S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/21/2016 - 21:14

కొంతకాలం క్రితం నాని ‘జెంటిల్‌మన్’ చిత్రంతో నివేదాథామస్ మంచి పేరు తెచ్చుకుంది. ‘నేను శైలజ’ చిత్రంతో ‘కీర్తి సురేష్’ ఫేమస్ అయిపోయి, పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మలయాళ నటి మంజిమ మోహన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంటే.. తాజాగా నిఖిల్ చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’తో పరిచయమైన కన్నడ నటి ‘నందితా శే్వత’ ఒక్కరోజులోనే ఇక్కడ సెలబ్రిటీ అయిపోయింది.

11/21/2016 - 21:12

నటసామ్రాట్ అక్కినేని చిత్రాలను ఆదరించిన అభిమానులు దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉన్నారు. ఎన్నారైలు -అక్కినేని చిత్రాలపై గోష్టిలతోపాటు చిత్రోత్సవాలూ నిర్వహించిన సందర్భాలున్నాయి.

11/21/2016 - 21:09

-రమణ్ లోక్ వర్మ

పరిశ్రమలో గుత్త్ధాపత్యం ఎక్కువ కాలం కొనసాగుతుందని అనుకోలేం. మార్పును త్వరలోనే చూస్తామనిపిస్తుంది -అంటున్నాడు కొత్త దర్శకుడు రమణ్ లోక్ వర్మ. పాటలు, ఫైట్ల హోరు కారణంగా తెలుగు సాహిత్యంలోని అద్భుతమైన కథలు స్క్రీన్ వరకూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రమణ్‌తో ఈ వారం చిట్‌చాట్.

11/21/2016 - 21:06

లవ్‌లో ఫెయలైతే ఏం చేస్తాం. అమ్మాయలైతే జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడతారు. అబ్బాయలైతే పెగ్గేసుకుని దేవదాసులవుతారు. ఇది రొటీన్. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్ మాత్రం... ఎంచక్కా ఎంజాయ్ చేస్తుందట. విహార యాత్రలకు వెళ్తుందట! ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. చిన్నతనంలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఘాటు ప్రేమాయణం సాగిస్తుంది.

11/21/2016 - 21:04

సినిమాలు వస్తున్నాయి. వస్తూనే ఉన్నాయి. ఉంటాయి కూడా.. కాకపోతే -గతంతో పోల్చుకుంటే ఏదో మిస్సవుతుంది. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌లోని నిపుణులంతా సినిమా హిట్టుకోసమే పనిచేస్తున్నా -ప్రేక్షకుడికి అందేసరికి ఏదో మిస్సవుతుంది. అన్ని

11/21/2016 - 21:02

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కు కొత్త మలుపునిచ్చిన సినిమాల్లో -విజేత ఒకటి. మాస్ చిత్రాల హీరోగా హవా కొనసాగిస్తున్న సమయంలో -ఒక్కసారిగా క్లాస్‌బాట పట్టి ‘విజేత’గా మెప్పించాడు చిరంజీవి. అప్పటికి కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ అంటే పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌లే అన్న భావన ఉండేది.

11/21/2016 - 21:00

అక్కినేని నాగేశ్వరరావు నటించిన సంతానంలోని ‘చల్లని వెనె్నలలో చక్కని కనె్న సమీపంలో..’ అన్న పాట నాకు చాలా ఇష్టం. 1955లో విడుదలై దాదాపు 60 ఏళ్ళయినాగానీ ఈ పాట ఇప్పటికీ వీనుల విందుగా మనస్సుకు ఆనందాన్నిస్తుంది. పియానో వాయిస్తూ పాటలు పాడే సన్నివేశాలు అప్పట్లో చాలా ఉండేవి. హీరోయిన్ అందాలు చిలికిస్తూ నృత్యం చేస్తుంటే వినిపించే గానం మనోహరం.

11/21/2016 - 20:58

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

11/15/2016 - 04:22

అజంతా శిల్ప సౌందర్య వొంపుసొంపులతో ఆకట్టుకునే అను ఇమ్మాన్యుయేల్ దృష్టి ఇప్పుడు డైరెక్షన్ మీద పడిందట. ఇటీవలే నానితో ‘మజ్ను’లో జోడీకట్టి యూత్ హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ -త్వరలో విడుదల కానున్న
‘ఆక్సిజన్’ చిత్రంలో గోపీచంద్ సరసనా కనిపించబోతోంది. ఇటీవలే ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ -డైరెక్షన్

11/15/2016 - 04:21

తన లైఫ్‌ని సర్వనాశనం చేసిన దుర్మార్గులు ఎవ్వరినీ వదిలిపెట్టనని హెచ్చరిస్తుంది -రోజ్ బ్యూటీ రెజీనా కాసాండ్రా. తన చావుకి కారణమైన దుర్మార్గుల మీద పడ తీర్చుకోడానికి సన్నద్ధమవుతోందట. ఇంతకూ ఆమె చేసేది యాక్షన్ సినిమా అనుకుంటున్నారా? కాదు, హారర్ సినిమా. పెద్ద హీరోయిన్లు సైతం దెయ్యాలు, ఆత్మల వెంట తిరుగుతంటే తనేం తక్కువ తిన్నానా అనుకుందో ఏమో -ఓ హారర్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చిందని అంటున్నారు.

Pages