S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/19/2016 - 21:50

మాటలు, పాటలు: ఆరుద్ర
సంగీతం: కె ప్రసాదరావు
కళ: గోడ్‌గాంకర్
కూర్పు: వియస్ నారాయణ, ఆర్‌వి రాజన్
ఛాయాగ్రహణం: డియల్ నారాయణ
నృత్యం: అనిల్‌కుమార్ చోప్రా,
వెంపటి సత్యం
దర్శకత్వం: కె కామేశ్వరరావు
సహాయ దర్శకులు: యం మల్లిఖార్జునరావు
నిర్మాతలు: ఎస్ భావనారాయణ, డిబి నారాయణ
**

12/19/2016 - 21:44

బాలీవుడ్‌లో హాట్ భామ సన్నీలియోన్ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ సన్నీతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతుండటం విశేషం. తాజాగా ఈ భామ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న రారుూస్‌లో ఐటెం సాంగ్ చేసింది. పెరుగుతున్న క్రేజ్‌ను ప్రయవేట్ షోలకూ వాడుకుంటోంది సన్నీ.

12/19/2016 - 21:11

ఒకప్పుడు-

12/19/2016 - 21:07

అదృష్టం కలిసొస్తే ఐరన్‌లెగ్ కెరీర్ కూడా జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతుందని చెప్పడానికి -తాప్సీ ఎగ్జాంపుల్ చాలు. ఏళ్లకేళ్లు ప్రయత్నించినా ఢిల్లీ పిల్లకు అందని అవకాశాలు, ఒక్క హారర్ చిత్రంతో వరుస ప్రాజెక్టులు ఒళ్లోకొచ్చి వాలుతున్నాయి. ఈమధ్య బాలీవుడ్‌లో అమితాబ్‌తో చేసిన పింక్‌లో -పెర్ఫార్మెన్స్ పవరేంటో చూపించడంతో తాప్సీ టాలెంట్‌ను ఫోర్‌కె కెమెరాతో చూస్తున్నారు.

12/19/2016 - 21:05

తెలుగు సినిమా రంగం, సాంఘిక చిత్రాల నిర్మాణం ప్రారంభించి 80 సంవత్సరాలైంది. 1935నాటి తొలి నిర్మాణ దశలో చిత్ర నిర్మాణం ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నాడు చెన్నపురిగా సుపరిచితమైన మద్రాస్ సినీ రంగం, మూకీ చిత్ర నిర్మాణాల స్థాయి, పౌరాణిక ఇతివృత్తాలతో తెలుగు మేధావులను సినిమాల నిర్మాణంవైపు ఆకర్షిస్తోన్న సమయం.

12/19/2016 - 21:01

దర్శకుడు కె దయానంద్
..అలియాస్ జానకి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, కొంత గ్యాప్ తరువాత బుల్లితెర నటుడు సాగర్‌ను హీరోగా లాంచ్ చేస్తూ ‘సిద్ధార్థ్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా వచ్చాడు దయానంద్. సిద్ధార్ధ్‌తో పెద్ద ప్రాజెక్టులను సైతం డీల్ చేయగలడన్న నమ్మకాన్ని సంపాదించుకున్న దయానంద్‌తో చిట్‌చాట్..

12/19/2016 - 20:57

రామకృష్ణ ఎస్టేట్స్ పతాకంపై ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తూ డి యోగానంద్ దర్శకత్వంలో తయారైన ఉత్తమ కుటుంబ కథాచిత్రం ‘కోడలుదిద్దిన కాపురం’. టైటిల్ రోల్‌లో మహానటి సావిత్రి నటించారు. కథానాయికగా చిన్నచిన్న కామెడీ తరహా పాత్రల నుంచి హీరోయిన్‌గా మారుతున్న తరుణంలో ‘వాణిశ్రీ’ ఎన్టీఆర్ బ్యానర్‌లో నటించడం విశేషం. దారితప్పిన రాజవంశ కుటుంబాన్ని సరిదిద్దే ఇల్లాలిగా సావిత్రి నటన అద్భుతం.

12/19/2016 - 21:26

స్వర్ణయుగం కాలంనాటి తెలుగు చిత్రాల్లో కర్ణాటక శాస్ర్తియ సంగీతానికి అనుగుణంగా వీలైతే అన్ని పాటలు లేదా కొన్ని పాటల బాణీలు ఉండేవి. అప్పట్లో ముద్రించే చిన్నసైజు పాటల పుస్తకాలపై -పాట దగ్గర ఫలానా రాగం అని ముద్రించేవారు కూడా. క్రమక్రమంగా తేలిక పాటలపై మనసు పెట్టుకొన్న ప్రేక్షకుల కోసం అలాంటి పాటలే పెడుతున్నారు. అప్పట్లో అన్నీ పౌరాణికాలు లేదంటే అప్పుడప్పుడు జానపదాలు.

12/19/2016 - 20:51

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

12/12/2016 - 22:01

ఒకరు మహానటులు. ప్రజలచే భక్త రామదాసుగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న చిత్తూరు నాగయ్య. రెండోవ్యక్తి ఆంధ్ర బాలనంద సంఘ వ్యవస్థాపకులు, ఆకాశవాణిలో ఆ రోజుల్లో బాలానందం కార్యక్రమ నిర్వాహకులు, రేడియో అన్నయ్యగా కీర్తింపబడిన న్యాయపతి రాఘవరావు. 1970లో మిర్యాలగూడ మెయిన్‌బజార్ శ్రీరామనవమి ఉత్సవాల్లో తీసిన చిత్రమిది. అప్పటి ఉత్సవాల్లో ఈ మహానుభావులు ఇద్దరినీ సన్మానించుకునే భాగ్యం కలిగింది.

Pages