అని గడుసుగా ప్రశ్నిస్తోంది. అవునుమరి -ఒక పాత్ర చేసిన తరువాత దాని జడ్జిమెంట్, అందులో చేసిన మిస్టేక్స్ నేను గ్రహించగలను. అంతేగాని, సినిమా విడుదలైన వెంటనే ఎవరెవరో ఎవేవో చేసే కామెంట్లన్నీ నిజమైన లోపాలేననుకుని భయపడితే వైవిధ్యమైన పాత్రలు పోషించటం కష్టమట.

Pages