S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/24/2016 - 22:19

సిద్ధార్థ మల్హోత్రా, ఆలియా ప్రేమాయణంపై -మీడియా కథనాలు కొత్తేం కాదు. అందుకు అనుగుణంగానే ఆలియా వ్యవహార శైలీ ఉంటుంది కనుక -ఇందులో వింతేంలేదు. కథలు, కథనాలు అల్లుకునే సినీ మీడియాకు ఈసారీ ఆలియా మరో షాక్ ఇచ్చింది. ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ -తన ప్రియుడి మీదున్న ప్రేమను ఒక్కమాటలో చెప్పింది. ‘ఒక ద్వీపంలో మీరు గడపాల్సి వస్తే -కంపానియన్‌గా ఎవరిని ఎంచుకుంటారు.

10/24/2016 - 22:17

మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
నృత్యం: తంగప్పన్ రాజ్‌కుమార్,
చిన్ని, సంపత్
కళ: ఎకె పొన్నుస్వామి
స్టంట్స్: సేతుమాధవన్
కూర్పు: ఎస్‌ఎ మురుగేష్
ఫొటోగ్రఫీ: డబ్ల్యుఆర్ సుబ్బారావు
దర్శకత్వం: బిఎస్ నారాయణ

నిర్మాత: పిఎస్ వీరప్పన్

10/24/2016 - 21:13

ఒక సినిమా హిట్టయితే, అందులోనూ హీరో హీరోయిన్ల పెయిర్‌కు మంచి మార్కులు పడితే -వాళ్లిక లక్కీ పెయిర్‌గా మారిపోవడం ఖాయం. సేమ్ పెయిర్‌ను రిపీట్ చేయడానికి నిర్మాతలూ ఆసక్తి చూపిస్తారు. జెంటిల్‌మేన్‌లో నాని పక్కన సరైన కెమిస్ట్రీ పండించింది నివేదా థామస్. చురుకైన కదలికలతో అట్రాక్ట్ చేసి, నానితో సమానంగా నటించేసిన నివేదను మళ్లీ నాని సరసన చూపించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నార్ట.

10/24/2016 - 21:09

అంజలీదేవి నిర్మించిన మహాకవి క్షేత్రయ్య ప్రారంభ దశ నుంచి సంచలనాలు సృష్టించింది. అందులో కొన్ని తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. నిర్మాతలు నిశ్చయించిన తేదీ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకోవాల్సి ఉంది. కాని షూటింగ్ ప్రారంభోత్సవానికి ముందు అక్కినేని నటిస్తున్న చిత్రానికి స్టూడియో ఇవ్వటానికి స్టూడియో పాలకవర్గం నిరాకరించారు.

10/24/2016 - 21:06

బాలీవుడ్‌లో గ్లామర్ కల్చర్ పీక్స్‌కి చేరుతోంది. కెమిస్ట్రీని గొప్పగా పండించి, ఆడియన్స్‌ను థియేటర్లకు
రప్పించేందుకు దేనికైనా
సిద్ధమేనంటున్నారు హీరోయిన్లు. ఎలాంటి సంకోచాలు లేకుండా -పాత్రల పరిధిదాటి గ్లామర్ ప్రదర్శించేందుకు మేమెప్పుడూ సిద్ధమేనంటూ సంకేతాలిస్తున్నారు.

10/24/2016 - 21:00

సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, మితిమీరిన హింస, ద్వంద్వార్థాలు, హీరో హీరోయిన్ల శృంగార విన్యాసాలు, విదేశాల్లో లొకేషన్లు అన్న బ్రాండ్ ఇమేజ్‌తో తామర తంపరగా సినిమాలు వచ్చి తెలుగు ప్రేక్షకులను హింసిస్తున్న తరుణంలో వేసవిలో మంచు వెనె్నలలా వచ్చి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ‘ఆ నలుగురు’ సినిమా అంటే నాకెంతో ఇష్టం.

10/24/2016 - 20:58

పొద్దునే్న రేడియోలో అప్పుడప్పుడు ఎస్.జానకి తియ్యనైన గాత్రంతో ఆలపించే ‘నరవరా.. ఓ కురువరా..’ అన్న పాట ఎన్నిసార్లు విన్నానో తెలియదు. మనసులో ఎన్నిసార్లు పాడుకున్నానో నాకే తెలుసు. నా మనసుకు నచ్చిన ఈ పాట ఎప్పుడైనా వినిపిస్తే అలా స్థాణువై నిలబడి వింటాను. ఇంధ్ర సభలో ఊర్వశి అర్జునుడి రాకను ఆనందంగా ఆస్వాదిస్తూ ఆయనపై ఓ కన్నువేసి, పొగడ్తల రూపంలో ప్రసన్నం చేసుకోడానికి ఈ పాట పాడుతుంది.

10/24/2016 - 20:54

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

10/17/2016 - 21:01

పాయింట్ చిన్నదైనా పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ని రెండు గంటలు థియేటర్లో కూర్చోబెట్టడమే మంచి సినిమా లక్షణం అంటున్నాడు -డెబ్యూ డైరెక్టర్ ముఖేష్ పాండే. టైటానిక్ చూసి డైరెక్టర్ కావాలన్న సంకల్పంతో శ్రీకాకుళం టు హైదరాబాద్ వయా గుంటూరు -చేరుకున్న ముఖేష్, ఎల్ 7 కథతో దర్శకుడయ్యాడు.

Pages