S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
జానపద కవి సార్వభౌమునిగా, కవిరత్నగా విశేషంగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన సినీ పాటల రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి. ఆయన కలం నుంచి జాలువారిన -కళ్ళుతెరచి కనరా/ సత్యం ఒళ్ళు మరచి వినరా గీతాన్ని ‘రాజు-పేద’ చిత్రంలో వాడుకున్నారు. ఈ పాటలో కొసరాజు రచనా వైదుష్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, కథలో రిలీఫ్‌గా ఓ వీధి గాయకురాలి మీద చిత్రించిన ఈ గీతంలో రచయిత కలం చిలకించిన మానవత్వ భావాలు చాలా గొప్పగా అనిపిస్తాయి.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 1997- 98లో వచ్చిన ‘సత్య’ మాఫియా సినిమాలకే ఓ ‘పాఠ్యగ్రంథం’. అంతర్లీనంగా ‘ప్రేమకథ’. ఓపక్క రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు. రాజకీయాలు మరోపక్క. అద్భుతమైన స్క్రీన్ ప్లే.. సన్నివేశాలకు తగిన పాటలు.. అత్యంత సహజమైన నటన.. వాస్తవికతకు దగ్గరగా తీసిన సినిమా ఇది. తెలుగు చిత్ర పరిశ్రమలో మాఫియా మూవీలకు వర్మ అథారిటీ అన్న విషయం అందరికీ తెల్సిందే.
ఖైదీ నెం.150 సినిమాతో మెగాస్టార్ రీ ఎంట్రీ తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపు పూరె్తైందని, మొన్ననే స్లోవేనియా, క్రొయేషియాలో పాటల
చిత్రీకరణా పూర్తిచేశారంటూ కథనాలు వినిపించాయి. ఇక సినిమాకు ప్రాణం లాంటి కోర్టు సీన్లు మాత్రమే పెండింగ్ అనుకుంటున్న టైంలో -కొత్త న్యూస్
‘సైజ్ జీరో’ ప్రయోగంతో ఎంత తప్పు చేసిందో -స్వీటీకి ఇప్పుడు అర్థమవుతోందట. పెంచేసిన బాడీ సైజ్‌ను స్లిమ్ చేయడానికి ఎన్ని కసరత్తులు చేస్తున్నా -ఇంచ్ కాదుకదా మిల్లీమీటర్ అంతా ఫలితం కూడా లేదని వాపోతోంది. స్వీటీ ఏం తగ్గలేదన్న విషయం -రీసెంట్గా సింగం టీం రిలీజ్ చేసిన ప్రోమో చెప్పకనే చెబుతోంది. లాంగ్ షాట్స్తోను, హీరో పక్కన చూపించాల్సి వస్తే సైడ్ యాంగిల్తోను అనుష్కను కవర్ చేసినట్టు అర్థమైపోతోంది.
-విఐ ఆనంద్
‘హృదయం ఎక్కడున్నది?’ ‘టైగర్’లాంటి చిత్రాలు తెలుగులోనూ, ‘అప్పుచి గ్రామం’ తమిళంలో రూపొందించి దర్శకుడిగా తనకంటూ ఓ మార్కును ప్రూవ్ చేసుకున్నాడు విఐ ఆనంద్. ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్‌ను ఆకట్టుకుని దర్శకుడిగా దూసుకుపోతున్న ఆనంద్‌తో ఈవారం చిట్‌చాట్..
స్వర్ణయుగం నిర్మాత, దర్శకులలో మాటకు కట్టుబడి క్రమశిక్షణతో చిత్ర నిర్మాణం గావించిన వారిలో రోహిణీ ఫిలింస్ హెచ్‌యం రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘నిర్దోషి’ చిత్రం నిర్మాణంలో ఉన్న సమయంలోనే -తర్వాతి చిత్రాన్ని అంతా కొత్త వాళ్లతో నిర్మించ తలపెట్టి కొత్త నటీనటులు కావాలని ప్రకటన ఇచ్చారు. అనేకమంది ఫొటోలు వివరాలతో పంపారు.
కథ, మాటలు: సదాశివ బ్రహ్మం
పాటలు: ఆరుద్ర
ఫొటోగ్రఫి: సి నాగేశ్వరరావు
ఎడిటింగ్: కెఎ మార్తాండ
కళ: వాలి
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
సహాయ దర్శకుడు: కెఎస్ ప్రకాశరావు.
నిర్మాత, దర్శకుడు: బిఏ సుబ్బారావు
యాంకర్ అనసూయ కెరీర్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వుంటుందని ఆశిస్తున్నవారికి నిరాశ ఎదురవుతోంది. ఏ కార్యక్రమకం చేసినా సరికొత్తగా ప్రెజెంట్ చేయగల అనసూయ, బిగ్ స్క్రీన్‌పై తన కెరీర్‌ను వెతుక్కునే ప్రయత్నంలో పడింది. నటనకు నటన, గ్లామర్‌ను ఒలికించగల నేర్పు- రెండూ ఆమెకు వున్నాయి. కానీ, సరైన సినిమాలే పడడంలేదు. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో నాగార్జునతో ఆడిపాడింది. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది.
ఈమధ్య టాలీవుడ్లో వినిపిస్తున్న ఘాటు ప్రేమాయణం సమంత, నాగచైతన్యలదే! గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లిచేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక సమంత పెళ్లి ఎప్పుడో కానీ రిసెప్షన్ మాత్రం ఎక్కడ జరుగుతుందో ముందే చెప్పి షాక్ ఇచ్చింది. అవును ఆ వివరాల్లోకి వెళితే.. సమంత లేటెస్ట్గా హీరో నితిన్, నీరజ కోన కలిసి పెట్టిన టిగ్రిల్ రెస్టారెంట్ ఓపెనింగ్‌కి వచ్చింది.
కథ, మాటలు, పాటలు:
సముద్రాల జూనియర్
సంగీతం: టివి రాజు
ఛాయాగ్రహణం:
సి నాగేశ్వరరావు
ఎడిటింగ్: ప్రకాష్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వేదాంతం రాఘవయ్య.
**