S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/16/2017 - 21:38

పౌరాణిక, చారిత్రక, సాంఘిక, జానపద చిత్రాల్లో -ఎన్టీ రామారావు తర్వాత పరిణితి కలిగిన నటనతో మెప్పించిన నటుడు కాంతారావు. కాంతారావు తనువు చాలించిన తర్వాత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు మాజీ మంత్రి పివి రంగారావు ఏర్పాటు చేసిన సంతాప సభ చిత్రమిది. కాంతారావు అంటే పివి రంగారావుకు వల్లమాలిన అభిమానం. కాంతారావు జీవితంలో మరచిపోలేని విధంగా అఖండ సన్మానం జరిపిన వ్యక్తి పివి రంగారావు.

01/16/2017 - 21:36

చిన్న సినిమా అన్న తరువాత బడ్జెట్ పరిమితి తప్పదు. ఆ ఇబ్బంది అధిగమించి చక్కని ప్రణాళికతో సినిమాను చేసినా -పెద్ద నోట్ల రద్దుతో చిన్న సినిమాలు ఇబ్బందులు పడ్డాయ అంటున్నాడు దర్శకుడు మల్లిక్‌రామ్. ‘నరుడా డోనరుడా’ చిత్రానికీ అదే ఇబ్బంది అంటున్న మల్లిక్‌రామ్‌తో ఈవారం చిట్‌చాట్

01/16/2017 - 21:32

హీరోయిన్‌గా వెండితెరపై వెలగానికి చాలాకాలంగా కలలు కంటోంది శ్రీముఖి. చాన్స్‌లు రాకపోవడంతో కెరీర్ టర్న్ తీసుకుని -టీవీ యాంకర్‌గా సెటిలైంది. ఇండస్ట్రీలోకి ఎక్కడెక్కడి హీరోయిన్లు దూసుకొస్తుండటంతో ఇక తనకు చాన్స్ కష్టమేలే అని సరిపెట్టుకుని -యాంకరింగ్‌కే పదును పెట్టింది. అయితే -ఇప్పుడు అనుకోకుండా చాన్స్ వచ్చి వాలిందట.

01/16/2017 - 21:29

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

01/09/2017 - 22:46

అందాల భామ త్రిష ఈమధ్య జోరు పెంచింది. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఈమధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి భిన్నమైన సినిమాలు చేస్తూ మళ్లీ నిలదొక్కుకునేందుకు యత్నిస్తోంది. కొత్తకొత్త కథలతో సినిమాలు చేస్తూ మరోవైపు గ్లామర్ డోస్ పెంచుతున్న ముద్దుగుమ్మ.. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు రెడీ అయింది.

01/09/2017 - 21:07

సంగీతం: మాస్టర్ వేణు
నృత్యం: ఎకె చోప్రా, వేణుగోపాల్
ఛాయాగ్రహణం: సెల్వరాజ్
కళ: కృష్ణారావు
దర్శకత్వం, కూర్పు:
ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత:
డి మధుసూధనరావు
**

01/09/2017 - 21:04

బాలీవుడ్‌లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తే మంచి క్రేజ్ తెచ్చుకోవచ్చు అనే ఆలోచనకు ఈ అమ్మడు నిజంగా పెద్ద బ్రేక్ వేసింది. రెచ్చిపోయి అందాలు ఆరబోసినంత మాత్రాన క్రేజ్ రాదని తెలుసుకుని బోల్తాపడింది. ఇంతకీ ఎవరా భామ.. ఏమా కథ అంటే- కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ‘కత్తి’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సనాఖాన్ గుర్తుందిగా.. ఆ సినిమా తరువాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

01/09/2017 - 20:58

దేవదాసు, భరణీవారి ‘ప్రేమ’ చిత్రాలే కాకుండా ప్రేమించి చూడు, ప్రేమ మందిరం, ప్రేమనగర్, ప్రేమాభిషేకం.. ఇలా అనేక ప్రేమమయ చిత్రాల తర్వాత ప్రేమాభిమానులు అసంఖ్యాకంగా పెరిగారు అక్కినేనికి. ఆ ప్రేమాభిమానం మన దేశానికే పరిమితం కాలేదు.. విదేశాల్లోనూ అక్కినేనికి మహిళాభిమానులు పెరిగిపోయారు.

01/09/2017 - 20:53

నిజాయితీపరుడే తూటాకు ఎదురు నిలుస్తాడు. -గుప్త్‌లో ఓంపురి పవర్‌ఫుల్ స్క్రీన్ డైలాగ్ ఇది.
నిజమైన నటుడే ఏ పాత్రనైనా పోషిస్తాడు. ఓంపురి గురించి చెప్పుకోవాల్సివస్తే ఇదీ అవుటాఫ్ ద స్క్రీన్ డైలాగ్.

01/09/2017 - 20:49

-దర్శకుడు క్రిష్
**
సామాజిక దృక్పథంతో సినిమాని తెరకెక్కించే దర్శకుడు క్రిష్. తాజాగా
రూపొందించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని సంక్రాంతి సినిమాగా 12న విడుదల చేస్తున్న సందర్భంలో మీడియాకు
ఇచ్చిన ఇంటర్వ్యూ.
శాతకర్ణి కథనే ఎందుకు తీసుకున్నారు?

Pages